For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారిలో మూత్రశయ క్యాన్సర్ నివారణకు ఎఫెక్టివ్ హోం రెమెడీస్...

|

శరీరంలో అత్యంత ముఖ్యమైన కాలేయానికి అనుసంధానమై ఉండే అవయవమే గాల్ బ్లాడర్ (పిత్తాశయము). కాలేయంలో తయారైన పైత్యరసం ఇందులో నిల్వ ఉంటుంది. ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న పేగులలోకి ప్రవేశిస్తుంది. పైత్యరసం నేరుగా చిన్న పేగులలోకి విడుదలై ఆహార జీర్ణక్రియలో పాలుపంచుకుంటుంది. ఇందులోని ఎంజైములు కొవ్వు పదార్థాలను జీర్ణం చేసేందుకు, కొవ్వు పదార్థాల ద్వారా అందే ఏ, డీ, ఈ, కె విటమిన్లను శరీరం సంగ్రహించడానికి తోడ్పడుతాయి. అయితే పలు కారణాల వల్ల గాల్బ్లాడర్ కు ఇన్ఫెక్షన్లు వస్తాయి. బైలరీ కొలిక్, గాల్ స్టోన్స్ (రాళ్లు), కొలెసిస్టిటిస్, పాంక్రియాటిటిస్, కొలంగిటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటి కారణంగా పైత్యరసం సరిగా విడుదల కాదు. దీంతో నూనెలు, కొవ్వులు అరగకపోవడం, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తలెత్తుతాయి. వీపుపై కుడివైపు కింది భాగాన నొప్పి వస్తుంది. మల విసర్జన దుర్వాసనతో, నురగతోనూ ఉంటుంది.

గాల్ బ్లాడర్ సమస్యలు ఉన్నవారిలో ఆహారం తీసుకున్న వెంటనే పొట్టలో కుడివైపు నొప్పిగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, తేన్పులు, గుండెలో మంట, వాంతులు కావడం, మల విసర్జన నల్లగా కావడం, చలి జ్వరం, పచ్చకామెర్లు రావడం, వీపుపై కింది ప్రాంతంలో నొప్పి వస్తుంది. కొద్దిగా తినడంతోనే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. అయితే చాలా మందిలో ఈ రాళ్లు ఉన్నా కొద్ది మందిలో మాత్రం ఇబ్బందికర స్థాయికి పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో కేన్సర్ గా కూడా మారే ప్రమాదం ఉంటుంది. అల్ట్రా సౌండ్ పరీక్ష, ఎంఆర్ ఐ స్కానింగ్, రక్త పరీక్షల ద్వారా గాల్ బ్లాడర్ రాళ్లు, ఇన్ఫెక్షన్ల పరిస్థితిని గుర్తించవచ్చు.

బ్లాడర్ క్యాన్సర్ , క్యాన్సర్ స్టేజ్ ను బట్టి ఉంటుంది. రెగ్యులర్ డైట్ లో హెల్తీ ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు . బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ కు తగ్గించుకోవడానికి జనరల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రీషియన్ వారు జరిపిన పరిశోధనల్లో కొన్ని ఫుడ్స్ నివారించాలని సూచిస్తున్నారు. హోం రెమెడీస్ వల్ల బ్లాడర్ క్యాన్సర్ ను పూర్తిగా నివారించలేము కానీ, క్యాన్సర్ త్వరగా వ్రుద్ది చెందకుండా ఆలస్యం చేస్తుంది.

యూరిన్ లో బ్లడ్ మరియు మంట:

యూరిన్ లో బ్లడ్ మరియు మంట:

యూరిన్ బ్లడ్ రావడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. మగవాళ్లకు ఈ సమస్య ఉండదు. మగవాళ్ల యూరిన్ లో బ్లడ్ పడటాన్ని హెమట్యూరియా అని పిలుస్తారు. బ్లాడర్ క్యాన్సర్ ( మూత్రాశయ క్యాన్సర్ ) కి ఇది ప్రధాన లక్షణం. యూరిన్ లో బ్లడ్ పడేటప్పుడు నొప్పి ఉండదు. కాబట్టి యూరిన్ లో ఎలాంటి సంకేతం లేకుండా బ్లడ్ పడిందంటే.. మగవాళ్లు వెంటనే అలర్ట్ అవ్వాలి.

