For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాగి తింటే ఆరోగ్యానికి నిజంగా చెడు చేస్తుందా?

By Super
|

మ్యాగి నమూనాలను పరీక్ష కోసం న్యూఢిల్లీ పంపితే సీసపు స్థాయి పరిమితికి మించి ఉందని తేలింది. అధికారిక ప్రకటన ప్రకారం, 13 నమూనాలలో 10 లో 2.5 ppm పైగా సీసం ఉందని తేలింది.

అలాగే, టెస్ట్ మేకర్ నమూనాలలో ఉత్పత్తిలో ఎక్కడ MSG కంటెంట్ గురించి చెప్పలేదు. ఢిల్లీ ప్రభుత్వం తప్పుడు బ్రాండింగ్ మరియు సురక్షితం కానీ ఉత్పత్తులను తయారుచేస్తున్న నెస్లే కి వ్యతిరేకంగా కేసు వేసింది. READ MORE: ఇతర మ్యాగి రకాలు తినాలనుకుంటున్నారా? ఒక నిమిషం ఆగండి ...


మీ జీవితంలో మేగి తినటం జరిగిందా? ఇది ఆరోగ్యకరమైనదా? ప్రతి రోజు మ్యాగి తినటం వలన మా పిల్లలకు ఏమి జరుగుతుంది? ఇక్కడ మా నిపుణులు మ్యాగి గురించి ఏమి చెప్పుతున్నారో తెలుసుకోండి.

మ్యాగి లో ఎక్కువగా లెడ్ ఉండుట వలన తింటే ఏమి జరుగుతుంది?

మ్యాగి లో ఎక్కువగా లెడ్ ఉండుట వలన తింటే ఏమి జరుగుతుంది?

లెడ్ అనేది శరీరంలో విలీనం అయ్యే ఒక హానికరమైన మూలకం. ఇది మీ జీర్ణ ప్రక్రియకు ప్రతిబంధకంగా మారి దీర్ఘకాల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ను కలిగిస్తుంది. ఇది మెదడు, మూత్రపిండాలు మరియు ప్రత్యుత్పత్తి ఆరోగ్యం మీద ప్రభావితం చేస్తుంది.

మ్యాగిలో ఎంత లెడ్ ఉందని గుర్తించారు?

మ్యాగిలో ఎంత లెడ్ ఉందని గుర్తించారు?

UP FDA ద్వారా జరిగిన ప్రారంభ పరీక్ష ప్రకారం, ఒక ప్యాకెట్ మ్యాగిలో 17ppm ఉందని కనుగొన్నారు. మానవ వినియోగం కోసం లెడ్ 0.01 ppm సరిపోతుంది. ఈ లెక్కన చూసుకుంటే సిఫార్సు చేసిన మోతాదు కంటే చాలా ఎక్కువగా ఉంది.

.మ్యాగిలో ఉండే MSG అంటే ఏమిటి?

.మ్యాగిలో ఉండే MSG అంటే ఏమిటి?

ఒక ప్యాకేట్ మ్యాగిలో ఎంత మొత్తం MSG ఉంటుందో తెలియనప్పటికీ, MSG అనేది నరాల సమస్యలకు, తలనొప్పి మరియు కాలేయం వాపుకు కారణం అవుతుంది. అంతేకాక జీవక్రియ మరియు ఊబకాయ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే మీ ఆకలిని కూడా తగ్గిస్తుంది.మీరు MSG (మోనో సోడియం గ్లుటామాటే) గురించి మరింత అవగాహన పెంచుకోవాలి.

 శరీరం నుండి లెడ్ ను ఫ్లష్ చేయవచ్చా?

శరీరం నుండి లెడ్ ను ఫ్లష్ చేయవచ్చా?

మీరు అదనపు లెడ్ ను ఫ్లష్ చేయలేరు. ఎందుకంటే అది శరీరంలో పేరుకుపోతుంది. అయితే, క్రాన్బెర్రీ వంటి యాంటి ఆక్సిడెంట్ అధికంగా ఉన్న జ్యూస్ లను సేవించడం ద్వారా శరీరం మీద లెడ్ ప్రభావంను తగ్గించవచ్చు. అలాగే ఆకుపచ్చ కూరగాయలు తినటం మరియు నీటిని ఎక్కువగా త్రాగటం వలన కూడా విషాల లోడ్ తగ్గటానికి సహాయపడుతుంది. అంతేకాక జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

పిల్లల్లో ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యల వలన అధిక ప్రమాదం కలుగుతుంది?

