For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థిన్ బ్లడ్ కోసం తీసుకోవాల్సి ఆహారం

|

హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ మరియు డివిటీ (డీప్ వీన్ థ్రోంబోసిస్ ) ఆరోగ్య సమస్యలున్న వారికి బ్లడ్ తిన్నింగ్(రక్తం పల్చగా)మార్చే ఆహారాలు తీసుకోవడం చాలా వసరం. శరీరంలోని రక్తనాళాల్లో రక్తం చిక్కగా ఉండటం వల్ల హై వెస్కాసిటి కారణంగా రక్తప్రసరణ సరిగా జరగదు.

ఇలా చిక్కగా ఉన్న రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంది. ఇలా గడ్డకట్టిన రక్తం శరీరంలోని అవయవాలకు రక్తప్రసరణ జరగక ప్రాణాంతకంగా మారుతుంది.

గడ్డ కట్టిన రక్తం ఊపిరితిత్తులకు చేరడం వల్ల, హార్ట్ అటాక్, హై బ్లడ్ ప్రెజర్ వంటి ప్రాణాపాయస్థితిని ఎదుర్కోవల్సి వస్తుంది ? మరి ఇలాంటి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడాలంటే రక్తంను పల్చగా మార్చే ఆహారాలను తీసుకోవాలి. కొన్ని ఆహారాలు సహజంగానే రక్తాన్ని పల్చగా మార్చుతాయి.

16 Foods That Thin Blood: Health Tips in Telugu

ఈ నేచురల్ బ్లడ్ థిన్నింగ్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్త గడ్డ కట్టకుండా, రక్తాన్ని పల్చగా మార్చి గుండె నుండి శరీరంలోని మిగిలిన అవయవాలకు సాఫీగా సరఫరా అయ్యేలా చేస్తాయి . ఇవి హైబ్లడ్ ప్రెజర్ పేషంట్స్ కూడా చాలా మంచివి. హెరిడిటి లేదా జన్యుపరంగా కుటుంబంలో ఏవరికైనా హైబ్లడ్ ప్రెజర్, హై కొలెస్ట్రాల్ మరియు హార్ట్ డిసీజ్ ఉన్నవారు తప్పనిసరిగా బ్లడ్ థిన్నింగ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఇలా సహజ పద్దతుల్లో రక్తం పల్చగా మారేలా చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది . ఫార్మాసూటికల్ ప్రొడక్ట్స్ ను ఏ వయస్సు వారైనా తీసుకోవచ్చు.

మరి రక్తంను పల్చగా ఎలా మార్చుకోవాలి? మీకోసం కొన్ని బ్లడ్ థిన్నింగ్ ఫుడ్ లిస్ట్ ను ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిచయం చేస్తున్నాము...

 తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

తృణధాన్యాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారిస్తుంది మరియు బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుస్తుంది . రక్తంను పల్చగా మార్చే ఆహారాల్లో ఇది ఒక ఉత్తమ ఆహారం.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో బ్లడ్ థిన్నింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది గుండెకు చాలా మంచిది. ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలోని టాక్సిన్స్ ను క్లియర్ చేస్తుంది. మరియు ఇందులో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

MOST READ:హానికరమైన రాశుల గురించి భయంకర నిజాలు బయటపెట్టిన ఎఫ్.బి.ఐ MOST READ:హానికరమైన రాశుల గురించి భయంకర నిజాలు బయటపెట్టిన ఎఫ్.బి.ఐ

ద్రాక్ష, ఎండు ద్రాక్ష మరియు ప్రూనే:

ద్రాక్ష, ఎండు ద్రాక్ష మరియు ప్రూనే:

వీటిలో నేచురల్ సాలిసిలేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ . ఆస్ప్రిన్ కెమికల్ బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ మరియు సాలిసిలేట్స్ కలిగి ఉంటుంది. బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ ప్రత్యామ్నాయంగా ద్రాక్ష మరియు ఎండు ద్రాక్ష తినవచ్చు.

అల్లం:

అల్లం:

అల్లం టీ త్రాగడం వల్ల రక్తం పల్చబడుతుంది . ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది . మరియు బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది.

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి రక్తం పల్చబరుతుంది మరియు బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుస్తుంది . మరియు రక్తకణాల్లో బ్లడ్ క్లాట్స్ ను కరిగిస్తాయి . అందుకు గార్లిక్ క్యాప్స్యూల్స్ తీసుకోవచ్చు . అలాగే రెగ్యులర్ డైట్ లో గార్లిక్ ను జోడించుకోవాలి.

బెర్రీస్:

బెర్రీస్:

బెర్రీస్ బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. ఇది బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు బ్లడ్ లోని టాక్సిన్ ను తొలగిస్తుంది . కాబట్టి, రెగ్యులర్ గా బెర్రీస్ తినడం వల్ల రక్తం గడ్డకట్టకుండా పల్చగా మార్చుకోవచ్చు మరియు బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుచుకోచ్చు .

