For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ అలర్జీ నుండి ఉపశమనం కలిగించే ఆహారాలు

|

ఫుడ్ అలర్జీ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టం. ఫుడ్ అలర్జీకి ఒకటి రెండు ఆహారాలు కాదు, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు చాలానే ఉన్నాయి . వ్యాధినిరోధక వ్యవస్థ కణాలు ప్రతి రక్షకాలను తిరగబెట్టడానికి అనుమతిస్తాయి. ఈ యాంటీబాడీలు అలెర్జీ తటస్థం చేయడానికి సహాయపడుతాయి.

కాబట్టి మీరు అలర్జీకి కారణమయ్యే ఆహారాలను మీరు తీసుకొన్నప్పుడు, వ్యాధినిరోథక శక్తి విడుదల చేసే కెమికల్స్ రక్త కణాల్లోకి చేరుతుంది. ఈ కెమికల్స్ ఫుడ్ అలర్జీకి మరియు ఫుడ్ అలర్జీ లక్షణాలకు కారణం అవుతాయి. అలర్జీ లక్షణాలు వ్యక్తి నుండి మరో వ్యక్తికి మారుతాయి. ఈ లక్షణాలు సాధారణంగా, వాంతులు అవ్వడం, బ్రీతింగ్ ప్రాబ్లెమ్, దగ్గు, పెదాలవాపు, కళ్లుతిరగడం, ముక్కుకారడం, కళ్ళ దురద, డ్రై త్రోట్, రాషెస్, భారీగా అనిపించడం, వికారం, డయోరియా మరియు ఇతర కొన్ని కారణాలకు దారితీస్తుంది.

ఈ లక్షణాలన్నీ ఆహారం తిన్న ఒక గంట తర్వాత బయటపడుతాయి . ముఖ్యంగా ఈ లక్షణాలన్నీ, మొదట చర్మం తర్వాత జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, కార్డియో వ్యాస్కులర్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతాయి. కొంత మందిలో గుడ్లు, పీనట్స్, షెల్ ఫిష్, గోధుమలు, కార్న్, సోయా, మరియు స్ట్రాబెర్రీస్ అలర్జీకి కారణమయ్యే ఆహారాలు.

READ MORE: ఫుడ్ అలెర్జీ అంటే ఏమి..? అలెర్జీ లక్షణాలు.. నివారణ..

ఫుడ్ అలర్జీలు వంశపార్యంపరంగాను మరియు వాతావరణ పరిస్థితుల కారణంగాను జరుగుతుంది. ఈ ఫుడ్ అలర్జీకి ఇంట్లోనే చికిత్స అందివ్వొచ్చు . అప్పటికి తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించాలి. మరి ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

ఫుడ్ అలర్జీ నివారించే ఉత్తమ హోం రెమెడీ గ్రీన్ టీ. గ్రీన్ టీకి ఫుడ్ అలర్జీ లక్షణాలకు దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్స్ సరిగా జరిగేలా చేస్తుంది. అంతే కాదు, దాంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది ఫుడ్ అలర్జీని నివారిస్తుంది . మరియు శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది మరియు బాడీని క్లీన్ గా ఉంచుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

వెనిగర్ లోని మెడిసినల్ లక్షణాలు మరియు అసిడిక్ గుణం వల్ల ఫుడ్ అలర్జీకి సంబంధించిన అనేక లక్షణాలను నివారిస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్రమబద్దం చేస్తుంది. శరీరంలో పిహెచ్ లెవల్స్ ను పునరిద్దరింప చేస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఉండే క్వార్సిటిన్, అలర్జిక్ లక్షణాలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. కాబట్టి ఫుడ్ అలర్జీని నివారించుకోవచ్చు . గార్లిక్ లో ఉండే యాంటీబయోటిక్ మరియు యాంటీఆక్సిడెంట్స్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫుడ్ అలర్జీ లక్షణాలను నివారిస్తుంది . రోజులు ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలు నమలడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు.

నాటెల్:

నాటెల్:

నాటెల్ హెర్బ్ లో కూడా యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు వివిధ రకాల అలర్జీలను నివారిస్తుంది. వాటిలో ఫుడ్ అలర్జీ కూడా ఒకటి. ముఖ్యంగా, పొట్టనొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, స్కిన్ రాషెస్ వంటి లక్షణాలను ఉండి ఉపశమనం కలిగిస్తుంది.

 అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో లెక్కలేనన్నీ న్యూట్రీషియన్స్ ఉన్నాయి . ఫుడ్ అలర్జీవల్ల వచ్చే రియాక్షన్స్ ను ఎదుర్కోవడానికి తగినన్నిపోషక గుణాలు ఈ న్యూట్రీషియన్స్ లోఉన్నాయి . అరటిపండ్లు స్కిన్ రాషెస్ ను తగ్గిస్తాయి మరియు పొట్ట సమస్యలను నివారించే, బాడీ మెటబాలిజంను రెగ్యులేట్ చేస్తాయి. కాబట్టి ఫుడ్ అలర్జీ ఉన్నవారు అరటిపండ్లు తినడం వల్ల కొంత వరకూ ఉపశమనం కలిగించవచ్చు.

విటమిన్ సి :

విటమిన్ సి :

శరీరంలో విటమిన్ సి లోపం వల్ల వివిధ రకాల అలర్జీలకు కారణం అవుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో తగినన్ని విటమిన్ సి ఫుడ్స్ ను చేర్చుకోవాలి . ఇవి శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంతో పాటు, అలర్జీలను నుండి ఉపశమనం కలిగిస్తాయి . కాబట్టి విటమిన్ సి అధికంగా ఉండే వెజిటేబుల్ మరియు ఫ్రూట్స్ ను తీసుకోవాలి.

విటమిన్ ఇ ఫుడ్స్:

విటమిన్ ఇ ఫుడ్స్:

విటమిన్ ఇ ఫుడ్స్ కూడా యాంటీ అలర్జినిక్ గా పనిచేస్తాయి . ఇవి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుతాయి . కాబట్టి, టోఫు, ఆకుకూరలు, బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, అవొకాడో, ష్రింప్ , ఆలివ్ ఆయిల్, బ్రొకోలి వంటివి వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

క్యారెట్ అండ్ కుకుంబర్ జ్యూస్ :

క్యారెట్ అండ్ కుకుంబర్ జ్యూస్ :

ఈ రెండింటి కాంబినేషన్ లో ట్రీట్మెంట్ ఫుడ్ అలర్జీకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ముఖ్యంగా బ్రేక్ అవుట్స్ చేయడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి .

ఫ్లాక్ సీడ్స్:

ఫ్లాక్ సీడ్స్:

అరటి పండ్లలోలాగే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా చాలా ఎఫెక్టివ్ గా యాంటీ అలర్జిటిక్ గా పనిచేస్తుంది. వ్యాధినిరోధకత పెంచి బాడీసిస్టమ్ ను టాలరేట్ చేస్తుంది.

English summary

How To Treat Food Allergies: Health Tips in Telugu

You suffer from food allergy when your immune system identifies a particular food or substance as harmful for the body. Your body in turn releases antibodies to neutralise the foreign substances and this leads to various allergic symptoms.
Story first published: Monday, November 16, 2015, 18:26 [IST]
Desktop Bottom Promotion