For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంతాలు..చిగుళ్ళ ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు

By Super
|

చాల మందిలో బలహీనమైన దంతాలు మరియు చిగుళ్ళు ఉండటం వల్ల ఏదైనా తిన్నప్పుడు దంతాలు మరియు చిగుళ్ళు నొప్పి పెడుతుంటాయి. అలాంటి వారిలో దంతాలు చాలా సున్నితంగా ఉంటాయి మరియు చిగుళ్ళ నుండి తరచూ రక్తస్రావం జరుగుతుంటుంది. దంతాలు వదులుగా ఉండటానికి ప్రదాణ కారణం దంతాలు బలహీనంగా ఉండటం మరియు దంతాల చుట్టు కణజాలాలకు వ్యాధి సోకఉండటం వల్ల దంతాలకు సపోర్ట్ గా ఉంటాయి.

READ MORE: దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే 20 చిట్కాలు

అదృష్టవశాత్తూ, ఇలాంటి దంత సమస్యలున్న వారికోసం కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. వాటిని ఈ రోజు మీకోసం ఇక్కడ పరిచయం చేస్తున్నాము. ఈ వ్యాధిలో, దంతాలకు అతుక్కొని ఉండే తంతుకణజాలము మరియు దంతాలకు సపోర్టివ్ గా ఉండే ఎముకలు మృదువుగా మరియు పెళుసైనవిగా మారుతుంది.

వయస్సు పైబడటం, సరైన దంత సంరక్షణ పాటించకపోవడం, చిగుళ్ళలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మరియు చిగుళ్ళు నొప్పి, కుటుంబ సభ్యుల నుండి వంశపారంపర్యంగాను దంతాలు షేక్ అవ్వడానికి ముఖ్య కారణం.

READ MORE: 10 హెల్తీ ఫుడ్స్ మీ దంతాలను స్ట్రాంగ్ గా మార్చుతాయి..!

దంతాలు వదులుగా అగుపించడానికి మరియు బలహీనంగా ఉండటం గుర్తించడానికి కొన్ని చిహ్నాలున్నాయి. ఆహారం తీసుకొనేటప్పుడు, అసౌకర్యంగా అగుపించడం, మొబైల్ టీత్ చుట్టూ ఎర్రగా మరియు వాపు ఉన్న కణజాలాలు, దంతాల నొప్పి మొదలగునవి కలిగి ఉంటాయి.

దంత సమస్యను నేచురల్ గా నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

టేబుల్ సాల్ట్ మరియు మస్టర్డ్ ఆయిల్

టేబుల్ సాల్ట్ మరియు మస్టర్డ్ ఆయిల్

ఈ హోం రెమెడీ వల్ల చిగుళ్ళను బలోపేతం చేసి, దంతాలు వదులవ్వకుండా నివారిస్తుంది . కొద్దిగా ఆవనూనెలో ఉప్పు వేసి, మిక్స్ చేసి చిగుళ్ళ మీద అప్లై చేయాలి. చేసిన తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. దంతాలు వదలవ్వకుండా కాపాడుటకు ఒది ఒక బెస్ట్ హోం రెమెడీ.

బ్లాక్ పెప్పర్ మరియు పసుపు:

బ్లాక్ పెప్పర్ మరియు పసుపు:

ఈ రెండింటి కాంబినేషన్ యొక్క హో రెమెడీ చిగుళ్ళను బలోపేతం చేస్తుంది మరియు దంతాలు వదలవ్వకుండా ఉంటాయి. పెప్పర్ ను పౌడర్ గా చేసి అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి చిగుళ్ళ మీద మసాజ్ చేయాలి. 30 నిముషాల తర్వాత భోజనం చేయాలి. ఇది చిగుళ్ళు వాపు కూడా నివారిస్తుంది

ఓరిగానో ఆయిల్ :

ఓరిగానో ఆయిల్ :

ఇది వాపును మరియు చిగుళ్ళ, కణజాలాల యొక్క మంటను నివారిస్తుంది.కాబట్టి, ఇది ఎక్కువ ఉపశమనం కలిగిస్తుంది. దంతాలు వదలవ్వకుండా నివారిస్తుంది. చిగుళ్ళ మీద ఓరిగానో ఆయిల్ తో మసాజ్ చేయాలి . ఇది దంతాలు వదలవ్వకుండా ఉపశమనం కలిగిస్తుంది.

ఉప్పు నీరు:

ఉప్పు నీరు:

కొద్దిగా ఉప్పును ఒక గ్లాసు నీళ్ళలో వేసి నోట్లో పోసుకొని పుక్కలిస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఓరల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. ఉప్పులుో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చిగుళ్ళను స్ట్రాంగ్ గా మార్చుతుంది మరియు దంతాలు వదలవ్వకుండా నివారిస్తుంది. వదులైన దంతాలకు ఇది ఒక బెస్ట్ నేచురల్ క్యూర్.

