కోకతో బ్రెయిన్ బూస్టింగ్ బెనిఫిట్స్ ...!!

By Lekhaka
Subscribe to Boldsky

చాక్లెట్స్ అంటే ఇష్టమా..? మీరు చాక్లెట్ ప్రియులా..ప్రపంచంలో జరిపిన అనేక పరిశోధనల్లో ఒక గుడ్ న్యూస్ వెల్లడైంది. అదేంటంటే చాక్లెట్స్ తినే వారిలో బ్రెయిన్ షార్ప్ గా ఉంటుందట.

చాక్లెట్స్ తింటే డిప్రెషన్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. సంతోషంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా, మెమరీ పవర్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. టెస్ట్ రిజల్ట్ ను బట్టి, వారంలో ఒకసారి డార్క్ చాక్లెట్ తినే వారిలోమతిమరుపనే సమస్య ఉండదు, ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనల్లో కనుగొన్నారు.

 Top 8 Brain-boosting Benefits Of Cocoa

అదేవిధంగా, చాక్లెట్స్ తినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ మరియు డాబెటిస్ రిస్క్ ఉండవని సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్స్ లో ఉండే కోక స్ట్రెస్ తగ్గిస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా నివారిస్తుంది. కోకాను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫ్లెవనాల్స్ మతిమరుపుకు సంబంధించిన లక్షణాలను నివారిస్తుంది. శరీరంలో ఇల్యూషన్ రెసిస్టెన్స్ ను మెరుగుపరుస్తుంది.

పరిశోధనల ప్రకారం ఫ్లెవనాల్స్ బ్రెయిన్ సెల్స్ కనెక్షన్ ను మెరుగ్గా ఉంచుతుంది. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా ఇన్ఫ్లమేషన్ కు గురికాకుండా నివారిస్తుంది. చాక్లెట్స్ ఎంపిక చేసుకునేటప్పుడు, ఫ్లెవనాల్స్ అధికంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. చాక్లెట్స్ లో ఉండే కోక బ్రెయిన్ మీద ఏవిధమైన ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకుందాం...

బ్రెయిన్ కు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

బ్రెయిన్ కు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

కోక ఉండే ఫ్లెవనాల్స్ బ్రెయిన్ కు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. సమస్యలను నివారించడలో సహాయపడుతుంది.

మెమరీ పవర్ , లర్నింగ్ ఎబిలిటీస్ పెంచుతుంది:

మెమరీ పవర్ , లర్నింగ్ ఎబిలిటీస్ పెంచుతుంది:

చాక్లెట్స్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ బ్రెయిన్ లో చేరడం వల్ల లర్నింగ్, అండ్ మెమరీ పవర్ ను పెంచుతుంది. ఇంకా ఇందులో ఉండే కెఫిన్ బ్రెయిన్ బూస్టర్ గా పనిచేస్తుంది. దాంతో లర్నింగ్ అండ్ కాన్ సెట్రేషన్ సామర్థ్యాన్ని పెంచుతుంది.

స్ట్రెస్ తగ్గిస్తుంది:

స్ట్రెస్ తగ్గిస్తుంది:

చాక్లెట్స్ లో ఉండే మెగ్నీషియం కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తుంది. దాంతో స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి.

దీర్గకాలిక బ్రెయిన్ ఫంక్షన్స్ :

దీర్గకాలిక బ్రెయిన్ ఫంక్షన్స్ :

బ్రెయిన్ కు సంబందించిన డెమెంటీనియా స్ట్రోక్ వంటి సమస్యలను నివారిస్తుంది. డార్క్ చాక్లెట్స్ లో ఉండే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ డెమెంటీనియా తగ్గిస్తుంది. ఇన్సులిన్ తగ్గించడం వల్ల ఆల్జైమర్స్ ను వ్యాధిని నివారిస్తుంది.

తెవిమంతులుగా మార్చుతుంది:

తెవిమంతులుగా మార్చుతుంది:

పరిశోధనల ప్రకారం చాక్లెట్స్ తినడం వల్ల బ్రెయిన్ ప్లాస్టిసిటి మరియు న్యూరో ప్రొటక్టివ్ గా సహాయపడుతుంది. ఈ రక్షణ కవచం ఏర్పడం వల్ల ఇంటెలిజెన్స్ మెరుగుతుంది. కోక బ్రెయిన్ ను మరింత చురుకుగా మార్చుతుంది.

ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది:

ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది:

శరీరం మొత్తంలో బ్రెయిన్ 20శాతం ఆక్సిజన్ ను ఉపయోగించుకుంటుంది. ఇది అనేక ఫ్రీరాడిక డ్యామేజ్ ను నివారిస్తుంది. కోకలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ను క్రమబద్దం చేస్తుంది. ప్రీమేచ్యుర్ ఏజింగ్ బ్రెయిన్ సెల్స్ ను నివారిస్తుంది.

ఆహారాల మీద కోరికలు తగ్గిస్తుంది:

ఆహారాల మీద కోరికలు తగ్గిస్తుంది:

కోక తినడం వల్ల జంక్ ఫుడ్స్ మీద కోరికలు తగ్గిస్తుంది. చాక్లెట్స్ లో ఉండే ఫైటో కెమికల్స్ అందుకు సహాయపడుతుంది.

 హ్యాపి హార్మోన్స్ ను ప్రేరేపిస్తుంది:

హ్యాపి హార్మోన్స్ ను ప్రేరేపిస్తుంది:

సంతోషంగా ఉండటానికి సహాయపడే ఎండోర్పిన్ అనే హ్యాపి హార్మోన్ ఉత్పత్తి చేయడానికి కోక గ్రేట్ గా సహాయపడుతుంది. చాక్లెట్స్ బ్లిస్ మాల్యుక్యూల్స్ అనే కాంపౌండ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. మతిమరుపుకు వ్యతిరేఖంగా పోరాడుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Top 8 Brain-boosting Benefits Of Cocoa

    Top 8 Brain-boosting Benefits Of Cocoa,As per studies, flavanols facilitated brain cell connections and also protected the brain cells from damage and ill effects of inflammation. While you select your chocolate, it is always better to select the ones that have a good amount of flavanols in them.So, here ar
    Story first published: Friday, December 2, 2016, 22:23 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more