పిల్లల్లో ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యల వలన అధిక ప్రమాదం కలుగుతుంది?

లెడ్ ఎక్కువగా ఉన్న మ్యాగిని తినడం పిల్లలలో మెదడు సమస్యల వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎందుకంటే పెద్దవారిలో కన్నా పిల్లల్లో లెడ్ గ్రహించే రేటు వేగంగా ఉంటుంది.

 లెడ్ మరియు MSG ఎక్కువగా ఉన్న మ్యాగి తినటం వలన క్యాన్సర్ వస్తుందా?

లెడ్ మరియు MSG ఎక్కువగా ఉన్న మ్యాగి తినటం వలన క్యాన్సర్ వస్తుందా?

లెడ్ మరియు MSG యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు క్యాన్సర్ కి కారణమవుతాయి. ప్రతి రోజు లెడ్ మరియు MSG ఎక్కువగా ఉన్న మ్యాగిని తింటే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. మీ రోజువారీ జీవితంలో 8 క్యాన్సర్ కారకాలను తెలుసుకొని వాటి గురించి అవగాహన కలిగి ఉండాలి.

 వారంలో ఒక సారి మ్యాగి తింటే ఏమి జరుగుతుంది?

వారంలో ఒక సారి మ్యాగి తింటే ఏమి జరుగుతుంది?

లెడ్ మరియు MSG కలిగిన మ్యాగిని తింటే మొదటి కొన్ని రోజుల్లో ఎటువంటి లక్షణాలు కనబడవు.

ఒక నెల పాటు మ్యాగి తింటే ఏమి అవుతుంది?

ఒక నెల పాటు మ్యాగి తింటే ఏమి అవుతుంది?

శరీరంలో లెడ్ పోగుబడి ఉండటం వలన ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం, కడుపు నొప్పి వంటి కొన్ని సాధారణ సంకేతాలు ఉంటాయి. (చదవండి: మీకు ఇష్టమైన మ్యాగి MSG & లెడ్ తో ఉందని గుర్తించబడింది, ఇది మిమ్మల్నిఅనారోగ్యంనకు గురి చేయవచ్చు.!)

మ్యాగి - దీనిని తింటే ఆరోగ్యకరమేనా?

మ్యాగి - దీనిని తింటే ఆరోగ్యకరమేనా?

మ్యాగి శుద్ధి పిండి లేదా మైదా పిండితో తయారుచేయటం వలన సులభంగా జీర్ణం కాదు. అలాగే దానిలో నిల్వపదార్థాలు, అనారోగ్యకరమైన మరియు సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు సాధారణ ప్రమాద కారకంగా చెప్పవచ్చు.

వీటిలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. నిజమేనా?

వీటిలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. నిజమేనా?

దీనిలో పోషకాలు మరియు ప్రోటీన్లు అధికంగా ఉన్నాయని చెప్పుతున్నప్పటికి, నిజానికి మ్యాగిలో పోషకాలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉండవు. నిజానికి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండుట వలన, దీనిని ఎక్కువగా తినటం వలన ఆరోగ్యానికి మంచిది కాదు.

వోట్స్ మ్యాగి మరియు మ్యాగి అట్టా నూడుల్స్ లో ఏమి మంచివి?

వోట్స్ మ్యాగి మరియు మ్యాగి అట్టా నూడుల్స్ లో ఏమి మంచివి?

వోట్స్ మ్యాగి మరియు మ్యాగి అట్టా నూడుల్స్ అని చెప్పినప్పటికీ, అవి ఆ పదార్దాలతో తయారయినవి కాదు. వీటిలో వోట్స్ లేదా గోధుమపిండి,మైదాను మాత్రమే కలుపుతారు. వోట్స్ మరియు అట్టా నూడుల్స్ లో మైదా యొక్క మొత్తం కంటెంట్ మ్యాగి మసాలా నూడుల్స్ కంటే తక్కువగా ఉంటుంది.

 మ్యాగిలో లెడ్ లేదంటే ప్రతి రోజు తినవచ్చా?

మ్యాగిలో లెడ్ లేదంటే ప్రతి రోజు తినవచ్చా?

మీరు అప్పుడప్పుడు మ్యాగి తినవచ్చు - 15 రోజులకొకసారి (పెద్దల విషయంలో). ప్రతి రోజు మ్యాగి తినటం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు. (చదవండి: మ్యాగి బదులుగా - 2 నిమిషాల ఆరోగ్యకరమైన స్నాక్స్ ఉన్నాయి)

15 రోజులకు ఒకసారి తింటే ఏ రకం మ్యాగి తినాలి?

