For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీళ్ళ నొప్పులున్న వారు ఖచ్ఛితంగా తినకూడాని ఆహారాలు..!!

జాయింట్ పెయిన్ కు గౌట్ మరియు ఆర్థ్రైటీస్ ఇవి రెండూ ముఖ్యకారణాలు. వీటి వల్ల ఎముకలు విరిగిపోవడం, ఎముకలు డిస్ లోకేట్ అవ్వడం, మజిల్ స్ట్రెయిన్, మరిన్ని సమస్యలు ఎదురౌతాయి.అందువల్ల ప్రతి ఒక్కరూ గుర్తించుకోవ

|

జాయింట్ పెయిన్స్ తో చాలా మంది బాధపడుతుంటారు. కీళ్ళ నొప్పుల కారణంగా చాలా మంది అసౌకర్యంగా ఫీలవుతారు. కీళ్ళ నొప్పులున్నప్పుడు కదలికలు కష్టం అవుతుంది. కీళ్ళలో సలుపులు మరియు ఇన్ఫ్లమేసన్ కు గురిచేస్తుంది.

కీళ్ళనొప్పులున్న వారికి కొన్ని రకాల ఆహారాలు మరింత హాని కలిగించి, కీళ్ళనొప్పులను ఎక్కువ చేస్తాయి. కాబట్టి, అటువంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఈ ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల కీళ్ల సమస్యలు, నొప్పులను తగ్గించుకోవచ్చు.

Avoid These 10 Foods If You Have Joint Pain

జాయింట్ పెయిన్స్ వయస్సు, ఆడ, మగ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జాయింట్ పెయిన్ సమస్యతో బాధపడుతుంటారు. కీళ్ళనొప్పులు ప్రారంభంలో తక్కువగా ఉండి తర్వాత పెరిగి, దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.

జాయింట్ పెయిన్స్ కు కొన్ని రకాల ఆహారాలు కూడా కారణం అవుతాయి. అటువంటి ఆహారాలు ఏంటో మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి ముందే తెలుసుకోవాలి.

జాయింట్ పెయిన్ కు గౌట్ మరియు ఆర్థ్రైటీస్ ఇవి రెండూ ముఖ్యకారణాలు. వీటి వల్ల ఎముకలు విరిగిపోవడం, ఎముకలు డిస్ లోకేట్ అవ్వడం, మజిల్ స్ట్రెయిన్, మరిన్ని సమస్యలు ఎదురౌతాయి.

అందువల్ల ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సినది జాయింట్ పెయిన్ కు కారణమైయ్యే హానికరమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ నుండి తొలగించడమే. మరి అవేంటో తెలుసుకుందాం...

 ప్రొసెస్డ్ మీట్ మరియు రెడ్ మీట్ :

ప్రొసెస్డ్ మీట్ మరియు రెడ్ మీట్ :

ఈ ఆహారాల్లో నైట్రేట్స్, పూరిన్స్ అనే కెమికల్స్ ఉండటం వల్ల కీళ్లలో నొప్పులను , వాపులను పెంచుతుంది. అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనే టాక్సిన్ ఉండటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు గురి అవుతుంది.

ఆర్టిఫిషియల్ అండ్ రిఫైండ్ షుగర్స్:

ఆర్టిఫిషియల్ అండ్ రిఫైండ్ షుగర్స్:

శరీరంలో షుగర్ పెరగడం వల్ల అడ్వాన్స్డ్ గ్లెకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ పెరుగుతాయి. అది ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. షుగర్ సైటోకినిన్స్ ను విడుదల చేయడం వల్ల ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ గా పనిచేస్తుంది. తర్వాత షుగర్ వల్ల బరువు పెరుగుతారు. ఇది జాయింట్స్ మీద ప్రెజర్ పెరుగుతుంది.

 డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ లో ఉండే హై లెవల్ షుగర్ జాయింట్ పెయిన్ కు దారితీస్తుంది. కారణంగా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. రిపోర్ట్ ప్రకారం ప్రోటీన్ కూడా జాయింట్ చుట్టు ఉన్న టిష్యులకు చీకాకు కలిగిస్తుంది. ఇందులో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ నొప్పిని మరింత పెంచుతుంది.

కార్న్ ఆయిల్ :

కార్న్ ఆయిల్ :

జాయింట్ పెయిన్ కు కారణమయ్యే మరో వరెస్ట్ ఫుడ్, కార్న్ ఆయిల్ . కార్న్ ఆయిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇది ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది.

మైదా మరియు త్రుణధాన్యాలు:

మైదా మరియు త్రుణధాన్యాలు:

జాయింట్ పెయిన్స్ కు మరోకారణం రిఫైండ్ ఫ్లోర్ మరియు త్రుణధాన్యాలు. వీటిలో ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది జాయింట్ పెయిన్ ను పెంచుతుంది.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లను రెగ్యులర్ గా తినడం వల్ల జాయింట్స్ లో నొప్పి పెరుగుతుంది. ఇంకా వాపుకు గురిచేస్తుంది. గుడ్డులో ఉండే పచ్చసొన, ఆర్చిడోనిక్ యాసిడ్, ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ గా పనిచేస్తుంది. కాబట్టి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డులోని పచ్చసొన తినకపోవడమే మంచిది.

ప్రోటీన్ :

ప్రోటీన్ :

ఏ ప్రోటీన్ ఫుడ్స్ లో అయినా, గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇది పెయిన్ , ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది. జాయింట్ పెయిన్ పెంచుతుంది. జాయింట్ పెయిన్ కు కారణమయ్యే ఆహారాల్లో ఇది ఒకటి కాబట్టి, ప్రోటీన్ ఫుడ్స్ కు దూరంగా ఉండటమే మంచిది. ప్రోటీన్ ఫుడ్స్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ విడుదలయ్యే జాయింట్ పెయిన్స్ పెంచుతుంది. దాంతో క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది.

 రిఫైండ్ సాల్ట్ :

రిఫైండ్ సాల్ట్ :

రిఫైండ్ సాల్ట్ ఫ్రాక్చర్స్ మరియు ఓస్టిరియో ఫోసిస్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే కెమికల్స్ మరియు ఆడిటివ్స్ శరీరంలో ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

మోనోసోడియం గ్లూటామేట్ ఉన్న ఆహారాలు:

మోనోసోడియం గ్లూటామేట్ ఉన్న ఆహారాలు:

ఈ ఫుడ్ యాడిటివ్స్ ను ఆహారాలు ఫ్లేవర్ కోసం ఉపయోగిస్తుంటారు. ప్యాక్ చేసిన ఆహారాలకు వీటిని ఉపయోగించడం వల్ల వీటిని తినడం వల్ల పెయిన్, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది.

బీర్ :

బీర్ :

బీర్ లేదా ఇతర ఆల్కహాలిక్ బెవరేజెస్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జాయింట్స్ లో తీవ్రసమస్యలు ఎదుర్కుంటారు. ఎక్కువగా బీర్ తాగే వారు గౌట్ మరియు రుమటాయిడ్ ఆర్థైటిస్ సమస్యలు పెరుగుతాయి.

English summary

Avoid These 10 Foods If You Have Joint Pain

Joint pain is something that many people suffer from and it causes discomfort to the joints. It interferes with movement and also causes soreness and inflammation in the joints.
Story first published: Sunday, December 25, 2016, 8:42 [IST]
Desktop Bottom Promotion