For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో కళ్ళ ఆరోగ్యానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

సాధారణంగా ముఖానికి సౌందర్యన్ని ఇచ్చేవి కళ్ళు. అంటువంటి అందమైన కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం కారణంగానూ, ఆధునిక జీవనశైలిలో సరైన విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు పని చేయడం వల్ల కన్నీటి గ్రంథుల నుంచి తగిన స్థాయిలో కన్నీరు స్రవించడం లేదని, దాని మోతాదు తగ్గిపోతున్నదని కంటిలోని తడి ఆరిపోయి కళ్లు పొడిగా మారడాన్ని డ్రై ఐస్ అంటారు.

వీటి గురించి తప్పక జాగ్రత్త వహించాలి. కళ్ళు అందంగా కనబడాలంటే ఏవి పడితే అవిలోషన్ గా నీ, ఆయిల్ గానీ , కళ్ళు చుట్టూ ఫేస్ ప్యాక్ లు, ఫేస్ మాస్క్ లు, ఆస్ట్రిజెంట్స్ వాడకూడదు. ముఖంగా వేసవిలో కంటి సంరక్షణా జాగ్రత్తలు తీసుకొన్నట్లతే వేసవి తాపం నుండి కళ్ళను కాపాడుకోవచ్చు.

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రత , సూర్యుని తీవ్రత నుండి కంటిని రక్షించుకునేందుకు రంగుటద్దాలు ధరించడము మంచిది.

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రమైన ఆహారం తీసుకొని ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవాలి.

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

వేసవిలో కంటికి విశ్రాంతి అవసరము కాబట్టి ఆరు గంటల నుండి 8గంటలు నిద్ర అవసరం.

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

చాలామంది రాత్రిపూట నిద్రరాక చాలా బాధప డుతూ ఉంటారు. అట్లాంటివారు చేయాల్సిందేమిటంటే పడుకునే ముందు ఒక లీటరు నీళ్ళల్లో లిట్టస్‌ ఆకులు వేసి మరిగించిన నీటిని త్రాగితే వెంటనే నిద్ర వస్తుంది.

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

వేసవిలో పొడి వాతావరణం వల్ల పెరిగిన దుమ్ము, తేమ వల్ల కళ్ళలో ఎర్రదనము వస్తుంది . వీటితో పాటు కంటిరెప్పలమీద కురుపులు వస్తాయి. కాబట్టి కంటిమీద దుమ్ము నిలవకుండ జాగ్రత్త పడాలి.

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

కంట్లో తేమ త్వరగా కొల్పోతాం కాబట్టి తరచూ కళ్ళను నీళ్ళతో కడుక్కోవాలి.

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

కంటి చుట్టుప్రక్కల ప్రదేశంలో గోకటంగానీ, రబ్‌ గానీ చేయరాదు.

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

సమ్మర్ లో కళ్ళను సంరక్షించుకోవడానికి ఈజీ టిప్స్

కంటిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా వైద్యపరీక్షకు వెళ్ళి వారి సూచన మేరకే మందులు వాడండి . సొంతంగా కంటిచుక్కలు వేసుకోవడము , ఆయింట్ మెంటు ను పెట్టుకోవడం చేయరాదు .

English summary

Eye care tips for summer

Summer is typical with dust, heat and excessive sunlight. Not only do these affect your skin and hair but your eyes as well. Says leading ophthalmic surgeon Dr Keiki Mehta, "Just as we use sunscreen and other protectants from the harmful UV rays of the sun, similarly we need to protect our eyes too.
Story first published: Saturday, April 16, 2016, 17:35 [IST]
Desktop Bottom Promotion