పుదీనా జ్యూస్

పుదీనా జ్యూస్

అజీర్తిని, వికారాన్ని మరియు వాంతులను నివారించడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. స్టొమక్ పెయిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను నోట్లో వేసుకొని బాగా నమిలి మ్రింగాలి. తిన్న తర్వాత పొట్టనొప్పి నుండి ఉపవమనం కలిగిస్తుంది.

కలబంద రసం:

కలబంద రసం:

కలబందలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . ఇది ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది మరియు ఇంటర్నల్ బ్లీడింగ్ ను నివారిస్తుంది. ఇది పొట్టను చల్లగా ఉంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్దకంను నివాిరస్తుంది. స్టొమక్ పెయిన్ మరియు క్రాంప్స్ ను నివారిస్తుంది . ఒక గ్లాసు నీళ్ళలో అలోవెరా జ్యూస్ ను మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం త్రాగాలి.

కోల్డ్ మిల్క్ :

కోల్డ్ మిల్క్ :

ఎసిడిటి వల్ల వచ్చే కడుపు నొప్పిని నివారించడానికి చల్లటి పాలు గ్రేట్ గా సహాయపడుతాయి. రాత్రుల్లో ఈ సమస్యతో మీరు బాధపడుతున్నట్లైతే నిద్రించడానికి ముందు ఒక గ్లాసు చల్లటి పాలను తీసుకోవాలి. పాలలో ఉండే ఆ లక్షణాలు కడుపు నొప్పి నుండి ఉపశమనంకలిగిస్తుంది మరియు పొట్టను చల్లగా ఉంచుతుంది.

బట్టర్ మిల్క్

బట్టర్ మిల్క్

ఈ స్మూతింగ్ డ్రింక్ ఎసిడిటి వల్ల వచ్చే పొట్టనొప్పిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . అందుకు మీరు చేయాల్సిందల్లా, పెప్పర్ లేకుండా బట్టర్ మిల్క్ ను తీసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి తీసుకొన్న తర్వాత ఒక 5 నిముషాలు నడవడం వల్ల పొట్టను చల్లబరుస్తుంది.

బాదం మిల్క్:

బాదం మిల్క్:

ఎసిడిటి, పొట్టనొప్పి మరియు యాసిడ్ రిఫ్లెక్షన్స్ నేచురల్ గా తగ్గించుకోవడానికి ప్రతి రోజూ ఉదయం బాదం పాలు త్రాగాలి. ఇది ఆల్కలైజర్ గా పనిచేస్తుంది మరియు మరియు పొట్టలోని ఎసిడిటిని న్యూట్రలైజ్ చేస్తుంది. బాదం పాలు ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

మీరు టీ త్రాగాలని అనుకుంటుంటే, ఈ పొట్ట సమస్యలకు గోరువెచ్చని గ్రీన్ టీ బెటర్ ఆప్షన్ . గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ పొట్ట ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతాయి .దీనికి కొద్దిగా నిమ్మరసం జోడించడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పొట్ట నొప్పిని నివారిస్తుంది.

లెమన్ వాటర్:

లెమన్ వాటర్:

ప్రతి రోజూ ఉదయం కాలీ పొట్టతో నిమ్మరసం త్రాగడం మంచిది . ఈ సింపుల్ హోం రెమెడీ పొట్టనొప్పిని నివారిస్తుంది మరియు ఎసిడిటిని తగ్గిస్తుంది . దీన్ని అనుసరించడం చాలా సులభం మరియు కొద్ది రోజులు తాగితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఎసిడిటి వల్ల వచ్చే కడుపు నొప్పి నివారించుకోవడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ ఆపిల్ సైడర్ వెనిగర్. ఒక గ్లాసు చల్లని నీళ్లలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి నిధానంగా కొద్దికొద్దిగా త్రాగితే ఎక్కువ ప్రయోజనం. ఈ వెనిగర్ నొప్పిని మరియు ఇతర ఇన్ఫెక్షన్స్ నివారించడంతో పాటు పొట్టకు చల్లదనం కలిగిస్తుంది.

గంజి:

గంజి:

రైస్ వాటర్ ను త్రాగడం వల్ల ఎసిడిటిని తగ్గించుకోవచ్చు. అన్నం ఉడికిన తర్వాత వంచే గంజి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో చిటికెడు ఉప్పు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఎసిడిటి వల్ల వచ్చే పొట్టనొప్పిని తగ్గిస్తుంది. అంతే కాదు వ్యాధినిరోధకతను కూడా పెంచడంలో ఒది ఒక బెస్ట్ హోం రెమెడీ.

షుగర్ కేన్:

షుగర్ కేన్:

ఎసిడిటి నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ ఇది పొట్ట సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పొట్టనొప్పి మరియు హార్ట్ బర్న్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . వేసవిలో కోల్డ్ షుగర్ కేన్ జ్యూస్ ను త్రాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

Read more about: wellness health stomach pain acidity home remedies వెల్ నెస్ ఆరోగ్యం పొట్టనొప్పి ఎసిడిటి హోం రెమెడీస్
English summary

10 Natural Remedies For Stomach Pain Due To Acidic reflex: Health Tips in Telugu

Natural Remedies For Stomach Pain Due To Acidic reflex: Health Tips in Telugu, If you want to treat stomach pain due to acidity with home remedies, then you must take a look at these tips. These home remedies are found in your kitchen, and they are inexpensive too, take a look:
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X