విటమిన్ సి అధికంగా ఉండే ఆమ్లా ఫ్రూట్ జ్యూస్

విటమిన్ సి అధికంగా ఉండే ఆమ్లా ఫ్రూట్ జ్యూస్

విటమిన్ సి అధికంగా ఉండే ఆమ్లా ఫ్రూట్ జ్యూస్ చిగుళ్ళ వాపును మరియు దంతాలఅతుక్కొని ఉన్న కణజాలాలను వాపును నివారించడానికి సహాయపడుతుంది మరియు వదులైన దంతాలను నొప్పిని నివారిస్తుంది.. ఆమ్లా జ్యూస్ తో ప్రతి రోజూ నోటిని శుభ్రం చేసుకోవాలి . మరియు మీరు ఆమ్లా జ్యూస్ త్రాగడం వల్ల మరింత ఉపయోగకరం.

లవంగం నూనె:

లవంగం నూనె:

దంతాల నొప్పిని మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది చిగుళ్ళను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చిగుళ్ళ మీద లవంగం నూనెతో మసాజ్ చేయడం వల్ల చిగుళ్ళ వాపు మరియు నొప్పి నివారించబడుతుంది. ఇది దంతాలు వదలవ్వకుండా నేచురల్ గా తగ్గిస్తుంది .

గోరువెచ్చని వెజిటేబుల్ ఆయిల్ లేదా చికెన్ సూప్ :

గోరువెచ్చని వెజిటేబుల్ ఆయిల్ లేదా చికెన్ సూప్ :

మీరు ఘనాహారం తీసుకొన్నప్పుడు దంతాలు నొప్పిపుడుతున్నట్లైతే గోరువెచ్చని వెజిటేబుల్ లేదా చికెన్ సూప్ త్రాగడం మంచిది. ఇది చిగుళ్ళ నొప్పి మరియు వాపును నివారిస్తుంది. మరియు ఇది శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను సప్లై చేస్తుంది . ఇన్ఫ్లమేషన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పెరుగు :

పెరుగు :

పెరుగులో మంచి బ్యాక్టీరియా లేదా ప్రోబయోటిక్స ఉన్నాయి. ఈ మంచి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. గౌట్ పెయిన్ నివారిస్తుంది. ఇవి హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడి ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించడానికి సహాయపడుతుంది. మరియు వ్యాదినిరోధకత పెంచుతుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లూజ్ టీత్ ను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది మరిు ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లోగ్రీన్ లీఫ్ సలాడ్స్ రూపంలో తీసుకోండి.

అసిడిక్ ఫ్రూట్స్ :

అసిడిక్ ఫ్రూట్స్ :

అసిడిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే నిమ్మరసం మరియు ఆరెంజ్ వంటివి తీసుకోవడం వల్ల ఇది దంతాల యొక్క ఎనామిల్ ను దూరం చేస్తుంది. దంతాల యొక్క సున్నితత్వాన్ని పెంచుతుంది. దాంతో చిగుళ్ళ నొప్పి, వాపు మరియు దంతాలు ఊగడం నివారిస్తుంది.

నోటి శుభ్రత: నోటిని తరచూ శుభ్రం చేసుకుండటం వల్ల దంతాల నోట్లో ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు . దాంతో దంతాలు షేక్ కాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి, ఎప్పుడూ మౌత్ వాష్ చేసుకోవడం , మంచిగా బ్రెష్ చేయడం చేస్తుండాలి. ప్రతి భోజనం తర్వాత నోరు శుభ్రపరచుకోవడం అలవాటు చేసుకోవాలి.

నోటి శుభ్రత: నోటిని తరచూ శుభ్రం చేసుకుండటం వల్ల దంతాల నోట్లో ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు . దాంతో దంతాలు షేక్ కాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి, ఎప్పుడూ మౌత్ వాష్ చేసుకోవడం , మంచిగా బ్రెష్ చేయడం చేస్తుండాలి. ప్రతి భోజనం తర్వాత నోరు శుభ్రపరచుకోవడం అలవాటు చేసుకోవాలి.

zనోటిని తరచూ శుభ్రం చేసుకుండటం వల్ల దంతాల నోట్లో ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు . దాంతో దంతాలు షేక్ కాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి, ఎప్పుడూ మౌత్ వాష్ చేసుకోవడం , మంచిగా బ్రెష్ చేయడం చేస్తుండాలి. ప్రతి భోజనం తర్వాత నోరు శుభ్రపరచుకోవడం అలవాటు చేసుకోవాలి.

దంతాలు తెల్లగామర్చే కిట్స్ వాడకాన్ని తగ్గించుకోవాలి.

దంతాలు తెల్లగామర్చే కిట్స్ వాడకాన్ని తగ్గించుకోవాలి.

దంతాలు తెల్లగామర్చే కిట్స్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే వాటిలో బ్లీచింగ్ ఏజెంట్స్ అధికంగా ఉండటం వల్ల అవి దంతాల యొక్క అనామిల్ ను తొలగిస్తుంది . మరియు ఇది దంతాల యొక్క కణజాలాలను బలహీన పరుస్తుంది.

English summary

Thirteen Kitchen Remedies For Strong Teeth And Gums: Health Tips in Telugu

13 Kitchen Remedies For Strong Teeth And Gums: Health Tips in Telugu,Most people have weak teeth and their teeth and gums ache while chewing. Their teeth are too sensitive and gums bleed often. Loose teeth is a disease that invades the tissues surrounding teeth. It also affects the bone supporting the teeth.
Desktop Bottom Promotion