For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో జలుబు, దగ్గు నివారించే హోం మేడ్ నేచురల్ డ్రింక్..!!

వింటర్ సీజన్లో దగ్గు, జలుబు, అలర్జీలు ఎక్కువగా ఉంటాయి? వీటి నివారణకు ఎన్ని మందులు తీసుకున్నా ప్రయోజనం మాత్రం ఉండదు. వెంటనే రిలీఫ్ పొందాలంటే, నేచురల్ హోం మేడ్ డ్రింక్ ను ఎంపిక చేసుకోవాలి. ఈ నేచురల్ డ్ర

|

వింటర్ సీజన్లో దగ్గు, జలుబు, అలర్జీలు ఎక్కువగా ఉంటాయి? వీటి నివారణకు ఎన్ని మందులు తీసుకున్నా ప్రయోజనం మాత్రం ఉండదు. వెంటనే రిలీఫ్ పొందాలంటే, నేచురల్ హోం మేడ్ డ్రింక్ ను ఎంపిక చేసుకోవాలి. ఈ నేచురల్ డ్రింక్ తాగడం వల్ల దగ్గు, జలుబును క్షణాల్లో తగ్గుతుంది.

ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇది త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ నేచురల్ డ్రింక్ తయారుచేయడానికి కావల్సినవి, తేనె, వెల్లుల్లి, నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్ .

This Amazing Homemade Drink Helps Cure Cold & Cough In Seconds

తేనె లో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దగ్గు నివారించడానికి ఈ రెండు లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇందులో నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల వైరస్ ను తొలగిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. యాపిల్ సైడర్ వెనిగర్ దగ్గు, జలుబు నివారించడంలో, ముక్కు దిబ్బడను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

దగ్గు , జలుబుకు నివారించడంలో ఈ మిశ్రమం బెస్ట్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది. జలుబు తగ్గించడానికి మరో ఎఫెక్టివ్ నేచురల్ పదార్థం వెల్లుల్లి, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కోల్డ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ పదార్థాల మిశ్రమం దగ్గు, జలుబు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వింటర్లో ఈ సమస్యను నివారించుకోవడానికి హోం మేడ్ డ్రింక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

వెల్లుల్లి రెబ్బలు

వెల్లుల్లి రెబ్బలు

10 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టు తీసి మ్యాష్ చేయాలి.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

ఇందులో యాపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేయాలి.

నిమ్మకాయను కట్

నిమ్మకాయను కట్

ఒక నిమ్మకాయను కట్ చేసి రసం తియ్యాలి.

తేనె

తేనె

తర్వాత అందులో మూడు, నాలుగు టీస్పూన్ల తేనె మిక్స్ చేయాలి.

రెండు కప్పుల వాటర్ మిక్స్ చేయాలి.

పేస్ట్ వేసి మిక్స్ చేయాలి

పేస్ట్ వేసి మిక్స్ చేయాలి

అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. 10 నిముషాలు బాయిల్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని వడగట్టి, తర్వాత వాటర్ లో మిక్స్ చేయాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ మరియు తేనె మిక్స్ చేసి తాగాలి. ఇలా జలుబు దగ్గు తగ్గే వరకు మిక్స్ చేసి తాగాలి.

సూచన: వారానికి రెండు సార్లు తాగితే చాలు జలుబు, దగ్గు నివారించుకోవచ్చు.

English summary

This Amazing Homemade Drink Helps Cure Cold & Cough In Seconds

Home remedies for cold and cough are always the best and these help provide instant cure. This article talks about a home remedy to get rid of cough and cold.
Story first published: Saturday, December 17, 2016, 12:31 [IST]
Desktop Bottom Promotion