For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంటే!?వెంటనే మానేయండి...

|

చూయింగ్ గమ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అంతే కాదు చాలా మంది ఈ చూయింగ్ గమ్ కు బానిసలుగా కూడా మారినవారు ఉంటారు. ఏదో ఒక కారణంగా చూయింగ్ గమ్ నోట్లో వేసుకొని మేక నమిలినట్లు నములుతూనే ఉంటారు. ఇది వారి యొక్క వ్యక్తిన్ని కూడా తెలుపుతుంది.

చిన్నప్పుడు చూయింగ్ గమ్ తినడకూదని చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో టీచర్లు తిట్టడం గుర్తుండే ఉంటుంది. అది కేవలం దుష్ప్రభావాలు కలిగించడం మాత్రమే కాదు, మర్యాదపూర్వకమైన కారణాలు కూడా ఉన్నాయి. అందువల్ల, చూయింగ్ గమ్ ఎందుకు తినకూడదో అందుకు గల కారణాలేంటో ఈ రోజు మీకు తెలియజేస్తున్నాము.

READ MORE: ఈ చెడు అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా..!?

చూయింగ్ గమ్ తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే...

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

మిమ్మల్ని జంక్ ఫుడ్ తినేవిధంగా ప్రోత్సహిస్తుంది: పుదీన ఫ్లేవర్ కలిగిన చూయింగ్ గమ్ తినడం వల్ల వ్యక్తులు తీసుకొనే హెల్తీ ఫుడ్స్ (పండ్లు మరియు కూరగాయలను) తీసుకోవడాన్ని తగ్గించేస్తుంది . అంతే

కాదు, చూయింగ్ గమ్ తినేవారు ఎక్కువ జంక్ ఫుడ్ ను ఇష్టపడేలా చేస్తుంది.

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

జాయిట్ సమస్యలు పెరుగుతాయి: నిరంతరం చూయింగ్ గమ్ నమలడం వల్ల ఓరల్ మజిల్స్ డ్యామేజ్ అవుతాయి . దీన్ని టెంపురోమ్యాండిబులర్ జాయింట్ డిజార్ అని పిలుస్తారు . ఈ పరిస్థితుల్లో

అంతర్గతంగా జాయింట్స్ మరియు కండరాల నొప్పి కలిగిస్తుంది.

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

గ్యాస్ట్రోఇన్టెన్సినల్ సమస్యలు: చూయింగ్ గమ్ తినేటప్పుడు మనకు తెలియకుండానే గాలిని మ్రింగుతాము. ఇది కడుపు ఉబ్బరానికి మరియు పొట్ట ఉదరంలో నొప్పికి దారితీస్తుంది. దాని వల్ల అజీర్తి మరియు

హార్ట్ బర్న్ వంటివి ఎదుర్కోవల్సి వస్తుంది

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

తలనొప్పి మరియు అలర్జీ: చూయింగ్ గమ్ తినడం వల్ల తలనొప్పి మరియు అలర్జీలకు కారణం అవుతుంది. అందుకు ప్రధాణ కారణం చూయింగ్ గమ్ లో ఉండే ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫియల్ ఫ్లేవర్స్ మరియు

ఆర్టిఫిషియల్ షుగర్ వాడటం వల్ల చూయింగ్ గమ్ ను టాక్సిసిటీగా మార్పు చెంది అలర్జీ మరియు తలనొప్పికి కారణం అవుతుంది.

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

దంతాలను నాశనం చేస్తుంది: చూయింగ్ గమ్ అప్పుడప్పుడు తినడం వల్ల దంతాలకు చిగుళ్లకు మంచిదే కానీ, అధికంగా తినడం వల్ల దంతాలు మరియు చిగుళ్ళకు హాని కలిగించి దంతక్షయానికి

దారితీస్తుంది . కారణం చూయింగ్ గమ్ తయారీలో కోటింగ్ గా ఉపయోగించిన షుగర్స్ బ్యాక్టీరియా చేరి దంతాలను డ్యామేజ్ చేస్తుంది.

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

డయోరియా: చూయింగ్ గమ్ తినడం వల్ల డయోరియాకు కారణం అవుతుంది. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్ నర్ లో మానిటోల్ మరియు సోర్బిటాలో వంటివి ప్రేగుల్లో ఇరిటేషన్ కలిగిస్తాయి . ఇలా కంటిన్యూయస్

ఇరిటేషన్ వల్ల డయోరియాకు కారణం అవుతుంది . శరీరంలో ఎక్కువ నీరు కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురి కావల్సి వస్తుంది.

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

టాక్సిక్ మెర్క్యూరిని విడుదల చేస్తుంది: కొంత మంది దంతక్షయానికి గురిచేస్తుంది. చూయింగ్ గమ్ లో ఉండే మెర్క్యూరి, సిల్వర్ మరియు టిన్ కలిగి ఉండటం వల్ల , వీటిని ఎక్కువగా నమలడం వల్ల

దంతాల్లోని మెర్క్యూరినీ తొలగిస్తుంది. మెర్క్యురి చాలా విషాహారం.

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

పెరుగుదలను అడ్డుకుంటుంది: కొన్ని పరిశోధనల ప్రకారం, పిల్లలు ఎవరైతే చూయింగ్ గమ్ కు అడిక్ట్ అయుంటారో వారిలో ముఖంలో కండరాల పెరుగుదలలో లోపాలుంటాయి . సాధరణంగా

ఉన్నవారికంటే, చూయింగ్ గమ్ తినే వారిలో గడ్డం క్రింది జారిఉండటం, లేదా ఫేషియల్ మజిల్స్ వదలవ్వడం జరుగుతుంది . చూయింగ్ గమ్ వల్ల ఇది ఒక చెడు దుష్ప్రభావం.

English summary

Disadvantages Of Chewing Gum

Many people usually chew a gum as they are habituated to it. It can be said that chewing gum is addictive for most people and then it becomes an inseparable part of their personality.
Story first published: Tuesday, April 28, 2015, 17:55 [IST]
Desktop Bottom Promotion