For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్దకం సమస్యకు అసలైన కారణం ఈ ఆహారాలే...

By Super
|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మలబద్దక సమస్యతో బాధపడుతున్నారు . మలబద్దం వల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

మలబద్దక సమస్యకు ప్రధాణ కారణం పౌష్టికాహార లోపం, మరియు ఒత్తిడి. ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. మలబద్దకం దీర్ఘకాలిక సమస్యగా మారినప్పుడు, డాక్టర్ ను సంప్రదించడం చాలా మంచిది మరియు డాక్టర్ ను కలవడం వల్ల డైజెస్టివ్ సమస్యను డయోగ్నైస్డ్ సమస్యను నివారించుకోవచ్చు.

మలబద్దకం సమస్యను నేచురల్ గా తగ్గించుకోవడానికి మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ఫైబర్ ఎక్కువ ఉన్న (పండ్లు మరియు కూరలను) చేర్చుకోవాలి. ఇవి మలబద్దక సమస్యను నివారించంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఇవి బౌల్ మీద ఒత్తిడి పెంచి తిన్న ఆహారం స్మూత్ గా జీర్ణం అయ్యేందుకు మరియు విసర్జనకు సహాయపడుతాయి . ఎక్కువగా ద్రవాలున్న ఆహారాలు మరియు పానీయాలు తీసుకోవడం వల్ల బౌల్ మూమెంట్ కు సహాయపడుతాయి.

బౌల్ మూమెంట్ ప్రొసెస్ లో మన శరీరంలోని వివిధ రకాల టాక్సిన్స్ మరియు వేస్ట్ ప్రొడక్ట్స్ తొలగింపబడుతుంది. అందువల్ల అలా వేస్ట్ ప్రొడక్ట్స్ మన శరీరం నుండి ప్రతి రోజూ బయటకు విసర్జించకుండా నిలుపుదల జరిగినప్పుడు ఆరోగ్యపరంగా వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

READ MORE: మలబద్దకంను నివారించే నేచురల్ అండ్ హెల్తీ ఫుడ్స్

మలబద్ద సమస్య నివారించుకోవడానికి కొంత మంది తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని మందులను వాడుతుంటారు, అవి విరేచనాలకు దారితీస్తాయి. మలబ్దక సమస్యను ప్రస్తుతానికి నివారించినా, వాటికి మీరు వ్యసన పరులుగా మారుతారు . కాబట్టి, అలా మందులతో అనారోగ్య సమస్యలకు గురి కాకుండా చాలా సున్నితంగా మలబద్దక సమస్యను నివారించుకోవడం కోసం మలబద్దకాని కారణం అయ్యే కొన్ని ఆహారాలను లిస్ట్ ను క్రింది విధంగా సూచించండం జరిగింది. వీటికి దూరంగా ఉన్నట్లైతే మలబద్దక సమస్యను నివారించుకోవచ్చు.

బ్రెడ్:

బ్రెడ్:

వీట్ అండ్ బార్లీ బ్రెడ్ తో తయారుచేసిన బ్రెడ్. వీటిలో ఫ్రక్టాన్స్ మరియు గ్లూటెన్లు అధికంగా ఉంటాయి. చాలా మందిలో ఈ గ్లూటెన్స్ మరియు ఫ్రక్టాన్స్ జీర్ణం అవ్వకుండా శరీరంలోకి షోషింపకుండా ఉంటాయి. తర్వాత ఇది జీర్ణం కాకకపోతే పొట్టలో బ్యాక్టీరియా ఏర్పడే ప్రమాధం ఉంది. దాంతో పొట్టలలో గ్యాస్, పొట్ట ఉదరంలో నొప్పి, అసౌకర్యం మరియు ఇతర బౌల్ మూమెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి .

రెడ్ మీట్:

రెడ్ మీట్:

రెడ్ మీట్ ఒక్కటీ మలబద్దకానికి కారణం కావకపోవచ్చు భోజనంతో పాటు రెడ్ మీట్ తీసుకొన్నప్పుడు మీరు వెజిటేబుల్స్ ను తినకుండా ఉండటం వల్ల జీర్ణక్రియకు కష్ట అవుతుంది . కాబట్టి రెడ్ మీట్ తీసుకొన్న మంచి ఆహారం తీసుకోవడం మంచిది. మాంసాహారం తీసుకొన్న సలాడ్స్ మరియు బేక్ చేసిన బంగాళదుంపలు తీసుకోవడం మర్చిపోకండి.