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ బ్లడ్ ను పల్చగా మార్చడం మాత్రమే కాదు, బ్లడ్ సర్కులేసన్ కూడా మెరుగుపరుస్తుంది . దానిమ్మలోని వివిధ రకాల ఎంజైమ్స్ బ్లడ్ క్లాట్ ఏర్పడకుండా నివారిస్తుంది. మరియు రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.

MOST READ:ఏ యే సెలబ్రెటీ కపుల్స్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా ?MOST READ:ఏ యే సెలబ్రెటీ కపుల్స్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా ?

బాదం మరియు వాల్ నట్స్:

బాదం మరియు వాల్ నట్స్:

బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తొలగిస్తుంది మరియు రక్తంను పల్చగా మార్చుతుంది. ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు వీటిలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ కూడా చాలా మంచిది.

విటమిన్ ఇ ఉన్న ఆహారాలు :

విటమిన్ ఇ ఉన్న ఆహారాలు :

బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా విటమిన్ ఇ ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ఇది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది . మరియు హార్ట్ అటాక్ రిస్క్ నుండి కాపాడుతాయి . అలాగే ఈ ఆహారాలు ప్లేట్ లెట్ అగ్రిగేషన్ ను నివారిస్తాయి. సీడ్స్ , నట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు పీనట్స్ మొదలుగు వాటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

 సాలిసిలేట్స్ ఉన్న ఆహారాలు:

సాలిసిలేట్స్ ఉన్న ఆహారాలు:

ఈ ఆహారాలు ఆస్ప్రిన్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల రక్తం పల్చగా మార్చుతుంది . మెడికల్ ట్రీట్మెంట్ లో ఇవి చాలా మంచివి. ఆస్ప్రిన్ కలిగిన ఫుడ్స్ ఆరెంజ్, ప్రూనే, అవొకాడో, చెర్రీస్, గ్రేప్స్, క్యాబేజ్ మరియు క్రాన్ బెర్రీస్ .

బ్లడ్ థిన్నింగ్ బెవరేజస్:

బ్లడ్ థిన్నింగ్ బెవరేజస్:

బ్లడ్ థిన్నింగ్ బెవరేజస్ లో ఆరెంజ్ జ్యూస్, ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు వైన్ (మితంగా)ఉన్నాయి. వీటిలో చాలా గ్రేట్ గా బ్లడ్ థిన్నింగ్ లక్షణాలున్నాయి. ఇవి బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారిస్తాయి మరియు బ్లడ్ ఫ్లోను పెంచుతాయి .

మితంగా ఆల్కహాల్:

మితంగా ఆల్కహాల్:

రక్తం పల్చగామార్చడంలో ఆల్కహాల్ కూడా సహాయపడుతుంది. అయితే మితంగా మాత్రమే తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకోవడం వల్ల మరిన్ని ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రక్తంను చిక్కగా మార్చడంతో పాటు మరింత వ్యసనపరులుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది .

పసుపు:

పసుపు:

రక్తంలో కొలెస్ట్రాల్ ను తొలగించడానికి మరియు రక్తంను పల్చగా మార్చడానికి మరియు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడానికి, నయం చేయడానికి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . మరియు ఇది బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. ఇది బెస్ట్ నేచురల్ బ్లడ్ థిన్నింగ్ ఫుడ్.

 కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్:

ఇందులో కొన్ని నేచురల్ పదార్థాలున్నాయి . ఇది బ్లడ్ క్లాట్స్ ను తొలగిస్తుంది మరియు బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుస్తుంది . ఇది గుండెకు మంచిది మరియు హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ రిస్క్ తగ్గిస్తుంది .

ఓరిగానో:

ఓరిగానో:

ఇది హార్ట్ హెల్త్ కు చాలా మంచిది. ఇది బ్లడ్ ను పల్చగా మార్చుతుంది. ఇది కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది మరియు బాడీ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

లికోరైస్ మరియు రియల్ పిప్పర్ మెంట్:

లికోరైస్ మరియు రియల్ పిప్పర్ మెంట్:

ఈ రెండూ కూడా రక్తంలోని కొలెస్ట్రాల్ ను నివారిస్తాయి. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది మరియు రక్తం పల్చగా మారుతుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయలో ఉండే విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ సి, వ్యాధినిరోధకతను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వ్యాధులను , ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే హృద్రోగ లోపాలతో ఇబ్బందులు తప్పవు. అందుచేత గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

English summary

16 Foods That Thin Blood: Health Tips in Telugu

Blood thinning needed for people who have a risk of heart attack and stroke. If the blood is thick it does not circulate properly due to it's high viscosity. The blood can also form clots to cause blockage of blood supply to vital organs.
Desktop Bottom Promotion