For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : మీ బ్రెయిన్ పవర్ ను కిల్ చేసే మీ ఫేవరెట్ టేస్టీ.. బ్యాడ్ ఫుడ్స్..!!

|

సహజంగా మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్స్ కొన్ని ఫ్యాట్ పెరగడానికి కారణమైతే మరికొన్ని ఆహారాలు ఫ్యాట్ కరిగడానికి సహాయపడుతాయి. అదే విధంగా కొన్ని ఆహారాలు బ్రెయిన్ పవర్ ను పెంచితే మరికొన్ని ఆహారాకాలు బ్రెయిన్ పవర్ మరియు ఇంటలిజెంట్ ను తగ్గించేస్తాయి.

కాబట్టి, శరీరంలోని ఫ్యాట్ చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే బ్రెయిల్ హెల్త్ కు..బ్రెయిన్ పవర్ స్ట్రాంగ్ గా ఉండటానికి కేర్ ఫుల్ గా పవర్ ఫుల్ ఫీడిగ్ అందివ్వాలి .

వయస్సు పెరిగే కొద్ది వయస్సుతో పాటు బ్రెయిన్ సెల్స్ క్షీణింపబడుతాయి. అందుకే 30 ఏళ్ళ తర్వాత ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ఆహారాల పట్ల సెలక్టివ్ గా ఉండాలి . ప్రత్యేకంగా బ్రెయిన్ హెల్త్ సెలక్టివ్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

మీ బ్రెయిన్ పవర్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా... మీ ఇంటలిజెన్స్ ఏమాత్రం తగ్గకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలకు దూరంగా ఉండాలంటూ ఎక్సపర్ట్స్ సూచిస్తున్నారు. అవేంటంటే...

జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్స్ తినడం వల్ల బ్రెయిన్ లో కొన్ని కెమికల్స్ అలర్ట్ అవుతాయి . ఇవి యాంక్సైటీ మరియు డిప్రెషన్ కు కారణమవుతుంది.

షుగర్ ఫుడ్స్ :

షుగర్ ఫుడ్స్ :

మెమరీ పవర్ తగ్గించడంలో షుగర్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఇవి మెమరీ పవర్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. న్యూరలాజిలకల్ సమస్యలకు దారితీసి, ఓల్డ్ ఏజ్ లో బ్రెయిన్ ఫంక్షన్స్ మీద ప్రభావం చూపడంతో మతిమరుపు, ఆందోళ, ఇతర లక్షణాలు కనబడుతుంటాయి . అందుకు 30 ఏళ్ళ తర్వాత షుగర్ ఫుడ్స్ మరియు ఇతర కార్న్ సిరఫ్స్ ను నివారించాలి.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆల్కహాల్ బ్రెయిన్ ఫాగ్ కు కారణమువుతుంది. ఇది నేరుగా బ్రెయిన్ ఫంక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. ఇంటెలిజన్స్ ను తగ్గిస్తుంది. ఈ కారణంగా కన్ఫ్యూజన్ మరియు మెమరీ లాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

ట్రాన్ ఫ్యాట్స్:

ట్రాన్ ఫ్యాట్స్:

ట్రాన్ ఫ్యాట్స్ బ్రెయిన్ ను బద్దకంగా మార్చుతుంది. బ్రెయిన్ క్వాలిటి మీద ప్రభావం చూపుతుంది. బ్రెయిన్ లో జరిగే ప్రతి చర్యలను స్లో డౌన్ చేస్తుంది.

రిఫైండ్ ఫుడ్స్:

రిఫైండ్ ఫుడ్స్:

రిఫైండ్ ఫుడ్స్ బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. వయస్సు పెరిగే కొద్ది బ్రెయిన్ ఫాగ్ కు కారణమవుతుంది. ఇవి వయస్సు కూడా త్వరగా అయ్యేందుకు కారణమవుతాయి.అందువల్ల హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం ఉత్తమం.

ప్రొసెస్డ్ ఫుడ్స్:

ప్రొసెస్డ్ ఫుడ్స్:

ఈ ఫుడ్స్ సెంట్రల్ నెర్వెస్ నెస్ ను తగ్గిస్తుంది. కొన్ని స్టడీస్ ప్రకారం ఈ ప్రొసెస్డ్ ఫుడ్స్ బ్రెయిన్ డిసీజ్ కు కారణమవుతుందని తెలుపుతున్నారు.

సాల్ట్ ఫుడ్స్ :

సాల్ట్ ఫుడ్స్ :

ఇంకా సాల్ట్ ఫుడ్స్ కూడా అభిజ్ఞాత్మక చర్యల మీద ప్రభావం చూపుతుందని పరివోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకే కొన్ని ఆహారాల పట్ల కొంత మంది అడిక్టివ్ అయ్యుంటారు.

ఫ్రెంచ్ ఫ్రైస్:

ఫ్రెంచ్ ఫ్రైస్:

చాలా వరకూ ప్రొసెస్డ్ ఫుడ్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ తప్పనిసరిగా ఉంటాయి . వీటి తయారీలో ఉపయోగించే ఆడిటివ్స్, కలర్స్, కెమికల్స్ మరియు ఫ్లేవర్స్ మరియు ప్రిజర్వేటివ్స్ బ్రెయిన్ ఫంక్షన్స్ మీద తీవ్రప్రభావం చూపుతుంది . కొన్ని పరిశోధనల్లో నర్వ్ డ్యామేజ్ ను కూడా కలిగిస్తాయని కనుగొన్నారు.

English summary

These Foods Will Kill Your Brain

Some foods accumulate fat whereas some foods help burn fat. In the same way, there are some foods that boost brain power and some foods kill your intelligence.
Story first published:Friday, August 5, 2016, 11:56 [IST]
Desktop Bottom Promotion