For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : హార్ట్ అటాక్ కారణమయ్యే బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే ఆయుర్వేద రెమెడీస్

|

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో 80 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతో అతి చిన్న వయస్సులోనే మరణిస్తున్నారు. అందుకు ముఖ్య కారణం హై కొలెస్ట్రాల్ ! ఎప్పుడైతే మీరు అధిక కొలెస్ట్రాల్ కు గురికాకుండా ఉంటారో.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కొలెస్ట్రాల్లో రెండు రకాలున్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ .

ఇది శరీరంలో ప్రతి కణానికి అత్యవసరం. అనేక చర్యలకు సహకరిస్తుంది. రెండవది చెడు కొలెస్ట్రాల్ దీన్నే ట్రిగ్లీసెరైడ్స్ ఇది కూడా కొవ్వే. కొల్లెస్టరాల్ తో పాటే దీనిని కూడా కొలుస్తారు. లో డెన్సిటి లిప్పోప్రోటీన్ లేదా ఎల్ డి ఎల్ టైప్ బ్యాడ్ కొలెస్ట్రాల్ నిధానంగా మరియు క్రమంగా వ్యాప్తి చెందుతుంది.

Ayurvedic Remedies To Reduce Cholesterol Without Exercising

కొలెస్ట్రాల్, కాలేయంలో ఫ్యాటీ యాసిడ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మన శరీరంలో అనేక జీవక్రియలు పనిచేయడానికి ఎక్కువగా అసవరమవుతుంది. మంచి కొలెస్ట్రాల్ మనం తీసుకొనే ఆహారం శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది. దాంతో మన శరీరంలో వివిధ రకాల హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది. అదే కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో చేయడం వల్ల హార్ట్ కు రక్తప్రసరణ తగ్గుతుంది, దాంతో అనేక మంది హార్ట్ డిసీజ్ కు గురి అవుతున్నారు. దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ గా వర్గీకరించారు.

ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ కు ప్రధాణ కారణం ఒత్తిడితో కూడిన జీవన విధానం, దానికి తోడు వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కూడా హై కొలెస్ట్రాల్ లెవల్స్ కు దారితీస్తుంది. చాల మంది వ్యక్తుల్లో అతి చిన్న వయస్సులోనే 40ఏళ్ళ వయస్సు లోపు వారే చెడు కొలెస్ట్రాల్ తో ఎక్కువగా బాధపడుతున్నారు. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు యావరేజ్ ఏజ్ 30ఏళ్ళలోనే వస్తున్నాయి. కాబట్టి, హై కొలెస్ట్రాల్ లెవల్స్ ను వేగంగా తగ్గించుకోవడానికి ఖచ్చితంగా కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

మనలో చాలా మంది హెల్తీ డైట్ లేదా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ను త్వరగా తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. దాంతో రక్తంలోని ధమనులు మరియు సిరలలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడం జరుగుతుంది.

కొన్ని సార్లు , హై కొలెస్ట్రాల్ లెవల్స్ రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. ఆయుర్వేదం ప్రకారం హై కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు అంతరాయం కలిగించడం వల్ల మనం తిన్న ఆహారాలు జీర్ణం కాక టాక్సిన్స్ గా ఏర్పడుతాయి. ఆరోగ్యానికి హానిక కలిగించే హై కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ఉన్నాయి. ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతాయి.

MOST READ: నీళ్లు తాగలేకపోతున్నారా ? ఐతే నింబూపానీ ట్రై చేయండిMOST READ: నీళ్లు తాగలేకపోతున్నారా ? ఐతే నింబూపానీ ట్రై చేయండి

ఈ క్రింది స్లైడ్ లో తెలిపిన ఆయుర్వేదిక్ రెమెడీస్ రక్తకణాల్లోని ఎల్ డిఎల్ వెవల్స్, రక్తకణాల యొక్క గోడల్లో కొలెస్ట్రాల్ (ఎల్ డిఎల్ )ఏర్పడకుండా.. తగ్గించడానికి సహాయపడుతాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఎల్ డిఎల్ ను కంట్రోల్ చేసుకొన్నట్లైతే రక్తనాణాల్లో బ్లాకేజ్ లు ఉండవు . దాంతో హార్ట్ అటాక్ ప్రమాదం ఉండదు. కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ రెగ్యులర్ వ్యాయామం అవసరం లేకుండానే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం...

1. వెల్లుల్లి:

1. వెల్లుల్లి:

ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.

2. తులసి:

2. తులసి:

రక్తనాళాల్లో అడ్డంకులు తొలగించుకోవడానికి తులసి గ్రేట్ గా సమాయపడుతుంది. అల్సర్ వంటి సమస్యలను ినవారిస్తుంది,. వ్యాధి నిరోధకశక్తి పెంచుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచుతుంది . తులసిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగించి, గుడ్ కొలెస్ట్రాల్ ను ప్రోత్సహించడానికి సమాయపడుతుంది.

3. ఉల్లిపాయలు:

3. ఉల్లిపాయలు:

రెడ్ ఆనియన్ హై కొలెస్ట్రాల్తో పోరాడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారించడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుందని హాంగ్ కాండ్ సైంటిస్ట్స్ కనుకొగన్నారు . హై కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహించడంతో హార్ట్ రిస్క్ ను తగ్గిస్తుంది. ఒక స్పూన్ ఉల్లిపాయ రసంలో తేనె మిక్స్ చేసి రోజుకొకసారి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

4. కొత్తిమీర :

4. కొత్తిమీర :

ఈ గ్రీన్ హెర్బ్ ఫ్రెష్ నెస్ ను జోడిస్తాయి. వంటలకు మంచి కలర్ ను , ఫ్లేవర్ ను, రంగును జోడిస్తాయి . కొత్తిమీర ఒక డ్యూరియాటిక్ హెర్బ్ . ఇది శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది . అంతే కాదు బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఎక్సెస్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

MOST READ:మీ ముఖంపై ఉన్న మచ్చ అదృష్టమా ? దురదృష్టమా ?MOST READ:మీ ముఖంపై ఉన్న మచ్చ అదృష్టమా ? దురదృష్టమా ?

