For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట ఉబ్బరం, ఎసిడిటికి 7 స్ట్రాంగ్ రీజన్స్ ...!

|

తరచూ మీరు పొట్ట ఉబ్బరానికి గురి అవుతున్నారా? పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు చాలా అవసౌకర్యంగా ఉటుంది. కొన్ని సందర్భాల్లో పొట్ట నొప్పికి కూడా దారితీస్తుంది. పొట్ట ఉబ్బరానికి వివిధ రకాల కారణాల వల్ల, లక్షణాలు కూడా ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది.

పొట్ట ఉబ్బరం వల్ల, పొట్ట ఉదరం బాగంలో నొప్పి, పొట్ట ఉబ్బుకొని ఉండటం, ఏమి తినకపోయినా, పొట్ట ఉబ్బి కనబడటం, పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలగడం, టైట్ గా అనిపించడం మరియు అన్ ఈజీ సెన్షేషన్ , అప్పుడప్పుడు తీవ్రంగా పొట్ట నొప్పి, ఎసిడిటి లక్షణాలు కనబడుతాయి.

పొట్ట ఉబ్బరంతో బాధపడే వారిలో పొట్ట ఉబ్బి ఉంటుంది. పొట్ట ఉదరంలో ముట్టుకుంటే చాలా హార్డ్ గా కనిపిస్తుంది. పొట్ట ఉదరంలో ఉబ్బడానికి, లేదా కడుపుబ్బరానికి ముఖ్యకారణం మలబద్దకం, ఎసిడిటి, లేదా హార్ట్ బర్న్, బరువు పెరగడం, ఇది ఎక్సెస్ గ్యాస్ ఉత్పత్తికి కారణమవుతుంది. దాంతో పొట్ట ఉబ్బరానికి కారణమవుతుంది.

పై కారణాల వల్ల పొట్టలో అసిడిక్ లెవల్స్ పెరుగుతాయి. అసిడిక్ లెవల్స్ పెరగడంతో పొట్ట ఉదరంలో ఎక్సెస్ గ్యాస్ చేరుతుంది. దాంతో పొట్ట మరింత ఉబ్బుగా కనిపిస్తుంది, ఆబ్డోమినల్ గ్యాస్ తో బాధపడే వారు, అసౌకర్యంగా ఫీలవుతారు, వికారం, స్టొమక్ పెయిన్, అలసటకు దారితీస్తుంది. పొట్టఉబ్బరం సమస్యను క్రమంగా ఎదుర్కుంటున్నట్లైతే ప్రొఫిషనల్స్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా అవసరమవుతుంది. పొట్ట ఉబ్బరానికి కొన్ని బలమైన కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 ఆహారపు అలవాట్లు:

ఆహారపు అలవాట్లు:

నోటికి కాలీగా పెట్టకుండా నిరంతరం తింటుండటం వల్ల , టీవీ చూస్తూ, ఫోన్ లో మాట్లాడుతూ, కంప్యూటర్ ముందు వర్క్ చేస్తూ గ్యాప్ లేకుండా తినడం వల్ల స్టొమక్ బ్లొటింగ్ కు కారణమవుతుంది. ఇలా తినడం వల్ల తీసుకుని ఆహారాలు త్వర, త్వరగా తిడం , త్వరగా మింగడటం వల్ల ఆహారాలతో పాటు గాలి కూడా మింగడం వల్ల పొట్ట ఉబ్బరానికి కారణమవుతుంది.

డిప్రెషన్:

డిప్రెషన్:

పొట్ట ఉబ్బరానికి మరో స్ట్రాంగ్ రీజన్ డిప్రెషన్ . డిప్రెషన్ లో ఉన్నప్పుడు శరీరంలో హార్మోనుల్లో మార్పులు రావడం వల్ల, ఎసిడిటికి కారణమవుతుందని రీసెంట్ గా కొన్ని పరిశోధనల్లో కనుగొన్నారు.

 బ్రేక్ ఫాస్ట్, మీల్స్ దాటవేయడం:

బ్రేక్ ఫాస్ట్, మీల్స్ దాటవేయడం:

బ్రేక్ ఫాస్ట్ కు , డిన్నర్ కు లేదా డిన్నర్ కు -మధ్యాహ్నా భోజనానికి మద్య ఆహారం తీసుకోకపోవడం వల్ల స్టొమక్ బ్లోటింగ్ కు కారణమవుతుంది . ఇది ఆబ్డోమినల్ గ్యాస్ట్రిక్ కు కారణమవుతుంది.

 యాంటీబయోటిక్స్ :

యాంటీబయోటిక్స్ :

కొన్ని రకాల యాంటీబయోటిక్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరానికి దారితీస్తుందని, పరిశోధనల ద్వారా వెల్లడిచేస్తున్నారు.

డెస్క్ జాబ్స్ చేసే వారిలో :

డెస్క్ జాబ్స్ చేసే వారిలో :

7 గంటల కంటే ఎక్కువ సమయం డెస్క్ జాబ్ చేసే వారిలో శరీరంలో రక్తప్రసరణ సరిగా జరిగక స్టొమక్ బ్లోటింగ్ కు కారణమవుతుంది.

హార్మోనల్ డిజార్డర్స్ :

హార్మోనల్ డిజార్డర్స్ :

పిసిఓడి, థైరాయిడ్, మొదలగు హార్మోనుల మార్పుల వల్ల పొట్ట ఉబ్బరం, స్టొమక్ అప్ సెట్, వంటి డిజార్డర్ కు కారణమవుతుంది.

బ్యాక్టీరియా:

బ్యాక్టీరియా:

మనం తీసుకునే ఆహారం హెల్తీగా జీర్ణమవ్వాలంటే హెల్తీ బ్యాక్టీరియా అవసరమువుతుంది. హెల్తీ బ్యాక్టీరియాల లేకపోతే గ్యాస్ , ఆబ్డామినల్ బ్లోటింగ్ కు కారణమవుతుంది.

English summary

7 Strange Reasons For Stomach Bloating!

Abdominal bloating can make a person feel uneasy and also lead to symptoms like nausea, stomach pain, fatigue, etc. So, if you are constantly experiencing abdominal bloating, then it is best if you consult a professional to treat the condition better.
Story first published: Thursday, July 14, 2016, 18:08 [IST]
Desktop Bottom Promotion