ఉప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని అనర్ధాలో...

By Sindhu
Subscribe to Boldsky

ఒక వారం ఉప్పులేని ఆహారాలు తింటే చాలు ఆరోగ్యపరంగా కొన్ని అద్భుతాలే జరుగుతాయి. మన రెగ్యులర్ డైట్ లో ఉప్పులేని ఆహారాలను తీసుకోవడం వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు . ఉప్పును లేకుండా ఆహారాలను తీసుకోవడం వల్ల మరికొన్ని ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించగలరు. వయస్సు పెరిగే కొద్ది, ఒక వయస్సు అంటూ వచ్చిన తర్వాత ఉప్పును తగ్గించడం కానీ, లేదా ఉప్పు పూర్తిగా మానేయడం చాలా అవసరం.

ఉప్పకు ఖచ్చితంగా తినకూడద అనడానికి ఒక ఖచ్చితమైన కారణం శరీరంలో బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ గా ఉంచుతుంది. ఒక వయస్సు వచ్చిన తర్వాత లేదా మోనోపాజ్ దశకు వచ్చే సరికి ఉప్పును ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు . ఎక్కువ సాల్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఆ వయస్సులో బ్లడ్ ప్రెజర్ అమాంతం పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు . అందువల్ల మొదటి దలో మీరు ఉప్పును తీసుకోకపోవడం వల్ల మీ హెల్తీ లైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా హైబీపితో బాధపడేవారు ఖచ్చితంగా సాల్ట్ ఫుడ్స్ తీసుకోవడం నివారించాలి.

ఉప్పు తినకపోవడం వల్ల ఒక్క బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, మరిన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ మనిపించాల్సిందే...

మీ శరీరంను సమతుల్యం చేస్తుంది:

మీ శరీరంను సమతుల్యం చేస్తుంది:

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియలను అస్థవ్యస్తం చేస్తుంది. అందువల్ల మీ రెగ్యులర్ డైట్ నుండి సాల్ట్ ను నివారించడం వల్ల ఆరోగ్యపరంగా పెద్ద మార్పులను తీసుకొస్తుంది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది:

శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది:

సాల్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది . వేసవిలో మీ శరీరం తేమగా ఉండాలంటే , రెగ్యులర్ డైట్ నుండి ఉప్పును పూర్తిగా నివారిచాలి.

బరువును పెంచుతుంది:

బరువును పెంచుతుంది:

సాల్ట్ ఫుడ్స్ నివారించడం వల్ల ఒక గొప్ప ప్రయోజనం ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

ఎక్కువ ఎనర్జీ:

ఎక్కువ ఎనర్జీ:

రెగ్యులర్ డైట్ లో ఉప్పును తీసుకోవడం నివారించడం లేదా కంట్రోల్ చేయడం ద్వారా ఎక్కువగా యాక్టివ్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉంటారు .

 హైపర్ టెన్షన్ ను నివారిస్తుంది:

హైపర్ టెన్షన్ ను నివారిస్తుంది:

ఉప్పును తక్కువగా తీసుకోవడం లేదా అసలు తీసుకోకుండా ఉండటం వల్ల మీ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుతుంది . మరియు ఇది శరీరంలో ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.

 రెగ్యురల్ డైట్ నుండి ఉప్పును నివారించడం వల్ల క్యాన్సర్ వంటి పెద్ద అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుతుంది. సాల్ట్ ఎక్కువగా ఉన్న

రెగ్యురల్ డైట్ నుండి ఉప్పును నివారించడం వల్ల క్యాన్సర్ వంటి పెద్ద అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుతుంది. సాల్ట్ ఎక్కువగా ఉన్న

వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది:ఆహారాలు తీసుకోవడం వల్ల స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ డిసీజ్ మరియు ఇతర ప్రేగు సంబంధిత వ్యాధులు సోకుతాయని వైద్యనిపుణులు అంటున్నారు.

టేస్ట్ బడ్స్ ను నాశనం చేస్తాయి:

టేస్ట్ బడ్స్ ను నాశనం చేస్తాయి:

మీ జీవిత కాలంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ టేస్ట్ బడ్స్ ను నాశనం చేస్తాయి . ఉప్పుకు బదులుగా వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

స్ట్రోక్ నుండి దూరంగా ఉంచుతుంది :

స్ట్రోక్ నుండి దూరంగా ఉంచుతుంది :

స్ట్రోక్ ప్రధాణ కారణం ఉప్ప. మీరు తీసుకొనే ఆహారంలో ఉప్పు నివారించడం వల్ల బ్లడ్ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి. ఇది మీ బ్రెయిన్ ను యాక్టివ్ గా ఉంచి ఎలాంటి స్ట్రోక్ కు గురికాకుండా నివారిస్తుంది.

 ఎముకలు హెల్తీగా ఉంచుతుంది:

ఎముకలు హెల్తీగా ఉంచుతుంది:

ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల ఎముకల్లో క్యాల్షియంను లేకుండా చేస్తుంది . ఇది ఓస్టిరియోఫోసిస్ కు గురిచేస్తుంది అంతే కాదు ఆరోగ్యానికి కూడా చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల మీరు తీసుకొనే భోజనంలో ఉప్పును తగ్గించడం ద్వారా ఎక్కువ కాలం జీవించగలరు.

డయాబెటిస్:

డయాబెటిస్:

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ కు కారణం అవుతుంది . బ్లడ్ ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల రక్తంలో ఇన్సులిన్ ఎక్కువ అవుతుంది.

కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది:

కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది:

గత కొద్ది రోజుల నుండి మీరు కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నట్లైతే అందుకు కారణం మీరు తీసుకొనే సాల్ట్ ఫుడ్స్ కారణం . కాబట్టి, ఉప్పును సాధ్యం అయినంత వరకూ తగ్గించడం ద్వారా కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారించుకోవచ్చు.

కిడ్నీ సమస్యలు:

కిడ్నీ సమస్యలు:

మీరు ఎక్కువ శాతంలో ఉప్పును తీసుకొన్నప్పుడు బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది మరియు క్యాల్షియం లోపానికి దారితీస్తుంది . దాంతో కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి కారణం అవుతుంది .

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    12 Health Benefits Of Not Eating Salt

    Salt has many benefits in our body, as it can be said that it regulates many important functions in the body that we are normally not aware of. Salt, also known as sodium chloride, helps in the better functioning of the thyroid gland and also controls our weight, as it increases the rate at which we burn the calories of the food.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more