For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనారోగ్యాలకు కారణమయ్యే కలుషిత మూత్రాన్ని నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

మీకు తెలుసా యూరిన్ కలర్ బట్టి, శరీర ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవచ్చని? అలాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి, ఇన్ఫ్లమేషన్(మంట) సమస్యలను ఎదుర్కొంటున్నారా? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చాలా బాధకరంగా ఉంటుంటి. అంతే కాదు,ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

యూరినరీ సమస్యలున్నప్పుడు, డాక్టర్స్ ను కలవడం, ఖరీదైన ట్రీట్మెంట్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చుచేయడం? అవసరం లేకున్నా!ఒక్కో సందర్భంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ అవసరం లేకుండానే కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి.యూరిన్ సమస్యలు క్లౌడీ యూరిన్ సమస్యను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

యూరిన్ ఇన్ఫెక్షన్ నివారణకు 9 ఆయుర్వేద రెమెడీస్

యూరిన్ కలర్ వివిధ రంగుల్లో ఉంటుంది. క్లియర్ యూరిన్, డార్క్ ఎల్లో, పేల్ ఎల్లో, ఆరెంజ్, బ్లూకలర్, రెడ్ కలర్ , గ్రీన్ కలర్ ఇలా వివిధ రకాల రంగుల్లో ఉంటుంది. బ్లూ లేదా బూడిద వర్ణంలో యూరిన్(క్లౌడ్)కారణం డీహైడ్రేషన్, వైజినల్ ఇన్ఫెక్షన్స్ . మూత్రం విసర్జించేటప్పుడు ఇన్ఫ్లమేషన్, యూరిన్ అర్జెంట్ గా వెళ్ళాలనిపించడం, తరచూ మూత్ర విసర్జన, బ్లడ్ కలర్ గా కనిపించడం, ఫ్యూయల్ స్మెల్, పెల్విక్ లో నొప్పి వంటి లక్షణాలు కనబడుతాయి.

పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కు మెయిన్ రీజన్స్ ....!!

క్లౌడ్ యూరిన్ కు మరో కారణం యూరినరీ ట్రాక్ లో సిస్ట్స్ ఉండటం. క్లౌడ్ యూరిన్ సమస్యను నివారించుకోవడానికి 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

హైడ్రోథెరఫీ:

హైడ్రోథెరఫీ:

బూడిద వర్ణంలోని యూరిన్ నివారించుకోవడానికి ఎక్కువగా నీరు తాగాలి. కొన్ని సందర్బాలో ఈ కలర్ లో వచ్చే మూత్రం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కాబట్టి, సాధ్యమైనంత వరకూ ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల యూరిన్ నార్మల్ కలర్ లోకి వస్తుంది, నొప్పి, వాపును తగ్గిస్తుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడాలో ఆల్కలైన్ నేచరల్ కలిగి ఉంటుంది. ఇది యూరిన్ లోని ఎసిడిటి తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ మరియు యుటిఐ లక్షణాలను నివారిస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడా ఇది క్లౌడ్ యూరిన్ లక్షణాలను న్యూట్రలైజ్ చేయడం మాత్రమే కాదు, యూటిఐ సమస్యలను కూడా నివారిసత్ుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి తాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు .

బ్లూ బెర్రీ జ్యూస్:

బ్లూ బెర్రీ జ్యూస్:

బ్లూ బెర్రీ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఇతర కాంపోనెండ్స్ అధికంగా ఉంటాయి . ఇది యూటీఐకి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

పైనాపిల్ :

పైనాపిల్ :

పైనాపిల్లో యాంటివ్ ఎంజైమ్ బ్రొమోలిన్ ఉంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడలో ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ..

విటమిన్ సి:

విటమిన్ సి:

విటమిన్ సి ఫుడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ బ్లాడర్ ను హెల్తీగా మార్చుతుంది, . ఇది బ్లాడర్ ఎసిడిటికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. ఆరెంజ్, జామ, పైనాపిల్, మెలోన్, రాస్బ్ర్రీస్, టమోటోలు, వాటర్ మెలోన్ మరియు బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్ లో నేచురల్ డ్యూరియాటిక్ రెమెడీ. ఇది ఇ కోలీ (యూటిఐకు)కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది,. . ఇది నివారించడం మాత్రమే కాదు, యూటిఐ సమస్యలను పూర్తిగా నిర్మూలిస్తుంది.

పార్ల్సే :

పార్ల్సే :

క్లౌడ్ యూరిన్ నివారించడంలో పార్ల్సే ఒక గ్రేట్ హోం రెమెడీ. పార్ల్సేని వాటర్ తో మిక్స్ చేసినప్పుడు, ఇది నేచురల్ డ్యూరియాటిక్ గా పినచేస్తుంది, కిడ్నీస్ లో సోడియం ఉత్పత్తిని పెంచుతుంది, ఇది యూరిన్ లోని ఎసిడిటిని న్యూట్రలైజ్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అల్లం:

అల్లం:

అల్లం గ్రేట్ హెర్బల్ రెమెడీ. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, అంతే కాదు, డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంది , ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

10 Effective Home Remedies To Treat Cloudy Urine

Cloudy urine can also occur due to dehydration, but if it’s unaccompanied by other symptoms it usually goes away on its own. Sometimes, vaginal infections like yeast vaginitis can also cause murky or cloudy urine.
Story first published: Tuesday, July 19, 2016, 10:43 [IST]
Desktop Bottom Promotion