For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్ వెనిగర్ లో అద్భుతమైన ప్రయోజనాలు ...!!

By Super Admin
|

మీరు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా..క్యాన్సర్ ను నివారించుకోవాలా? అయితే వీటికి బ్లాక్ వెనిగర్ సమాధానం చెబుతుంది. !ఏషియన్ కుషన్స్ లో బ్లాక్ వేనిగర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు, ముఖ్యంగా శుషి, ఇంకా ఇతర వెరైటీ వంటల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు .

ఇక ముఖ్యమైన విషయానికి వస్తే, బ్లాక్ వెనిగర్ లో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే..

బ్లాక్ వెనిగర్ ను బ్రౌన్ రైస్ వెనిగర్ అని కూడా పిలుస్తారు. చైనీస్, జపనీస్ సంప్రదాయంలో దీన్ని ఒక హెల్త్ టానిక్ గా ఉపయోగిస్తారు. బ్లాక్ వెనిగర్ ను పాలిష్ చెయ్యని బియ్యం, గోధుములు, సోర్గమ్ లేదా మిల్లెట్స్ తో తయారుచేస్తారు. ఇలా తయారుచేసిన లిక్విడ్ ను 1నుండి 3 సంవత్సరాల వరకూ ఫెర్మెంటేషన్ ప్రొసెస్ చేస్తారు . దాంతో వెనిగర్ బ్లాక్ గా , ఆరోమా వాసనతో ఎక్కువ అమినో యాసిడ్స్, విటమిన్స్, మినిరల్స్ , న్యూట్రీషియన్స్ తో తయారవుతుంది.

బ్లాక్ వెనిగర్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, చైనా మరియు జపనీయులు దీన్ని డ్రింక్ గా కూడా తీసుకుంటారు.బ్లాక్ వెనిగర్ వీరి రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా ఉంటుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

బ్లాక్ వెనిగర్ రక్తంలో షుగర్ లేదా గ్లోకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఆటోమాటిక్ గా కొలెస్ట్రాల్ తగ్గింస్తుంది. ఇంకా స్ట్రోక్ , హైబ్లడ్ ప్రెజర్ మరియు ఆర్టరీ డిసీజ్ , కార్డియో వ్యాస్కులర్ వ్యాధులను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

ఎనర్జీ ఇస్తుంది:

ఎనర్జీ ఇస్తుంది:

బ్లాక్ వెనిగర్ లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ, ఇది మెటబాలిక్ ప్రొసెస్ ను వేగవంతం చేస్తుంది. మనం తినే ఆహారంను త్వరగా ఎనర్జీ రూపంలో మార్చుతుంది. వెనిగర్ జీవక్రియలను వేగవంతంగా చేస్తుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది, జీర్ణ శక్తని పెంచి ఎనర్జీని పెంచుతుంది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

బ్లాక్ వెనిగర్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల, కొన్ని రకాల క్యాన్సర్స్ ను నివారిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్ క్యావిటీ నుండి రక్షణ కల్సిస్తుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్ చేసే డ్యామేజ్ వల్ల క్యాన్సర్ డెవలప్ అవుతుంది. బ్లాక్ వెనిగర్ శరీరంలో ట్యూమర్స్ ఏర్పడకుంటా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అలసటను తగ్గిస్తుంది:

అలసటను తగ్గిస్తుంది:

బ్లాక్ వెనిగర్ లో ఉండే న్యూట్రీషియన్స్ , అమినో యాసిడ్ రక్తంలోని ల్యాక్టిక్ యాసిడ్ పెరగకుండా పోరాడుతుంది. ల్యాక్టిక్ యాసిడ్ పెరగడం వల్ల అలసట పెరుగుతుంది. అందువల్ల బ్లాక్ వెనిగర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే అలసట , చీకాకును తొలగించుకోవచ్చు.

కండరాల సలుపులు నివారిస్తుంది

కండరాల సలుపులు నివారిస్తుంది

రక్తంలో ల్యాక్టిక్ యాసిడ్స్ పెరగడం వల్ల , కండరాలు ఎక్కువగా సలుపుతాయి. ఈ బాధకరమైన ,నొప్పి కలిగించే ఈ సమస్యను దూరం చేసుకోవడానికి బ్లాక్ వెనిగర్ ను రెగ్యులర్ డైట్ లో పెంచుకోవాలి.

శరీరంను డిటాక్సిఫై చేస్తుంది:

శరీరంను డిటాక్సిఫై చేస్తుంది:

బ్లాక్ వెనిగర్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. కొన్ని న్యూట్రీషియన్స్ శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. అలాగే ఇవి శరీరంలో హిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

నిపుణులు అభిప్రాయం ప్రకారం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచతుంది. జీర్ణక్రియను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడినప్పుడు, మలబద్దకం, ఇతర పొట్ట సమస్యలను నివారిస్తుంది.

ప్లాక్యు పెరగకుండా నివారిస్తుంది:

ప్లాక్యు పెరగకుండా నివారిస్తుంది:

బ్లాక్ వెనిగర్ లో ఉండే అమినో యాసిడ్స్ కార్డియో వ్యాస్కులర హెల్త్ ను మెరుగుపరుస్తుంది. వెనిగర్ శరీరంలో హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. రక్తనాళాల్లో హానికలిగించే ప్లాక్ ను నివారిస్తుంది.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది:

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది:

బ్లాక్ వెనిగర్ అద్భుతమైన హోం రెమెడీ. వెచ్చగా ఉంటుంది. దీనికి వేడి పుట్టించే గుణం ఉంది, కాబట్టి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.

నొప్పుల నుండి , ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

నొప్పుల నుండి , ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

బ్లాక్ వెనిగర్ ను గాయాలు, కీటాకాలు కుట్టినప్పుడు ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. ఫ్యాక్చర్స్ ను నయం చేసి నొప్పి తగ్గించడానికి ఆస్పిరిన్ గా ఉపయోగిస్తారు. అథ్లెట్స్ ఫూట్ కోసం ఈ నేచురల్ రెమెడీని ఉపయోగిస్తుంటారు .

English summary

10 Amazing Health Benefits Of Black Vinegar

10 Amazing Health Benefits Of Black Vinegar, Do you want to know how to lower cholesterol and prevent cancer? Black vinegar is the answer! This vinegar is a popular condiment in the Asian cuisine, used in sushi and a wide array of other dishes.
Story first published: Thursday, September 22, 2016, 17:44 [IST]
Desktop Bottom Promotion