For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లెమన్ జ్యూస్ లో మనకు తెలియని సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో...

By Staff
|

మన జీవక్రియల్ని శుభ్రం చేసుకోవడానికి నిమ్మరసం తీసుకుంటామని, లెమన్ జ్యూస్ లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని మనకు తెలుసు. లెమన్ జ్యూస్ డిటాక్సిఫికేషన్ ప్రొసెస్ కు ఉపయోగించుకోవచ్చు . అయితే మీకు తెలుసా..ఏదైనా సరే పరిమితికి మించితే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

లెమన్ జ్యూస్ ను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి . అందువల్ల, ఏదైనా మెడికల్ రీజన్స్ ఉన్నప్పుడు డాక్టర్ ను సంప్రదించి ఒక పరిమితిలో తీసుకోవల్సి ఉంటుంది.

ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు


నిమ్మరసం అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది . ఇందులోని లో పిహెచ్ లెవల్స్ వల్ల కొంత మంది దీన్ని తాగరు. అసిడిక్ నేచర్ కలిగిన లెమన్ జ్యూస్ వంటివి తీసుకోవడం వల్ల దంతాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది దంతాల మీద ఎనామిల్ ను తొలగిస్తుంది . హాట్ అండ్ కోల్డ్ పానీయాలు తీసుకొన్నప్పుడు దంతాలు మరింత సెన్సిటివ్ గా మారుతాయి . అంతే కాకుండా ఇది హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది.

నిమ్మరసంతో జుట్టుకు కలిగే అదనపు ప్రయోజనాలు!

కాబట్టి, ఇలాంటి అిసడిక్ ఫుడ్స్ మరియు డ్రింక్స్ తీసుకోవడం మానేయడం వల్ల అసిడిక్ రిఫ్లెక్షన్ మరియు హార్ట్ బర్న్ నివారించుకోవచ్చు. మరో ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ లెమన్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్ళాల్సి వస్తుంది.

అదే విధంగా, లెమన్ జ్యూస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...

కిడ్నీ సమస్యలు:

కిడ్నీ సమస్యలు:

లెమన్ తొక్కలో ఆక్సాలేట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆక్సాలేంట్ శరీరంలో చేరుతుందో ..అప్పుడు ఇది స్టోన్స్ గా మార్పు చెంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది దాంతో కిడ్నీ స్టోన్స్ మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది . ఆక్సాలేట్ శరీరంలోని క్యాల్షియంను గ్రహించేస్తుంది .

ఫ్రీక్వెంట్ యూరినేషన్:

ఫ్రీక్వెంట్ యూరినేషన్:

నిమ్మరసంలో డ్యూరియాటిక్ లక్షణాలున్నాయి, ఇది కిడ్నీలలో యూరిన్ ఉత్పత్తిని పెంచుతుంది . ఇది శరీరంలో సోడియం, మరియు టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది . లెమన్ జ్యూస్ తాగడం తగ్గించడం వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్ తగ్గుతుంది.

స్టొమక్ అప్ సెట్:

స్టొమక్ అప్ సెట్:

లెమన్ జ్యూస్ లో ఎక్కువ అసిడిక్ లెవ్స్ ఉండటం వల్ల, దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక స్టొమక్ అప్ సెట్ అవుతుంది. ఇది అసిడిక్ రిఫ్లెక్షన్ లేదా హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది. అదేవిధంగా దీన్ని నీటితో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు.

హార్ట్ బర్న్:

హార్ట్ బర్న్:

లెమన్ జ్యూస్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్ నివారించుకోవచ్చు. హార్ట్ బర్న్ కొంత మంది ఎక్కువ బర్నింగ్ సెన్షేషన్ మరియు హార్ట్ పెయిన్ కు కారణమవుతుంది . కాబట్టి, అసిడిక్ ఫుడ్స్ ను కట్ చేయడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు.

అల్సర్:

అల్సర్:

నిమ్మరసంలో ఉండే అసిడిక్ కంటెంట్ ఓసియోఫాగెల్ లైనింగ్ కు చీకాకు కలిగిస్తుంది . నిమ్మరసంలో ఉండే అసిడిక్ కంటెంట్ స్టొమక్ లైనింగ్ ను ఇరిటేట్ చేస్తుంది . అల్సర్ ను తగ్గిస్తుంది.

దంత సమస్యలు:

దంత సమస్యలు:

లెమన్ వాటర్, పులుపు ఉన్న ఆహారాలు వంటి అసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది . ఇది దంతాల మీద ఎనామిల్ తగ్గిస్తుంది . చల్లని లేదా వేడి పదార్థాలు తీసుకొన్నప్పుడు మరింత సెన్సిటివ్ గా మారుతుంది.

English summary

Unknown Side Effects Of Lemon Juice

As we all know, a lot of people drink lemon with water to cleanse their system. Lemon juice is used in the detoxification process. But, did you know that too much of it can cause several health hazards?
Desktop Bottom Promotion