For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ ఎక్కువ తింటున్నారా..?ఐతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకోండి..!

|

క్యారెట్ ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకారి అని మనందరికి తెలిసిన విషయమే. క్యారెట్ చూస్తూనే తినేయాలనిపంచే రంగు, రుచి అట్రాక్ట్ చేస్తుంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా సలాడ్స్ లో జోడిస్తుంటారు. అంతే కాదు, ఇంట్లో క్యారెట్ కనబడితే చాలు సింపుల్ గా చేతిలోకి తీసుకుని తినేస్తుంటారు. క్యారెట్ లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ ను మనం తిన్న తర్వాత బాడీలో'విటిమన్ ఎ' గా మారుతుంది. రోజుకు కేవలం రెండు క్యారెట్లు తింటే చాలు, 300శాతంRDA 'విటమిన్ ఎ' గా మారుతుంది.

క్యారెట్స్ లో కెరోటినాయిడ్స్ మాత్రమే కాదు, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియంలు కూడా అధికంగా ఉంటాయి. విటమిన్ ఇ , విటమిన్ బి కాంప్లెక్స్ తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఒక కప్పు క్యారెట్స్ లో 80క్యాలరీలుంటాయి. వెయింట్ వాచర్స్ కు ఇది ఉపయోగకరం.

క్యారెట్ ను ఎక్సలెంట్ హెల్తీ వెజిటేబుల్ కాబట్టే మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా ఉంటాయి. కానీ, క్యారెట్ ను ఎక్కువగా తింటే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవల్సి వస్తుంది. క్యారెట్ ఎక్కువ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు క్రింది విధంగా...

1. చిన్న పిల్లలకు సురక్షితం కాదు:

1. చిన్న పిల్లలకు సురక్షితం కాదు:

చిన్న పిల్లలకు క్యారెట్ ఎక్కువగా పెట్టడం సురక్షితం కాదు, అందువల్ల చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే పిల్లలకు అందివ్వాలి.

2. అలర్జీ:

2. అలర్జీ:

చాలా సెన్సిటివ్ గా ఉన్నవారిలో స్కిన్ రాషెస్, డయోరియా, అనాఫిలాక్టిక్ రియాక్షన్, హెచ్ఐవిస్, మరియు వాపులు వంటి అలర్జీ రియాక్షన్ ఉన్నవారికి క్యారెట్ అలర్జీని కలిగిస్తుంది. క్యారెట్ లో ఉండే అలర్జెన్స్ వల్ల సెన్సిటివ్ వ్యక్తుల్లో త్వరగా అలర్జీని కలిగిస్తుంది.

3. షుగర్ కంటెంట్ ఎక్కువ:

3. షుగర్ కంటెంట్ ఎక్కువ:

డయాబెటిక్ వారు క్యారెట్ ఎక్కువ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. క్యారెట్ లో షుగర్ కంటెంట్ హైగ్లిజమిక్స్ 97 ఉంటుంది. ఇది గ్లూకోజ్ గా మారడంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి, డయాబెటిక్ వారు ఆవిరిమీద ఉడికించి క్యారెట్ ను కొద్దిగా మాత్రమే తీసుకోవాలి.

4. క్యారెట్ తినడం సెడన్ గా మానేయడం వల్ల :

4. క్యారెట్ తినడం సెడన్ గా మానేయడం వల్ల :

కొంత మంది తప్పనిసరిగా ప్రతి రోజూ క్యారెట్ తినడం అలవాటు చేసుకుని ఉంటారు. అలా తినడం వల్ల చివరకు క్యారెట్ అంటే ఇష్టం లేకుండా పోతుంది. ఇరిటేషన్, నిద్రలేమి, నెర్వెస్ నెస్ మరియు వాటర్ బ్రాష్ వంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కుంటారు.

5. బ్రెస్ట్ ఫీడింగ్ వారు తినకూడదు:

5. బ్రెస్ట్ ఫీడింగ్ వారు తినకూడదు:

క్యారెట్ లో విటమిన్స్ , మినిరల్స్ ఎక్కువ. ఇవి శరీరానికి చాలా అవసరం. అయితే కొన్ని పరిశోధనల ప్రకారం, పాలిచ్చే తల్లులు క్యారెట్ తినడం వల్ల మిల్క్ ఫ్లేవర్ మారుతుందని సూచిస్తున్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ క్యారెట్ జ్యూస్ తాగడం మానేయాలి.

6. ప్రస్తుత శరీరంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులపైప్రభావం చూపుతుంది:

6. ప్రస్తుత శరీరంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులపైప్రభావం చూపుతుంది:

డయాబెటిస్, బౌల్ సమస్యలు, లోషుగర్ లెవల్స్, మరియు హార్మోనుల సమస్యలున్నవారు క్యారెట్ తినడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి. క్యారెట్ తినడం వల్ల ఈ వ్యాధులతో ఇంటరాక్ట్ అవ్వడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.

7. స్కిన్ డిస్ కలర్:

7. స్కిన్ డిస్ కలర్:

క్యారెట్స్ ఎక్కువగా తినడం వల్ల క్యారెట్ లోని బీటా కెరోటిన్, కెరోటినాయిడ్స్ వల్ల చర్మ రంగులో మార్పు వస్తుంది. ఎల్లో కలర్ నుండి ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది. అరచేతులు, ముఖం, చేతులు, పాదాల్లో కలర్ మారుతుంది.

8. ఆపానవాయువు:

8. ఆపానవాయువు:

క్యారెట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణాశయంలో త్వరగా జీర్ణమవ్వకు కోలన్ లో నిల్వ ఉండటం వల్ల పేగుల్లో గ్యాస్ ఏర్పడుతుంది. దాంతో స్టొమక్ క్రాంప్స్, బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు ఏర్పడుతాయి. దాంతో ఆపానవాయువు సమస్య.

English summary

10 Side Effects Of Carrots You Should Be Aware Of

Carrot is an excellent vegetable and definitely be a part of your regular diet, but when taken in excess, carrots can certain side effects. Some of the common side effects of carrots are:
Story first published:Thursday, August 25, 2016, 16:07 [IST]
Desktop Bottom Promotion