For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెన్ స్పెషల్: అంగస్తంభన సమస్యకు కొన్ని అసాధారణమైన కారణాలు.!!

By Sindhu
|

అంగస్తంభన సమస్య కేవలం అది వున్న వాళ్ళనే కాకుండా వాళ్ళ పార్ట్నర్, కుటుంబ సభ్యుల్ని కూడా బాధిస్తుంది. అందువలన దీని చికిత్స గూర్చిన వివరాలు అందరూ తెలుసుకుంటే మంచిది. నపుంసకత్వం అన్నది కేవలం జననాంగానికి సంబంధించినదే కాదు. శరీరంలో కలిగే అనేక వికృతులు ఈ సమస్య కలిగిస్తాయి. శృంగారం అన్నది ఒక క్రీడ. ఈ క్రీడలో ఇద్దరూ భాగస్వాములే. అవతలి వాళ్ళకోసం వాళ్ళలోపం కూడా ఆడే వాడి మీద పడుతుంది. అనుమానించే భార్య, అసహ్యించుకునే భార్య, జడపదార్థం వలె పడుకునే భార్య, రసికత లేని భార్య, సెక్స్ డిమాండ్ చేసే భార్య, డామినేట్ చేసే భార్య - ఇలాంటి పార్టనర్ ప్రభావం కూడా సెక్స్ పై పడుతుంది.

Unusual Causes For Erectile Dysfunction That You Never Knew!

ఇవే కాదు గస్తంభనకు కొన్ని అసాధారణమైన కారణాలు కూడా ఉన్నాయి. అంగస్తంభన సమస్యల చెప్పుకోవడానికి అసహ్యంగా అనిపించినా, పడకగదిలో పాట్నర్ ను సంతోషపరచడానికి వేరే మార్గం ఉండదు కాబట్టి, తప్పనిసరిగా చికిత్స తీసుకోవడం అవసరం. కొన్ని సందర్భాల్లో పురుషున్ని మానసికంగా ఫ్రస్టేషన్ లోకి దిగజార్చుతుంది. అగస్తంభన సమస్యతో బాధపడేవారు మానసిక ఒత్తిడికి లోనుకావడం, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, డిప్రెషన్‌తో బాధపడటం జరుగుతుంది. అంగంలోకి రక్తప్రసరణ జరగపోవడం అన్నది అంగస్తంభన సమస్యకు ముఖ్యమైన కారణం.

అంగస్తంభన సమస్య నివారణకు 15 నేచురల్ రెమెడీస్

అంగస్తంభన సమస్య శారీరక, మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. వీటిలో కూడా 60 శాతం శారీరక కారణాలు, 40 శాతం మానసిక కారణాలుగా చెప్పవచ్చు. అంగస్తంభనను ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ అని అంటారు. ఈ ఎరిక్షన్ కేవలం పనల్ ఎరిక్షన్ మాత్రమే కాదు, ఎరిక్షన్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ సమయంలో ఎక్కువ సమయం ఉండకపోవడం కూడా అంగస్తంభన లోపంగానే గుర్తించాలి. ఈ పరిస్థితి 40 ఏళ్ళు పైబడ్డ వారిలో సహజం. అంగస్తంభనకు మరికొన్ని అసాధారణ కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో స్ట్రెస్, హార్మోనుల అసమతుల్యతలు, మానసిక ఆందోళన ఒత్తిడి, భయం, డిప్రెషన్, పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్ సామర్థ్యం పైన నమ్మకం లేనందున అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.

అంగస్తంభన మెరుగుపరచడంలో వయాగ్ర కంటే శక్తివంతమైనవి

అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళన, ఒత్తిడి లేకుండా యోగ, వ్యాయామం, వాకింగ్ వంటివి చేయాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో పండ్లు, పాలు, మినుములతో చేసినవి ఎక్కువుగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. అంగస్తంభన సమస్యకు మరికొన్ని అసాధారణ కారణాలు :

ప్రొఫిషినల్ లైఫ్ సంతోషకరంగా లేకపోవడం :

ప్రొఫిషినల్ లైఫ్ సంతోషకరంగా లేకపోవడం :

అంగస్తంభన లోపాలతో బాధపడే వారు, ముఖ్యంగా కెరీర్, ఉదోగ్యాల్లో సంత్రుప్తి పడని మగవారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని పరిశోధనల్లో కనుగొన్నారు . వర్క్ స్ట్రెస్ వల్ల డిప్రెషన్ కు గురిచేస్తుంది, తాగుడుకు అలవాటు పడటం లేదా యాంటీ డిప్రెజెంట్ టాబ్లెట్స్ తీసుకోవడం..ఇవన్నీ అంగస్తంభనకు కు వ్యతిరేఖంగా పనిచేస్తాయి.

ప్రోన్ మూవీస్ ఎక్కువగా చూడటం

ప్రోన్ మూవీస్ ఎక్కువగా చూడటం

ఒంటరిగా ఉన్నప్పుడు పోర్నోగ్రఫీ ఎక్కువగా చూడటం వల్ల కూడా ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ కు కారణమవుతుంది. వీటి కారణంగా పార్ట్నర్ ను సరైన సమయంలో సుఖపెట్టలేరు.

ఫ్లాసింగ్ (పాచీ తియ్యకపోవడం):

ఫ్లాసింగ్ (పాచీ తియ్యకపోవడం):

ఖచ్చితంగా ఎస్ అనే చెబుతున్నాయి పరిశోధనలు, రెగ్యులర్ గా దంతాల్లో పాచి తొలగించకపోతే, ఇది నైట్రిక్ యాసిడ్స్ తగ్గిస్తుంది, ఇది జెనిటల్ పార్ట్స్ కు రక్తప్రసరణను మెరుగుపరిచే ఎంజైమ్. ఇది తగ్గిపోవడం వల్ల అంగస్తంభన లోపాలు ఏర్పడుతాయి.

ఉప్పు ఎక్కువగా తినడం :

ఉప్పు ఎక్కువగా తినడం :

రెగ్యులర్ గా..రోజూ సాల్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ధమనుల్లో జెనటిల్స్ కు రక్తప్రసరణ తగ్గుతుంది. దాంతో అంగస్తంభన లోపాలు పెరుగుతాయి.

సరైన ప్రోటీన్స్ తీసుకోకపోవడం :

సరైన ప్రోటీన్స్ తీసుకోకపోవడం :

శరీరంలో ప్రోటీన్స్ తగ్గినప్పుడు జెనిటల్ పార్ట్స్ కు సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల కూడా అంగస్తంభన లోపాలు పెరుగుతాయి. ఇది ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ కు దారితీస్తుంది.

సైక్లింగ్

సైక్లింగ్

సైకిల్ తొక్కడంలో ప్రొఫిషనల్సా. రెగ్యులర్ గా సైకిల్ తొక్కడం వల్ల అంగస్తంభన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

చాలా సంప్రదాయంగా ఉండటం

చాలా సంప్రదాయంగా ఉండటం

చాలా సందర్భాల్లో, పురుషులు సెక్సువల్స్ ఇంటర్ కోర్స్ అవమానకరంగా లేదా షేమ్ గా ఫీలయ్యే కొన్ని బలమైన మతపరమైన నమ్మకాల వల్ల మానసికంగా ప్రభావితం అవ్వడం వల్ల అంగస్తంభనతో బాధపడేలా చేస్తాయి.

English summary

Unusual Causes For Erectile Dysfunction That You Never Knew!

Read about some of the most shocking causes for erectile dysfunction!
Story first published: Wednesday, December 14, 2016, 19:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more