For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రీతింగ్ సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్

|

మీకు ఎప్పుడైనా శ్వాససంబంధిత సమస్యల అనుభవం కలిగి ఉన్నారా??శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసౌకర్యానికి గురి అవుతున్నారా? ఈ ప్రశ్నకు మీరు అవుననే సమాధానం ఇస్తే..ఖచ్చితంగా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోవాల్సిందే . ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లెమ్ అన్ని రకాల పరిస్థితులకు కారణం అవుతుంది. ఉదాహరణకు బ్రోంకైటిస్ మరియు ఆస్తమా వంటి సమస్యల వల్లే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు .

బ్రీతింగ్ సమస్యను నివారించడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మరియు కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి . కొన్ని సంధర్బాల్లో ఈ ఆహారాలు మరియు హోం రెమెడీస్ వల్లే సమస్యను నివారించబడుతుంది . అదెలాగో తెలుసుకోవాలంటే ఈ క్రింది విషయాలను తెలుసుకోవాల్సిందే....

అల్లం:

అల్లం:

శ్వాస సమస్యలను నివారించడానికి బెస్ట్ హోం రెమెడీ అల్లం. ఇది ఆస్తమాను నివారిస్తుంది . అల్లం కఫంను స్రవించడాన్ని అరికట్టి , శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో అల్లంను కొద్ది కొద్దిగా తీసుకోవాలి . అల్లంతో పాటు కొద్దిగా ఉప్పు కూడా చేర్చి తీసుకోవచ్చు.

ఫిగ్స్ :

ఫిగ్స్ :

శ్వాస సమస్యలు, ఆస్త్మా కు ఫిగ్ గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు శ్వాసనాళాన్ని మరియు ఇన్ఫ్లమేషన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫిగ్ లో ఉండే లక్షణాలు శ్వాసక్రియలోని ఇబ్బందులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

 ఆవనూనె:

ఆవనూనె:

ఆవనూనె శ్వాస సమస్యను ఎఫెక్టివ్ గా తగ్గించి, శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది . ఇది నార్మల్ బ్రీతింగ్ కు సహాయపడుతుంది . ఆవనూనెలో ఉండే ఔషధ గుణాల వల్ల శ్వాస సమస్యలకు ఒక ఉత్తమ ఔషధిగా పనిచేసి, నివారిస్తుంది.

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధగుణాల వల్ల, బ్రీతింగ్ డిజార్డర్స్ ను బ్రోంకైటిస్ మరియు ఆస్త్మా వంటివి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . వెల్లుల్లి శ్వాసనాళంలో ఇబ్బందులను మరియు ఇతర సమస్యలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

కాఫీ:

కాఫీ:

కాఫీలు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . ఇది శ్వాస సమస్యలను కంట్రోల్ చేయడానికి మరియు శ్వాస సమస్యలను తగ్గించడానికి అవసరం అయ్యే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . కెఫిన్ లో ఉండే బ్రోకోడిలేటర్ లక్షణం శ్వాస సమస్యలను నివారిస్తుంది. హాట్ కాఫీ త్రాగడం వల్ల శ్వాసనాళం ఉపశమనం పొందుతుంది. మరింత ఎఫెక్టివ్ గా ఫలితం చూపెడుతుంది.

యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్:

శ్వాసనాళానికి ఇబ్బంది కలిగించే ముక్కు దిబ్బడ, కఫం నివారించడంలో యూకలిప్టస్ ఆయిల్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. యూకలిప్టస్ ఆయిల్లో ఉండే యూకలిప్టోల్ మ్యూకస్ ను బ్రేక్ డౌన్ చేయడానికి సహాయపడుతుంది. కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ను హాట్ వాటర్లో వేసి స్టీమ్ చేయొచ్చు. లేదా యూకలిప్టస్ ఆయిల్ ను టవల్ మీద వేసి నిద్రించే ముందు పిల్లో సైడ్ లో పెట్టుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

 తేనె:

తేనె:

శ్వాస సమస్యలకు ఒక పురాతన మరియు నేచురల్ రెమెడీ ఇది. తేనెలో ఆల్కహాల్ మరియు ఇతర నూనెలుండటం వల్ల ఇది బ్రీతింగ్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . తేనె యొక్క వాసన చూడటం వల్ల కూడా కొన్ని ప్రతికూల ప్రభావం చూపుతుంది . ఒక గ్లాస్ హాట్ వాటర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజూ మూడు సార్లు త్రాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక చెంచా తేనె మరియు ఒక చెంచా దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గొంతులో కఫంను నివారించి, బాగా నిద్రపట్టేలా చేస్తుంది.

 ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

శ్వాసనాళలంలో సమస్యలను మరియు ఆస్తమాను నివారించడంలో ఒక గొప్ప నివారిణి ఉల్లిపాయ . శ్వాస సమస్యలను నివారించడంలో ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ . సింపుల్ గా లంచ్ అండ్ డిన్నర్లో ఉల్లిపాయలను చేర్చుకోవాలి. పచ్చివి తినలేనప్పుడు ఉడికించి తీసుకోవచ్చు.

నిమ్మరసం:

నిమ్మరసం:

బ్రీతింగ్ సమస్య ఉన్నప్పుడు శరీరంలో విటమిన్ సి లెవల్స్ తగ్గుతాయి. ఆస్తమా ఉన్నవారు లోలెవల్ విటమిన్ సి కలిగి ఉంటారు . నిమ్మరసంలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంది ఆస్తమా లక్షణాలను నివారిస్తుంది.

 క్యారం సీడ్స్:

క్యారం సీడ్స్:

క్యారం సీడ్స్ లేదా అజ్వైన్ ను శ్వాస సమస్యలను నివారించడానికి ఇండియాలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ఇది ఎక్సపెక్టరెంట్స్ గా పనిచేస్తుంది . శ్వాస నాళంలోని కఫంను డ్రైయిన్ చేస్తుంది క్యారెమ్ సీడ్స్ బ్రొంకోడిలేటర్ గా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల యొక్క నాళాలను శుబ్రం చేస్తుంది.

English summary

10 Effective Home Remedies To Treat Breathing Problems

Do you experience breathlessness? Do you suffer from any breathing discomfort? If you gave a ‘yes’ to either of the questions, you might want to read this post. Breathing problems can lead to all sorts of conditions like bronchitis and asthma.
Desktop Bottom Promotion