For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super Admin
|

బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మీకు తెలుసా? మీ కు తెలిసినవారెవరైనీ ఈ బాధకరమైన నొప్పితో బాధపడుతున్నారా?క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాది. క్యాన్సర్ ను నివారించుకోవడానికి ప్రస్తుతం ఎక్కువ మోడ్రన్ మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు. దీని నివారిచుకోవడానికి తీసుకునే చికిత్సకు , వ్యాదినివారణకు ఎక్కువ సమయం పడుతుంది.

క్యాన్సర్ ను నివారించుకోవడానికి మోడ్రన్ మెడిసిన్స్ కంటే హోం రెమెడీస్ చాలా ఉన్నాయి . లేదా నొప్పి తక్కువగా ఉండే క్యాన్సర్ థెరఫీ ?ఈ రెండింటిని మించినది బెస్ట్ వండర్ ఫుడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సహాయపడుతాయి. మరి అలాంటి వడర్ ఫుడ్స్ గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? మరి అటువంటి హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం..

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీ క్యార్సినోజెనిక్ స్పైసీస్ ఉన్నాయి. ఇది యాంక్టీవ్ కాపౌండ్, జీలకర్ర, క్యాన్సర్ సెల్స్ ను అటాక్ చేస్తుంది. పసుపులో ఉండే కుర్కిమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు సెల్ ప్రొటెక్ట్ లక్షణాలు కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు సంబందించిన ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ ఫాటీ ఫిష్, ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఓమేగా 3ఎస్, క్యాన్సర్ సెల్స్ ను విస్తరించకుండా నివారిస్తుంది మరియు వ్యాదినిరోధక పెంచుతుంది. సాల్మన్ ఫిష్ లో విటమిన్ బి12 మరియు డి పుష్కలంగా ఉంది. క్యాన్సర్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

టమోటోలు:

టమోటోలు:

టమోటోల్లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉన్నాయి. లైకోపిన్ అనే ఎంజైమ్ కూడా పుష్కలంగా ఉంది. ఇది ఎఫెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్. ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది . క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది. లైకోపిన్ అబ్ నార్మల్ సెల్ గ్రోత్ ను తగ్గిస్తుంది. లైకోపిన్ క్యాన్సర్ సెల్స్ ను ఊపిరితిత్తులు మరియు ఎండోమెట్రీయల్ క్యాన్సర్ సెల్ డెవలప్ కాకుండా నివారిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

గార్లిక్ ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ గుణాలు బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్లోవోన్స్ మరియు ఫ్లేవోనాల్స్ సలర్ఫర్ కాంపౌండ్స్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడుతుంది. బ్రెస్ట్, కోలన్, స్టొమక్ మరియు ఓరల్ క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ లో డైటరీ ఫైబరీ అధికంగా ఉంటుంది. ఇందులో లిగ్నన్స్ కెమికల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ను ను నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

స్పినాచ్:

స్పినాచ్:

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించే సూపర్ ఫుడ్, ఆకుకూరలు న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఆకుకూరల్లో లూటిన్, యాంటీఆక్సిడెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్, స్టొమక్ మరియు కొలాన్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు. ఆకుకూరల్లో కెరోటినాయిడ్స్ మరియు జియాక్సిథిన్ క్యాన్సర్, మోలాక్యులస్ మరియు ఫ్రీరాడికల్స్ ను నివారించడంలో సహాయపడుతుంది.

బ్రొకోలి:

బ్రొకోలి:

బ్రొకోలి బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ మరియు స్కర్విక్ క్యాన్సర్ ను నివారించే లక్షణాలు అధికంగా ఉన్నాయి. బ్రొకోలీ లో క్యాన్సర్ ఫైటింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఐడోల్ 3 కార్బినోల్ యూస్స్ లో ఉండే ఆస్ట్రోజెన్, మెటబాలిజమ్ మరియు బ్రెస్ట్ టూమర్స్ ను ను నివారిస్తుంది.

బ్లూబెర్రీస్ :

బ్లూబెర్రీస్ :

బ్లూబెర్రీస్ విటమిన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ , బ్లూ బెర్రీస్ అద్భుతమైన హోం రెమెడీస్. క్యాన్సర్ నివారించడంలో బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెట్స్ క్యాన్సర్ కు సంబంధించిన ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. ఇందులో ఫైటో కెమికలస్ పుష్కలంగా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది. బ్లూ బెర్రీస్ లో ఎలాజిక్ యాసిడ్ , యాంటీఆక్సిడెంట్ , యాంటీ క్యాన్సర్జెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ క్యాన్సర్ కు ఎఫెక్టివ్ హోం రెమెడీ. బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించే ఎఫెక్టివ్ రెమెడీ. పరిశోధనల ప్రకారం దానిమ్మలో యూరోలిథిన్ బి అధికంగా ఉంది. ఇది సర్పెసెర్ ఏజెంట్, ఇది హార్మోన్ రిలేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

వాల్ నట్స్ సూపర్ ఫుడ్. ఇందులో ఓమేగా 3 ఫ్యాట్ యాసిడ్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కు సంబంధించిన ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది . ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ టూమర్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

10 Effective Home Remedies To Treat Breast Cancer

Do you have breast cancer? And are you averse to the painful treatment you are undergoing right now? Cancer is a deadly disease, and though modern medicine could come up with a cure, the treatment continues to be a tormenting process.
Story first published:Friday, July 8, 2016, 17:29 [IST]
Desktop Bottom Promotion