For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొప్పాయి తినడం వల్ల కలిగే 14 సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ..!

బొప్పాయి,పపాయ అంటే తెలియని వారుండరు. ఫ్రెష్ లీ గోల్డెన్ ఎల్లో పపాయ హెల్తీ, న్యూట్రీషియన్ సూపర్ ఫుడ్ . క్యాలరీలు తక్కువ, ఫ్యాట్ ఎక్కువ. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ బొప్పాయిలో 300శాతం న

By Super Admin
|

బొప్పాయి,పపాయ అంటే తెలియని వారుండరు. ఫ్రెష్ లీ గోల్డెన్ ఎల్లో పపాయ హెల్తీ, న్యూట్రీషియన్ సూపర్ ఫుడ్ . క్యాలరీలు తక్కువ, ఫ్యాట్ ఎక్కువ. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ బొప్పాయిలో 300శాతం న్యూట్రీషియన్స్ ఉంటాయి. విటమిన్ సి కూడా ఎక్కువ. బరువు తగ్గించుకోవాలనేకునే వారికి కూడా బొప్పాయి చాలా సురక్షితమైనది.

బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో, ఎక్సెస్ గా తీసుకుంటే అంతే చెడ్డది. బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సీరియస్ హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మితంగా ఏ ఆహారం తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే పరిమితికి మించి తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోక తప్పదు. అటువంటప్పుడు, బొప్పాయిని ఎక్సెస్ గా తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం..

1. అబార్షన్ కు కారణమవుతుంది:

1. అబార్షన్ కు కారణమవుతుంది:

బొప్పాయిని ఎక్కువగా తిన్నా లేదా పచ్చిబొప్పాయి తిన్నా, అందులో ఉండే ల్యాక్టేషన్ వల్ల యుటేరియన్ మీద ప్రభావం చూపుతుంది. ఇది గర్భిణీల్లో అబార్షన్ కు కారణమవుతుంది. అబార్షన్, ప్రీమెచ్యుర్ లేబర్, బేబీ అబ్ నార్మలిటీస్ కు గురిచేస్తుంది.

2. కెరోటినీమాకు గురిచేస్తుంది:

2. కెరోటినీమాకు గురిచేస్తుంది:

బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల , బొప్పాయిలో ఉండ బీటా కెరోటీన్ కారణంగా చర్మం రంగులో మార్పు వస్తుంది, దీన్న వైద్య పరిభాషలో కెరోటినిమా అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో కళ్ళు తెల్లగా పాలిపోయి కనబడుతాయి, అరచేయి ఎల్లో కలర్లోకి మారుతాయి. ఈ పరిస్థితిలో కామెర్లు వచ్చ అవకాశం ఎక్కువ.

3. రెస్పిరేటరీ డిజార్డర్స్:

3. రెస్పిరేటరీ డిజార్డర్స్:

బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్, శక్తివంతమైన అలర్జెన్స్ గా పనిచేస్తాయి, బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల, శ్వాస సమస్యలు, వీజింగ్, నాజల్ ప్యాసే బ్లాక్ అవ్వడం, హెవీ ఫీవర్, ఆస్త్మా వంటి డిజార్డర్స్ వస్తాయి.

4. రీనల్ స్టోన్స్ బొప్పాయిలో

4. రీనల్ స్టోన్స్ బొప్పాయిలో

విటమిన్ సి అత్యధికంగా ఉండటం వల్ల , పరిమితికి మించి తింటే, బొప్పొయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఇమ్యూనిటిని పవర్ ను పెంచుతుంది, క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది, హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది, రక్తనాళాల సమస్యలను తగ్గిస్తుంది, ప్రీమెచ్యుర్ ఏజింగ్ సమస్యను నివారిస్తుంది. అయితే విటమిన్స్ అధికమైతే బాడీలో టాక్సిన్స్ గా మారి రీనల్ స్టోన్స్ ఏర్పడే అవకాశాలున్నాయని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో తేలింది.

5. పొట్ట సమస్యలు:

5. పొట్ట సమస్యలు:

బొప్పాయి ఎక్కువగా తింటే, గ్యాస్ట్రో ఇంటెన్సినల్ సిస్టమ్ పాడవుతుంది. ఆ కారణంగా స్టొమక్ అప్ సెట్, పొట్టనొప్పి, కడుపుబ్బరం, క్రాంప్స్, బ్లోటింగ్, ఆపానవాయువు, వికారం వంటి సమస్యలు ఏర్పడుతాయి. బొప్పాయితొక్కలో ఉండే లాటెక్స్ స్టొమక్ అప్ సెట్ కు కారణమవుతుంది

6.పాలిచ్చే తల్లులకు సురక్షితం కాదు:

6.పాలిచ్చే తల్లులకు సురక్షితం కాదు:

గ్రీన్ బొప్పాయిని , తల్లి తిన్నప్పుడు, పాల ఉత్పత్తిని పెంచుతుందని, చాలా మంది ప్రసవం తర్వాత పాలు పెంచుకోవడానికి బొప్పాయిని కూడా తింటుంటారు, అయిత పచ్చిబొప్పాయి తినడం వల్ల అందులో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ బిడ్డలో నెగటివ్ ప్రభావం చూపుతుందని అభిప్రాయం ఉంది, అయితే అందుకు సరైన నిర్ధారణ,ఆధారాలులేవు.