కుక్కీస్(పాస్ట్రైస్ మరియు కేక్స్)

కుక్కీస్(పాస్ట్రైస్ మరియు కేక్స్)

వీటిని రీఫైడ్ ఫ్లోర్ తో తయారుచేస్తారు ఇవి మలబద్దకానికి కారణం అవుతాయి . ఈ ఆహారాలు గౌట్ ఆరోగ్యానికి అంత మంచివి కావు. కాబట్టి ఇలాంటి ఆహారాలను అకేషనల్ గా తీసుకోవాలి. రెగ్యులర్ గా తీసుకోకూడదు.

పండని పచ్చి అరటిపండ్లు :

పండని పచ్చి అరటిపండ్లు :

పండని పచ్చి అరటిపండ్లు తినడం వల్ల మలబద్దకానికి గురి చేస్తుంది. బాగా పండిన అరటిపండ్లలో న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మలబద్దక నివారణకు బాగా పండిన అరటిపండ్లను తీసుకోవాలి.

చిప్స్ :

చిప్స్ :

బంగాళదుంప చిప్స్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది మరియు మీ పొట్టను చాలా త్వరగా ఫిల్ చేస్తుంది. అందువల్ల మీరు రెగ్యులర్ గా తీసుకొనే నార్మల్ మీల్స్ (పండ్లు మరియు కూరగాయల)ను తినకుండా మానేస్తుంటారు. పొటాటలో చిప్స్ ఎక్కువగా తినడం వల్ల మలబద్దకానికి గురి చేస్తుంది.

చాక్లెట్ :

చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటారు , కానీ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మలబద్దకానికి గురిచేస్తుంది. ప్రేగుయొక్క సంకోచవ్యాచాలను అంతరాయం కలిగిస్తుంది. ఎక్కువ చాక్లెట్స్ తినడం వల్ల మలబద్దకం దారితీస్తుంది.

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ లో చీజ్ మరియు ఇతర లోఫ్యాట్ డైరీప్రొడక్ట్స్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది మరియు ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలు జీర్ణక్రియను తగ్గించి మలబద్దకానికి గురి చేస్తాయి . కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో వెజిటేబుల్ లేదా ఫ్రూట్ సలాడ్స్ ను చేర్చుకోవాలి . ఫైబర్ అధికంగా ఉండే ఎలాంటి ఆహారాలనైనా తీసుకోవడం వల్ల ప్రేగు ఆరోగ్యంగా ఉండి, జీర్ణక్రియను ప్రేరేపించి, మలబద్దకాన్ని నివారిస్తుంది.

ఫ్రోజో అండ్ ప్యాక్ చేసిన ఆహారాలు:

ఫ్రోజో అండ్ ప్యాక్ చేసిన ఆహారాలు:

ఫ్రోజోన్ మరియు ప్యాక్ చేసిన ఆహారాల్లో ఫైబర్ తక్కువ మరియు ఫ్యాట్ ఎక్కువ. ఈ ఫుడ్స్ లో సోడియం మరియు కెమికల్ ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. అధికంగా సోడియం కంటెంట్ ఉన్న ఆహారాలు మలబద్దకానికి కారణం అవుతుంది. శరీరంలో ఎక్కువ నీరు యూరిన్ రూపంలో పోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

ఐస్ క్రీములు:

ఐస్ క్రీములు:

ఐస్ క్రీములలో చాలా వరకూ జిల్చ్ ఫైబర్ కలిగి ఉంటుంది. అది మీ రెగ్యులర్ బౌల్ మూవ్మెంట్ కు ఏ మాత్రం సహకరించదు. ప్లస్ ఐస్ క్రీములలోని పంచదార మరియు పాలు వంటి పదార్థాలు సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది.

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్:

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్:

ఆహారాలను ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల వాటిలోని స్వచ్చమైన ఫైబర్ తొలగిపోతుంది. ఉదా: ఫ్రైడ్ చికెన్, బంగాళదుంప మొదలగునవి బౌల్ మూవ్మెంట్ కు చాలా చెడు చేస్తుంది.

కాఫీ

కాఫీ

కాఫీలో ఉండే కెఫిన్ బాడీ డీహైడ్రేషన్ కు గురిచేసి మలబద్దకానికి దారితీస్తుంది.

గుడ్లు:

గుడ్లు:

కొంత మంది తరచూ గుడ్లు తింటుంటారు. ఇలా ఎక్కవుగా గుడ్డు తినడం వల్ల అందులో తక్కువ ఫైబర్ మరియు ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల మలబద్దకానికి కారణం అతుతుంది.

English summary

Top Foods That Cause Constipation: Health Tip in Telugu

Constipation is a common problem faced by many people. Constipation can lead to many health issues if it lasts for a longer time.Having foods rich in fibre (fruits and vegetables) can help to prevent constipation as these foods increase the bulk of the motions to create a pressure for your bowel movements.
Desktop Bottom Promotion