5. ఆమ్లా:

5. ఆమ్లా:

ఇండియన్ గూస్బెర్రీ దీన్నే ఆమ్లా అని పిలుస్తారు .ఇందులో నేచురల్ హైపోలిపిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఈ హెర్బ్ యాంటీహైపర్ లిపిడిమిక్ , యాంటీ ఆర్థోజెనిక్ మరియు హైపో లిపిడిక్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉండటం వల్ల హైకొలెస్ట్రాల్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి రోజూ ఉదయం కాలీ పొట్టతో తాగడం వల్ల హై కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ హై కొలెస్ట్రాల్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అసిడిక్ రిఫ్లెక్షన్, హైబ్లడ్ ప్రెజర్, గౌట్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వంటి ఇతర సమస్యలను నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ . ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ రెండు మూడు సార్లు ఒక నెల రోజుపాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

7. సిట్రస్ పండ్లు:

7. సిట్రస్ పండ్లు:

నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. వీటిలో పదార్ధాలలో కొవ్వు స్థాయి చాలా చాలా తక్కువ. ఈ ఆహారంలో సహజంగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి.

8. కొబ్బరి నూనె:

8. కొబ్బరి నూనె:

హై కొలెస్ట్రాల్ నివారించడంలో కోకనట్ ఆయిల్ ను ఒక గ్రేట్ ఆయుర్వేదిక్ రెమెడీగా సూచిస్తున్నారు . ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నా...ఇందులో ఉండే లూరిక్ యాసిడ్ హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్(మంచి కొలెస్ట్రాల్ )ఏర్పటాకు సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ మీ రెగ్యులర్ డైట్ లో కొంత కోకనట్ ఆయిల్ ను చేర్చుకోవాలి.

9. ఓట్ మీల్:

9. ఓట్ మీల్:

ఓట్స్: ఓట్‌ మీల్‌, ఓట్‌ బ్రాన్‌లో ఆహార సంబంధ పీచు గణనీయంగా ఉంటుంది. ... 43 గ్రాముల ఓట్‌ మీల్‌ తీసుకోవడం వల్ల రెండు నెలల తర్వాత మొత్తం కొలెస్ట్రాల్‌లో 3 శాతం కొలెస్ట్రాల్‌ కోల్పోవడం, చెడు కొలెస్ట్రాల్‌లో 14 శాతం తగ్గిందని చాలా పరిశోధనలు చెప్పాయి.

10. ఫిష్ ఆయిల్:

10. ఫిష్ ఆయిల్:

ఫిష్ ఆయిల్లో మకరెల్, తున, ట్రాట్ , హెయరింగ్, సాల్మన్, సార్డిన్స్ మరియు మరికొన్ని ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ ఆయిల్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి,. హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తాయి. రోజూ ఒక గ్రాము ఫిష్ ఆయిల్ ను తీసుకోవడం మంచిది.

MOST READ:థైరాయిడ్ పేషంట్స్ ఏం తినాలి ? ఏం తినకూడదు ?MOST READ:థైరాయిడ్ పేషంట్స్ ఏం తినాలి ? ఏం తినకూడదు ?

11. ట్రిఫల:

11. ట్రిఫల:

ట్రిఫల మూడు హెర్బ్ ల కాంబినేషన్ తో తయారైన ఆయుర్వేధిక్ రెమెడీ . ఇది హై కొలెస్ట్రాల్ తగ్గించడంలో , శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో, టాక్సిన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . గుడ్ కొలెస్ట్రాల్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

12. పసుపు:

12. పసుపు:

శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపు ఇది ఒక ఎఫెక్టివ్ ఏజెంట్. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

13. హెర్బల్ టీ:

13. హెర్బల్ టీ:

టీలో క్యాన్సర్ తో పోరాడే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, బ్లాక్ టీలో ఒక వారం లోపల మీ లిపిడ్ ప్రొఫైల్ మెరుగుపరచడానికి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

14. నట్స్: నట్స్:

14. నట్స్: నట్స్:

నట్స్ లోని పుష్కలమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలోని ఎల్ డిఎల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. నట్స్ లో ముఖ్యంగా బాదా, వాల్ నట్స్ వంటివి హార్ట్ హెల్తీ స్నాక్స్ ఇవి ఫ్యాటీ క్లీనింగ్ ఓమేగా 3 యాసిడ్స్ ను శరీరానికి పుష్కలంగా అంధిస్తుంది.

MOST READ:30 కాదు 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన హీరోయిన్స్MOST READ:30 కాదు 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన హీరోయిన్స్

15. ఆపిల్స్:

15. ఆపిల్స్:

ఆపిల్స్ లో విటమిన్ సి మరియు పెక్టిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంది. పెక్టిన్ అనే ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

English summary

Ayurvedic Remedies To Reduce Cholesterol Without Exercising

According to Ayurveda, high levels of cholesterol in the body are the result of an impaired digestion. Weak digestion in tissues produces harmful toxins or Ama in the body, which then blocks the arteries.
Desktop Bottom Promotion