ఆరోగ్యానికి ఈ ఆరోమా వాసనలు ఎంతో మేలు చేస్తాయి..!!

By Lekhaka
Subscribe to Boldsky

మీరో ఎక్కువ ఒత్తిడితో ఉన్నప్పుడు, వేడి వేడిగా ఒక కప్పు గ్రీన్ టీ తాగడం అంత బెటర్ గా ఫీల్ అవ్వరేమో...అలా కాకుండా మీరు మరింత బెటర్ గా ఫీల్ అవ్వడానికి కొన్ని విషయాలను ఈ క్రింది విధంగా సూచిస్తున్నాము.

కొన్ని పరిశోధల ద్వారా కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోమాటిక్ సెంట్స్ (సువానలను )వాసన చూసినప్పుడు, వెంటనే మనస్సు ఉల్లాసంగా మారిపోతుంది. మనస్సు కూడా స్ట్రెస్ నుండి తేలికపడుతుంది.

చాలా మంది, మంచి వాసనకోసం ఆర్టిఫియల్ ఫ్రాగ్నెన్స్ ను ఫాలో అవుతుంటారు. ఇవి కూడా ఒక రకంగా ఆరోగ్యానికి ప్రయోజనకరం అని చెప్పవచ్చు.

10 Scents You Need To Sniff To Benefit Good Health

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని సువాసనలు మన భావోద్వేగాల మీద ప్రభావం చూపుతుందని, బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు. అందుకే రక్తం వార్మ్ గా మంచి ఫీలింగ్, ఆహారాల వాసనలు త్వరగా పసిగట్టేస్తుంటారు.

స్టాంగ్ అండ్ హీలింగ్ ఆరోమా వాసన మెమరీ పవర్ పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల్లో కొన్ని అద్భుతమైన సువానలు గురించి, ఆ సువాసనలు పీల్చడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాల గురించి తెలపడం జరిగింది. ఈ సువాసనల వల్ల చెడు వాసనలు, బాధకరమైన మైగ్రేన్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు.

వీటిలో కొన్ని ఆరోమా వాసనలు ఇన్ స్టాంట్ ఎనర్జీని కూడా అందిస్తాయి, నిద్రలేని రాత్రుల నుండి విముక్తి కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. హెల్తీ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయడం కోసం, స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం కొన్ని అమేజింగ్ ఆరోమా వాసనలు ఈ క్రింది విధంగా..:

ల్యావెండర్:

ల్యావెండర్:

ల్యావెండర్ లో స్మూత్ స్మెల్ ఉంటుంది. కళ్ళు మూసుకుని, వాసనను ఇట్లే పసిగట్టేయవచ్చు. ఈ వండర్ ఫుల్ ఆరోమా ట్రీట్ వల్ల నిద్రలేమి సమస్యలను నివారించుకోవచ్చు.

పైన్ ఆపిల్ :

పైన్ ఆపిల్ :

పైనాపిల్ వాసన ఆందోళను పూర్తిగా తగ్గించేస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ స్మెల్ అని చెప్పవచ్చు. ఎక్కువ ఒత్తిడితో బాధపడే వారు పైనాపిల్ వాసన చూడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సిట్రస్ ఫ్రూట్స్ :

సిట్రస్ ఫ్రూట్స్ :

ఎప్పుడూ స్లీపిగా ట్రైయర్డ్ గా ఫీలవుతుంటారా? అయితే ఒక ఉత్తమ మార్గం సిట్రస్ ఫ్రూట్స్ వాసన చూడటమే. సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే అసిడిక్ నేచర్ , శరీరంలో ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే సిట్రిక్ యాసిడ్స్ వల్ల ఆటోమాటిక్ ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది.

వెనిలా :

వెనిలా :

వెనిలా బీన్స్ పవర్ ఫుల్ రెమెడీ. ఎప్పుడూ చీకాకుతో ఉండే వారికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. వెనిలా వాసన మూడ్ ను మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంత పరుస్తుంది.

గుమ్మడి:

గుమ్మడి:

గుమ్మడి హెల్తీ వెజిటేబుల్ , అయితే వాసన మాత్రం పురుషులకు చాలా మంచిది. గుమ్మడి వాసన, పురుషుల్లో ఆప్రోడిసాయిక్ హార్మోన్స్ ను ప్రేరేపించి, పడకగదిలో స్ట్రాంగ్ గా ఉంటారు.

పిప్పర్మెంట్ :

పిప్పర్మెంట్ :

పుదీనాలో ఉండే ఆరోమా వాసన స్టామినా పెంచుతుంది. మెమరీ పవర్ పెంచుతుంది, దాంతో ఏకాగ్రత పెరుగుతుంది. మోటివేటెడ్ గా ఉండగలుగుతారు. పుదీనా నిద్రలేమి సమస్యలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

మల్లెపూల వాసన:

మల్లెపూల వాసన:

మల్లెపూల వాసన అలర్ట్ నెస్ ను పెంచుతుంది. మల్లెపూలలోని పవర్ ఫుల్ వాసన డిప్రెషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆపిల్స్ :

ఆపిల్స్ :

రోజుకు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్స్ అవసరం ఉండదు అంటారు. అది అక్షరాల నిజం. స్వీట్ ఆరోమా వాసన మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. అదే విధంగా గ్రీన్ ఆపిల్లోని వాసన ఆందోళన మరియు డిప్రెషన్ కూడా తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ హార్ట్, బ్రెయిన్ కు మంచిది. ఆలివ్ ఆయిల్ ఆకలి కోరికలను తగ్గిస్తుంది. రుచులను సాటిస్ ఫై చేస్తుంది. అందుకు నిపుణులు ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోమని సలహాలిస్తుంటారు . ఇది బరువు తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క అత్యంత పవర్ ఫుల్ మసాలా దినుసు. మెమరీ పవర్ ను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క వాసన మైండ్ ను షార్స్ గా మార్చుతుంది. అందువల్ల, అన్నిసువానల్లో కంటే బెస్ట్ ఆరోమా అని చెప్పవచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Scents You Need To Sniff To Benefit Good Health

    If you are under high levels of stress, and if that hot cup of green tea isn't doing you any good, well we have a few things you should, without a doubt, consider. It is said that there are a couple of aromatic scents, which when inhaled aid in making you feel better instantly.
    Story first published: Thursday, December 22, 2016, 21:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more