For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రలేవడంతోటే తలనొప్పి ఉంటే నివారించే మార్గలు

|

మార్నింగ్ మైగ్రేన్(ఉదయం వచ్చే తలనొప్పి పీడకలలుగా మారిపోతాయి. ఎందుకంటే నిద్రలేవడంతోనే తలనొప్పి ఉంటుంది. మార్నింగ్ మైగ్రేన్ తో బాధపడేవారు ఉదయం నిద్రలేచినప్పుటి నుండి తిరిగి నిద్రపోయే వరకూ తలనొప్పి ఏదో ఒక రకంగా బాధిస్తుంది. ఒక సైడ్ లేదా రెండు సైడ్స్ లేదా నుదిటిన తలనొప్పి అధికంగా ఉంటుంది.

కొంత మంది మార్నింగ్ మైగ్రేన్ కు అధికంగా మద్యం సేవించడం వల్ల అని అపోహ పడుతుంటారు. అయితే ఈ మార్నింగ్ మైగ్రేన్ త్రాగని వారిలో కూడా వస్తుంటుంది.

READ MORE: మైగ్రేన్ తలనొప్పిని నివారించే 9 సూపర్ ఫుడ్స్

ఇలా తలనొప్పులకు గల కారణాలను ఇప్పటి వరకూ ఆరోగ్య నిపుణులు కూడా కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి, ఈ మార్నింగ్ మైగ్రేన్ సమస్యకు గురి అవ్వడం కంటే రాకుండా నివారించడం ఉత్తమం.

నిద్రలేమి చాలా హనికరం, కానీ అధిక నిద్ర కూడా అనారోగ్యానికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాలో మన తీసుకొనే రసాయనిక మందులు కూడా మైగ్రేన్ తలనొప్పికి కారణం అవుతుంది.

READ MORE: మైగ్రేన్ తలనొప్పికి పరిష్కార మార్గాలు..!

సాధారణంగా ఉదయం సమయంలో, శరీరం నొప్పులతో జీవక్రియలను నిస్తేజపరుస్తుంది. శక్తిలేకున్నట్లు అనిపించడం. ఇలాంటి పరిస్థితి కూడా తలనొప్పికి కారణం అవుతుంది. కాబట్టి, మార్నింగ్ మైగ్రేన్ నివారించుకోవడానికి కొన్న చిట్కాలు క్రింది విధంగా...

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

కెఫిన్: మైగ్రేన్ తలనొప్పిని నివారించుకోవడానికి ఉత్తమ మార్గం కెఫిన్ కు దూరంగా ఉండం మరియు కెఫిన్ కలిగిన ఇతర పానీయాలకూ దూరంగా ఉండటం . లేదా కెఫిన్ లేదా కాఫీ ని చాలా తక్కువగా తీసుకోవడం.

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

ఒత్తిడి తగ్గించుకోవాలి: మైగ్రేన్ తలనొప్పికి ఒత్తిడి కూడా ఒక కారనం అవుతుంది . తలనొప్పి ఉన్నప్పుడు, సున్నితమైన మసాజ్ చేయాలి. మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు, నిద్రపోకూడదు . మీరు నిద్రించడానికి ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

బాగా నిద్రపోవాలి: మన్సును ప్రశాంతంగా ఉంచుకొని బెడ్ మీద చేరడం వల్ల మంచి నిద్ర పడుతుంది. నిద్రించే భంగిమలు కూడా నిద్రలేమికి కారణం అవుతుంది. కాబట్టి, ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రించడం అలవాటు చేసుకోవాలి . అలాగే ఉదయం నిద్రలేచే సమయం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . . ఒకే ప్యాట్రన్ లో నిద్రపోవడం వల్ల తలనొప్పిని నివారించుకోవచ్చు.

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

గొడవలు: మీరు పనిచేసే ప్రదేశంలో గొడవలు మరియు విభేదాలు వంటి శరీరాన్ని ఒత్తిడికి బాధకు గురిచేస్తాయి. కాబట్టి, విబేదాలు మరియు గొడవలు తగ్గించుకోవాలి . పనిచేసే ప్రదేశాల్లో ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ ఆరోగ్య, మానసిక పరిస్థితి దెబ్బతీస్తుంది.

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

హార్మోనుల్లో మార్పులు మరియు కొన్ని రకాల ఆహారాలు: హార్మోనుల్లో మార్పులు మరియు ఫుడ్ అలర్జీలు వంటివి కూడా మైగ్రేన్ కు కారణం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో తప్పని సరిగా డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

నిద్రలేవడంతోనే తలనొప్పి?నివారించే మార్గాలు

నీళ్ళు: ఎప్పుడు శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి . మార్నింగ్ మైగ్రేన్ నివారించుకోవడానికి ఇది ఒక ఉత్త పద్దతి.సాద్యమైనంత వరకూ ఎక్కువ నీళ్ళు త్రాగాలి

English summary

How To Prevent Morning Migraines

Morning migraines could literally turn into nightmares. Waking up with a painful headache is common among those who suffer from early morning migraines. Though it sounds more like a hangover, it isn't because these migraines do occur in those who don't even drink.
Story first published: Tuesday, April 28, 2015, 11:46 [IST]
Desktop Bottom Promotion