For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాకరకాయ, ఉల్లిపాయ కాంబినేషన్ డ్రింక్ తో 7 రకాల వ్యాధులకు గుడ్ బై..

|

పురాతన కాలంలో ఆయుర్వేదంకు మంచి పాపులారిటీ ఉండేది.మద్యలో ఇంగ్లీష్ మెడిసిన్స్ ప్రభావం ప్రజలపై బాగా ఉండేది. ప్రస్తుతం ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్ వివిధ రకాల వ్యాధులను నిర్మూలించడంలో ఎక్కువ పాపులర్ అవుతున్నది. వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఎఫెక్టివ్ గా సహాయపడుతున్నాయి.

కొన్ని ప్రత్యేకమైన వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ లో ఉండే ఔషధ విలువల వల్ల వివిధ రకాల డిజార్డర్స్ మరియు వ్యాధాలను నివారిండచంలో ఉత్తమంగా సహాయపడుతాయని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొనడం జరిగింది .

నేచురల్ రెమెడీస్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . ఈ నేచురల్ రెమెడీస్ సురక్షితమైనవి. అంతే కాదు, ఈ నేచురల్ రెమెడీస్ ను మనకు నేచర్ పరంగా మనకు అందుబాటులో ఉండే వెజిటేబుల్ మరియు ఫ్రూట్స్ . ఇవి శరీరానికి తగిన పోషణను అందిస్తాయి . వివిధ రకాల వ్యాధులను నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అటువంటి వెజిటేబుల్స్ కాకరకాయ మరియు ఉల్లిపాయ కాంబినేషన్ హెర్బల్ నేచురల్ రెమెడీ వల్ల 7 రకాల వ్యాధులను నివారించుకోవచ్చు? 7 రకాల వ్యాధులను నివారించే అద్భుతమైన డ్రింక్ ను ఎలా తయారుచేయాలి? ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
కాకరకాయ - 1
ఉల్లిపాయ - ½
తేనె - 1 tablespoon
కాకరకాయ మరియు ఉల్లిపాయ కాంబినేషన్లో హెల్తీ డ్రింక్ ను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం::
కాకరకాయ మరియు ఉల్లిపాయ తొక్క తొలగించాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసుకుని, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సరిపడా నీళ్ళు పోసితిరిగి గ్రైండ్ చేసి జ్యూస్ లా తయారుచేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ ను కప్పులోనికి తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. వడగటగట్టకుండా అలాగే తాగాలి .
ఈ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తాగాలి.
ఇలా బిట్టరగార్డ్ అండ్ ఆనియన్ జ్యూస్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది:

టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది:

బిట్టర్ గార్డ్, ఉల్లిపాయ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు పాలిపెప్టైడ్ పి పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో టైప్ 2 డయాబెటిస్ నివారించబడుతుంది.

ఫీటల్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

ఫీటల్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

ఈ కాంబినేషన్ డ్రింక్ తాగడం వల్ల గర్భిణీలో, ఫీటస్ అబ్ నార్మలిటీస్ ను తగ్గిస్తుంది. ఈ డ్రింక్ లో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. పుట్టబోయే బిడ్డలో కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

సెల్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది:

సెల్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది:

ఉల్లిపాయ మరియు కాకరకాయ కాంబినేషన్ డ్రింక్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి . ఇది ఫ్రీరాడికల్స్ ఎఫెక్ట్ నుండి కణాలకు రక్షణ కల్పిస్తుంది. ప్రీమెచ్యుర్ ఏజింగ్ ను దూరం చేస్తుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

ఉల్లిపాయ మరియు కాకరకాయ జ్యూసును రెగ్యులర్ గా తాగడం వల్ల బౌల్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తుంది . పొట్టలో యాసిడ్స్ ఉత్పత్తిని పెంచుతుంది . మలబద్దకం మరియు అసిడిటిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది:

ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది:

కాకరకాయ మరియు ఉల్లిపాయ కాంబినేషన్ డ్రింక్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ మరియు ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది . ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది:

బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది:

ఈ నేచురల్ మెల్త్ డ్రింక్ లో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి . రక్తనాళాల్లో చేరి ఫ్యాట్ కణాలను విచ్చిన్నం చేస్తుంది. దాంతో బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.

ఇమ్యూనిటి పవర్ పెంచుతుంది:

ఇమ్యూనిటి పవర్ పెంచుతుంది:

ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ శరీరంలోని కణాలకు పోషణను అందిస్తుంది. వీటిలో విటమిన్స్ మరియు మినిరల్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో స్ట్రాంగ్ గా సహాయపడుతుంది.

English summary

Healthy Drink Karela And Onion Juice, Watch What Happens To Your Body

Many research studies have claimed that vegetables and fruits have properties that can cure and prevent certain disorders even better than medicines.
Story first published: Tuesday, July 5, 2016, 7:40 [IST]
Desktop Bottom Promotion