For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసౌకర్యానికి గురిచేసే వైజినల్ డిశ్చార్జ్ ను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super
|

సాధారణంగా మహిళలో ఇబ్బందికి గురిచేసే సమస్యల్లో వైజినల్ డిశ్చార్జ్ ఒకటి మరియు ఇది దిన చర్య మీద తీవ్ర ప్రభావాన్ని ..అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మరి ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ ఆర్టికల్ ను తప్పనిసరిగా చదవడం వల్ల వైజినల్ డిశ్చార్జ్ నివారణకు కొన్ని సురక్షితమైన మార్గాలున్నాయి. ఈ వైజినల్ డిశ్చార్జ్ నే ల్యకొయోయియా అని కూడా పిలుస్తారు .

తెలుపు లేదా ఎల్లో కలర్లో ఉండే వైజినల్ డిశ్చార్జ్ లేదా ల్యుకొయోయియా వైజినా నుండి విడుదలయ్యే ఒక అనారోగ్యకరమైన ద్రవం.మరియు ఇబ్బంది కలిగించే వాసన కలిగి ఉంటుంది . అంతే కాదు ఇది దురద, బర్నింగ్ సెన్సేషన్ మరియు చీకాకును కలిగిస్తుంది . యోని నుండి స్రవించే శ్రవాల్లో కొన్ని ఆరోగ్యకరమైన శ్రవాలు కూడా ఉన్నాయి. అవి క్లియర్ గా , పల్చగా మరియు వాసన లేకుండా ఉంటాయి. ఈ ద్రవం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు.

అనారోగ్యకరమైన వైనల్ డిశ్చార్జ్ చిక్కగా, వైట్ కలర్లో లేదా ఎల్లో కలర్లో కౌచువాసనతో ద్రవం డిశ్చార్జ్ అవుతుంది . ఇలాంటి సమస్య ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే. పరిశుభ్రత పాటించకపోయినా, పోషకాహార లోపం, ఈస్ట్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలాంటి అన్ హెల్తీ వైజినల్ డిశ్చార్జ్ కు గురికావల్సి వస్తుంది .

వైజిన అసిడిక్ మీడియంను కలిగి ఉంటుంది . ఇది లోపల బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . వైజిన(యోని )శుభ్రం చేసుకోవడానికి ఉసయోగించే సోపులు ఆల్కలైన్ నేచుర్ ను మరింత తగ్గిపోయి, అక్కడ బ్యాక్టీరియా ఏర్పడటానికి కారణం అవుతుంది . ఇది కూడా వైజినల్ డిశ్చార్జ్ కు కారణం అవుతుంది.

అసాధారణంగా వైట్ డిచ్ఛార్జ్ అవ్వడానికి జీవనశైలిలోని కారణాలు

సమస్య చిన్నదైతే ఇంటి చిట్కాలతోనే నివారించుకోవచ్చు. అందుకు ఇంట్లో ఉండే కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఈ హోం రెమెడీస్ సురక్షితమైనవి మరియు చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు.,. ఇంకా కొన్ని వైజినల్ వాష్ లను కూడా ఉపయోగించుకోవచ్చు . ఇది వైట్ డిశ్చార్జ్ ను నివారిస్తుంది . ఇవి యోనిని శుభ్రంగా ఉంచడంతో పాటు బ్యాక్టీరియాకు కారణం అయ్యే ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

మరి వైజినల్ డిశ్చార్జ్ నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ అండ్ ఈజీ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

ఆమ్లా

ఆమ్లా

ఆమ్లా లేదా ఉసిరికాయ ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది . వైజనాలోని బ్యాక్టీరియాను నాశనం చేసి, ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. రెగ్యులర్ గా ఆమ్లా తినడం ద్వారా వైజినల్ డిశ్చార్జ్ ను మరియు చెడువవాసనను నివారించుకోవచ్చు..

బానియన్ ట్రీ నుండి తీసిని రసం

బానియన్ ట్రీ నుండి తీసిని రసం

వైజినల్ డిశ్చార్జ్ ను నివారించుకోవడం లో చాలా ఉపయోగికరమైనది. ఇది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. బానీయన్ ట్రీ కాండంనుండి విరిచడం వల్ల అందులోని నుండి వాటర్ వస్తుంది . ఈ నీటిని వడగట్టి, ఆ నీటితో వైజినా శుభ్రం చేసుకోవాలి . రోజుకు మూడు సార్లు శుభ్రం చేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది . ఇది వైజినాను డ్రై, క్లీన్ అండ్ హెల్తీగా మార్చుతుంది.

మామిడి గుజ్జు

మామిడి గుజ్జు

మామిడి గుజ్జును వైజినాకు రోజులో రెండు మూడుసార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . వైజినల్ డిశ్చార్జ్ ను చాలా ఎఫెక్టివ్ గా మరియు ఎలాంటి ఇరిటేషన్ లేకుండా నివారిస్తుంది. ఇది ఇంకా యోనిలో దురద, వాసనను నివారిస్తుంది. ఇది అప్లై చేసిన 5నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద

కలబంద

యోనిలో శ్రవించే ద్రవాలను నివారించడానికి కలబందను అంతర్గతంగాను మరియు బహిర్గతంగాను ఉపయోగించుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయం అలోవెరా జ్యూస్ ను పరగడుపున త్రాగడం లేదా బహిర్గతంగా అప్లై చేయడం ద్వారా యోని ఇన్ఫెక్షన్స్ మరియు ఫ్యూయల్ స్మెన్ ను నివారించుకోవచ్చు.

వాల్ నట్ లీవ్స్

వాల్ నట్ లీవ్స్

వాల్ నట్ ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించి , గోరువెచ్చని నీటితో యోని శుభ్రపరచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ను నివారించి వాసను పోగడుతుంది . వైజినల్ డిశ్చార్జ్ కు ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

ఫిగ్

ఫిగ్

కొన్ని ఎండిన ఫిగ్ ను నానబెట్టి , రాత్రంతా నీటిలోనే నానబెట్టుకోవాలి. ఉదయం నిద్రలేవగానే, నీటితో పాటు పేస్ట్ చేసి కాలీ పొట్టతో త్రాగాలి . ఇది యోని డిశ్చార్జ్ కు కారణం అయ్యే హానికరమైన బ్యాక్టీరియాను శరీరం నుండి తొలగొస్తుంది .

అరటిపండు

అరటిపండు

ప్రతి రోజూ రెగ్యులర్ గా అరటిపండు తినడం వల్ల వైజినల్ డిశ్చార్జ్ ను నివారించుకోవచ్చు . ఇందులో యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది వైజినల్ డిశ్చార్జ్ కు కారణం అయ్యే హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తుంది.

అమర్ నాత్ రూట్

అమర్ నాత్ రూట్

అమర్ నాత్ మూలిక వేర్లను పొడి చేసి వేడి నీటిలో వేసి 15నిముషాలు బాగా ఉడికించాలి. బాగా మరిగించాలి . ఈ రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మరియు ఇన్ఫెక్షన్స్ ను చాలా త్వరగా నివారిస్తుంది.

English summary

TOP 8 Easy Home Remedies For Vaginal Discharge

TOP 8 Easy Home Remedies For Vaginal DischargeWhite or yellowish vaginal discharge or leucorrhoea is an unhealthy fluid that comes out of the vagina and has a peculiar smell. It can cause an itching, burning sensation and irritation in the vagina. However, there are some healthy vaginal discharges, which are clear, thin and not smelly.
Desktop Bottom Promotion