7. బొప్పాయి బ్లడ్ ను పల్చగా మార్చే మెడిసిన్ వంటిది:

7. బొప్పాయి బ్లడ్ ను పల్చగా మార్చే మెడిసిన్ వంటిది:

బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్స్ బొప్పాయి తింటే బ్లడ్ పచ్చగా మారే అవకాశం ఉన్నట్లు కొన్ని పరిశోధనల్లో వెల్లడించారు. బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్, బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా ఉండాలంటేబొప్పాయిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. బ్లడ్ క్లాటింగ్ కండీషన్ తో బాధపడే వారిలో హీమోఫిలియా, థ్రోంబోసిస్, ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే బొప్పాయి తినడం మంచిది, అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

8. చర్మంలో దద్దర్లు ఏర్పడుతాయి:

8. చర్మంలో దద్దర్లు ఏర్పడుతాయి:

బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్, పెపైన్ , యాంటీఆక్సిడెంట్స్ వల్ల యాంటీ ఏజింగ్ క్రీమ్ గా ఉపయోగిస్తుంటారు . అయితే ఇది అన్ని రకాల చర్మ తత్వాలకు సూట్ అవ్వది, ఇది అప్లై చసివారిలో కొద్దికి పాజిటివ్ రిజల్ట్ వస్త మరికొందరిలో స్కిన్ రాషెస్ ఏర్పడ్డాయి. చర్మం దురద, డ్రైస్కిన్ వంట సమస్యలు ఎదుర్కున్నట్లు కనుగొన్నారు, కాబట్టి, బొప్పాయి పడని వారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

9. అలర్జీ :

9. అలర్జీ :

శ్వాస సమస్యలు, ఆస్త్మా, అలర్జీ సమస్యలున్నప్పుడు , బొప్పాయిని తీసుకోకపోవడమే మంచిది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో బొప్పాయి తింటే నోట్లో వాపు, ఫేషియల్ స్వెల్లింగ్, నోరు, గొంతు చుట్టు దురద, నాలుక మీద, నాలుక చుట్టు రాషెష్, డీజీనెస్, తలనొప్పి, పొట్టఉదరంలో తిమ్మెర్లు, నొప్పి తో బాధపడుతారు.

10. ఎక్కువగా తింటే విషంగా మారుతుంది:

10. ఎక్కువగా తింటే విషంగా మారుతుంది:

బొప్పాయి ఆకులు, విత్తనాలు, బొప్పాయిలో కార్పైన్ అధికంగా ఉంటుంది ఆంతెమ్లెటిక్ ఆల్కలాయిడ్ అనే కెమికల్స్ పొట్టలోని ప్యారాసైట్స్ ను తొలగించడానికి ఎఫెక్టివ్ గా పనిచస్తుంది. అదే బొప్పాయిని ఎక్సెస్ గా తింటే పరిస్థితి రివర్స్ అవుతుంది. బొప్పాయి ఎక్కువగా తింటే, పల్స్ రేట్ తగ్గించేస్తుంది. దాంతో నాడీవ్యవస్థ దెబ్బతింటుంది.

11. హార్ట్ బీట్ తక్కువగా ఉంటుంది:

11. హార్ట్ బీట్ తక్కువగా ఉంటుంది:

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు బొప్పాయి తినడం మానయాలి. బొప్పాయిలో ఉండే పెపైన్ హార్ట్ బీట్ ను తగ్గిస్తుంది, కార్డియో వాస్కులర్ కండీషన్స్ ను మరింత తీవ్రం చేస్తుంది.

12. డయోరియోతో బాధపడే సమయంలో బొప్పాయి తినడం మంచిది కాదు:

12. డయోరియోతో బాధపడే సమయంలో బొప్పాయి తినడం మంచిది కాదు:

ఇతర ఫైబర్ ఫుడ్స్ మాదిరి, బొప్పాయిని డయోరియా సమయంలో తినడం సురక్షితం కాదు. డయోరియా సమంయలో తింటే పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.

13. ఒక సంవత్సరంలోపు పిల్లలకు సురక్షితం కాదు:

13. ఒక సంవత్సరంలోపు పిల్లలకు సురక్షితం కాదు:

చిన్న పిల్లలకు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాల అందివ్వమని నిపుణులు సూచిస్తుంటారు, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయిని ఎక్సెస్ గా పెడితే నెగటివ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి,

14. మలబద్దకం:

14. మలబద్దకం:

మలబద్దకం నివారించుకోవడానికి బొప్పాయి గ్రేట్ రెమెడీ. అయితే ఎక్సెస్ గా తీసుకుంటే, నెగటివ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి. బొప్పాయి తిన్నప్పుడు, లేదా మలబద్దకంతో బాధపడే వారు 10 నుండి 12 గ్లాసుల వాటర్ తాగడం మంచిది.

English summary

14 Severe Side Effects Of Papaya

The fleshy and juicy golden yellow papaya is a super food loaded with nutrients. Low in calories and fat, it is an amazing store of dietary fiber. A medium sized papaya will give you 300% of the recommended daily value of Vitamin C. This is a good snack while you are on weight loss and is safe for everyone, including toddlers.
Story first published: Tuesday, November 1, 2016, 18:13 [IST]
Desktop Bottom Promotion