15 రోజులకు ఒకసారి తింటే ఏ రకం మ్యాగి తినాలి?

మ్యాగిని నిస్సందేహంగా చాలా మంది తినటానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీనిని చాలా సులభంగా ఉడికించవచ్చు. కానీ ఒక సమయంలో ఒకసారి వోట్స్ మరియు గోధుమపిండి నూడుల్స్ వంటి ప్రాధాన్యంగా దాని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు లేవు. మీకు ఏ ఇతర శీఘ్ర ఎంపికలు లేవు.

మ్యాగి తినటానికి సరైన సమయం ఉందా?

మ్యాగి తినటానికి సరైన సమయం ఉందా?

దీనిలో మైదా వంటి కార్బోహైడ్రేట్లు ఉండటం వలన సులభంగా జీర్ణం కాదు. అందువల్ల మీ అల్పాహారం కోసం మ్యాగి తినటానికి సరిపడదు. అలాగే మీరు రోజును ప్రారంభించటానికి అవసరమైన తక్షణ శక్తిని కూడా అందించదు. కాబట్టి సాయంత్రం లేదా మీ భోజనం తర్వాత మ్యాగిని తినవచ్చు.

 మ్యాగిలో శోషించిన కూరగాయలను కలిపితే తినటానికి సురక్షితంగా ఉంటుందా?

మ్యాగిలో శోషించిన కూరగాయలను కలిపితే తినటానికి సురక్షితంగా ఉంటుందా?

శోషించిన కురగాయాలు నిల్వపదార్థాలను కలిగి ఉండుట వలన మీ జీవక్రియ రేటు తక్కువగా మరియు జీర్ణ ప్రక్రియ వేగం తగ్గుతుంది. అందువల్ల వాటిని తినటం నివారించటం మంచిది.

 నా కొడుకు మ్యాగిని ఆహారంగా తీసుకుంటున్నాడు? అది ఆరోగ్యానికి మంచిదేనా?

నా కొడుకు మ్యాగిని ఆహారంగా తీసుకుంటున్నాడు? అది ఆరోగ్యానికి మంచిదేనా?

మ్యాగిలో మైదా (కార్బోహైడ్రేట్) అధికంగా మరియు పోషకాలు, ప్రోటీన్లు మరియు ఫైబర్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ స్థానంలో ఒక ఆరోగ్యకరమైన ఎంపిక చేసుకోవటం మంచిది. మీరు మీ పిల్లల రుచిని మార్చటానికి నెలలో ఒకసారి మ్యాగి పెట్టవచ్చు. (చదవండి: పిల్లల కోసం తక్షణ నూడుల్స్ ఎంత సురక్షితం?)

మీ పిల్లలకు మ్యాగి ఇవ్వటానికి సరైన వయస్సు ఏమిటి?

మీ పిల్లలకు మ్యాగి ఇవ్వటానికి సరైన వయస్సు ఏమిటి?

అతడు / ఆమెకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మ్యాగి ఇవ్వటానికి సరైన వయస్సు అని చెప్పవచ్చు. కానీ ప్రతి రోజు కాకుండా నెలకు ఒకసారి మాత్రమే పెట్టాలి.

 మూడు సంవత్సరాల పిల్లలకు మ్యాగి పెట్టవచ్చా?

మూడు సంవత్సరాల పిల్లలకు మ్యాగి పెట్టవచ్చా?

మొదటి 5 సంవత్సరాలలో, పిల్లల మెదడు వారి జీవితం యొక్క మిగిలిన సమయంలో కంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది. సరైన పోషణ సరైన మెదడు అభివృద్ధి కోసం కీలకంగా ఉంటుంది. లెడ్ ఉన్న ఆహారపు అలవాట్లు అభివృధ్ధి సమస్యలకు కారణమవుతుంది.కాబట్టి ఈ వయసులో మీ పిల్లలకు మ్యాగి ఇవ్వకుండా నివారించాలి. దీనిలో లెడ్ ఉన్నా లేకపోయినా, న్యూట్రిషన్ ఒక మంచి మూలం కాదు.

English summary

Is eating Maggi really bad for health? in Telugu

Have you been eating Maggi all your life? Is it healthy? What will happen to my child who is eating Maggi every day? Here’s what our experts have to say about Maggi.
Desktop Bottom Promotion