For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టూ మచ్ సాల్ట్ తింటున్నారా..? ఐతే మీ లివర్ జాగ్రత్త...

|

ఉప్పు మోతాదుకు మించి తినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ కు కారణం అవుతుందన్న విషయం మనకు తెలిసిందే . అయితే రీసెంట్ గా జరిపిన స్టడీ ప్రకారం ఉప్పు అధికంగా తింటే అనేక సైడ్ ఎఫెక్ట్ తో పాటు, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుందని కనుగొన్నారు.

పెద్దవారు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుందని రీసెంట్ స్టడీ నిర్ధారించింది. హైలెవల్స్ సాల్ట్ కంటెంట్ తీసుకొనే వారిలో లివర్ ఫైబ్రోసిస్ కు గురైనట్లు గుర్గించారు. ఫైబ్రోసిస్ అంటే కాలేయంలో భయంకరమైన నల్లని మచ్చలున్నట్లు గుర్తించారు.

ఎర్లీ మార్నింగ్ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల పొందే గ్రేట్ బెనిఫిట్స్ ...

మన శరీరంలోని అవయవాలు నార్మల్ గా పనిచేయాలంటే ఎంతో కొంత ఉప్పు అవసరం అవుతుంది. కానీ టూ మచ్ సాల్ట్ తీసుకోవడం వల్ల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. నిజానికి శరీరంలో ఉప్పు సరిపడా లేకపోతే వాటర్ రిటన్షన్ మరియు బాడీ సిస్టమ్ మ్యానేజ్ చేయడం కష్టం అవుతుంది. అయితే అదే క్రమంలో ఎక్కువ ఉప్పు తినడం వల్ల దీర్ఘకాలంలో మనల్ని ప్రాణాపాయస్థితికి తీసుకొస్తుందని రీసెర్చ్ లు వెల్లడిచేస్తున్నాయి.

ఉప్పు ఉపయోగించి ఆరోగ్య సమస్యలు నయం చేయటానికి 13 మార్గాలు

ఉప్పును రెగ్యులర్ గా ఎక్సెస్ తీసుకోవడం వల్ల కాలేయంలో అనేక మార్పులు చోటుచేసుకుంటుందని, లివర్ సెల్స్ లో మార్పులు చోటుచేసుకుంటాయని , ఇంకా కొన్ని కణాలు నశించిపోతాయని మరియు లివర్ ఫైబ్రోసిస్ కు దారితీస్తుందని వెల్లడిస్తున్నారు. అయితే ఇలా డ్యామేజ్ అయిన సెల్స్ ను తిరిగి పొందడానికి విటమిన్ సి ట్రీట్ చేస్తుందని, కాలేయం తిరిగి పునరుస్థితికి చేరుకుంటుందని సూచిస్తున్నాయి . మరియ సాల్ట్ ఎక్సెస్ అయితే ఆరోగ్యం మీద ఎలాంటి దుష్ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం....

 స్ట్రోక్:

స్ట్రోక్:

స్ట్రోక్ రిస్క్ క్రమంగా పెరుగుతుంది. రెగ్యులర్ డైట్ లో ఉప్పు ఎక్కువైతే క్రమంగా స్ట్రోక్ లక్షణాలు పెరుగుతుంటాయి.

బ్లోటింగ్:

బ్లోటింగ్:

ప్రేగుల్లో సాల్ట్ చేరినప్పుడు కడుపుబ్బరానికి కారణం అవుతుంది .

కిడ్నీ సమస్య:

కిడ్నీ సమస్య:

బ్లడ్ ప్రెజర్ మీద ప్రభావం చూపినపప్పుడు కిడ్నీలు రక్తం వడపోతకు కారణం అవుతుంది .

బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది:

బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది:

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుతుంది. దాంతో భవిష్యత్తులు తీవ్రపరిణామాలు ఎదుర్కోవల్సి వుంటుంది.

హార్ట్ సమస్యలు:

హార్ట్ సమస్యలు:

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ సమస్యలు కూడా పెరుతాయన్న విషయాన్ని రీసెర్చెస్ ఇప్పటికీ వెల్లడిస్తున్నారు. కాబట్టి సాల్ట్ మితంగా తీసుకోవడం మంచిది.

బ్రెయిన్:

బ్రెయిన్:

హైబి వల్ల బ్రెయిన్ మీద ప్రభావం చూపతుుంది. మరియు జ్ఝాపకశక్తి తగ్గుతుంది

బానిసలవుతారు:

బానిసలవుతారు:

సాల్ట్ ఫుడ్స్ టేస్ట్ గా ఉంటుంది . వీటికి బానిసలవ్వడమే కాకుండా అదనపు క్యాలరీలు శరీరానికి చేరుతాయి.

English summary

Does Too Much Of Salt Damage Your Liver?

We all know that too much of salt intake could cause high blood pressure. We also know about several other effects of salt but now a new study claims that salt can even affect liver!
Story first published: Tuesday, March 1, 2016, 18:14 [IST]
Desktop Bottom Promotion