యూరిన్ లో వైట్ టిష్యు:

యూరిన్ లో వైట్ టిష్యు:

మగవాళ్లు యూరిన్ కి వెళ్లినప్పుడు మూత్రంతోపాటు తెల్లటి టిష్యూస్ వస్తున్నాయంటే.. బ్లాడర్ క్యాన్సర్ కి సంకేతమని గుర్తించాలి. ఇలాంటి పరిస్థితిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

సెడెన్ గా బరువు తగ్గడం:

సెడెన్ గా బరువు తగ్గడం:

ఊహించని రీతిలో బరువు తగ్గిపోవడం అనేది అనేక కారణాలుంటాయి. అలాగే బ్లాడర్ క్యాన్సర్ కి కూడా కారణం కావచ్చు. ఇతర లక్షణాలతో పాటు బరువు కూడా తగ్గిపోయారంటే.. ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిదని గ్రహించాలి.

బ్యాక్ పెయిన్ :

బ్యాక్ పెయిన్ :

కిడ్నీలు ఉండే ప్రాంతంలో నొప్పిగా ఉంది అంటే.. యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఈ సమస్యలు.. పొత్తి కడుపు నొప్పికి కూడా కారణమవుతాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

అలసట:

అలసట:

బ్లాడర్ లేదా మూత్రాశయంలో చాలా అసౌకర్యానికి గురిచేసినప్పుడు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా.. అలసట వేధిస్తుంటుంది. ఎక్కువగా అలసిపోతారు.

యూరిన్ ఇన్ఫెక్షన్:

యూరిన్ ఇన్ఫెక్షన్:

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మగవాళ్లలో కామన్ కాదు. కానీ.. మగవాళ్లలో ఇలాంటి లక్షణం కనిపించింది అంటే.. అది బ్లాడర్ క్యాన్సర్ కి సంకేతమని గుర్తించండి.

బ్లాడర్ క్యాన్సర్ నివారణకు కొన్ని హోం రెమెడీస్..

బ్లాడర్ క్యాన్సర్ నివారణకు కొన్ని హోం రెమెడీస్..

గ్రేప్ మరియు ఆరెంజ్ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ . వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది . అలాగే వీటిలో లెమినిన్ అనే కంటెంట్ ఉండటం వల్ల ఇది బాడీలో ట్యూమర్స్ పెరగకుండా పోరాడుతుంది . కాబట్టి రెగ్యులర్ డైట్ లో గ్రేప్ ఫ్రూట్ లేదా ఆరెంజ్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్ లు చేర్చుకోవాలి.

మిస్టిలిటోయ్ :

మిస్టిలిటోయ్ :

ట్యూమర్ తొలగించడానికి చేసిన సర్జరీ తర్వాత మిస్టిలిటోయ్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఆల్ఫా టోకోఫిరల్ మరియు గామ టోకోఫిరోల్ అనే కంటెంట్ ఉండటం వల్ల విటమిన్ ఇ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది . ఇంకా ఆకుకూరల్లో ఉండే లూటిన్ యాంటీక్యాన్సర్ ఏజెంట్ యాక్టివ్ గా మార్చుతుంది .

టమోటో :

టమోటో :

టమోటోల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ వివిధ రకాల క్యాన్సర్స్ బారీ నుండి రక్షణ కల్పిస్తుంది. టమోటోల్లో ఉండే లికోపిన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ , బ్లాడర్ క్యాన్సర్ ను తగ్గిస్తుంది.

పార్ల్సే:

పార్ల్సే:

ఇది హెర్బల్ రెమెడీ. ఇందులో ఫ్లెవనాయిడ్స్, పాలిస్టైలిన్స్ మరియు మోనోటెర్పిన్స్ వంటి గుణాల వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి . దాంతో బ్లాడర్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు. పార్ల్సే రూట్ మరియు ఆకులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

బీన్స్ అండ్ క్యారెట్ :

బీన్స్ అండ్ క్యారెట్ :

బీన్స్ మరియు క్యారెట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గాల్ బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీ స్ప్రాట్ గాల్ బ్లాడర్ లక్షణాలను నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ అని, ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు

క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ :

క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ :

క్యూసిఫెరస్ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్ మరియు క్యాబేజ్ క్యాన్సర్ కణాల నుండి బ్లాడర్ ను రక్షించే ఔషధగుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి

English summary

Home Remedies for Bladder Cancer

Some of the best home remedies for bladder cancer include grapefruit juice, orange juice, mistletoe, spinach, tomatoes, parsley, gingko biloba, beans, carrots, sprouted broccoli, cauliflower, and cabbage. Bladder cancer refers to the cancerous state developed in the bladder, which primarily serve the purpose of storing urine.
Story first published: Tuesday, July 12, 2016, 18:21 [IST]
Desktop Bottom Promotion