For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : డయాబెటిస్ అడ్వాస్డ్ స్టేజ్ లో ఉందని తెలిపే భయంకర లక్షణాలు..!

|

ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ చాలా సర్వసాధరణమైన సమస్య. ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో వారికి మరియు కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డయాబెటిస్ మిగిలిన వారికి కూడా వస్తుంది. డయాబెటిస్ రెండు రకాలు. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్(35 ఏళ్ళ తర్వాత వచ్చేది టైప్ 2 డయాబెటిస్ ). టైప్ 1 డయాబెటిస్ చిన్న పిల్లల్లో లేదా చిన్న తనంలో వస్తుంది,.

టైప్ 2 డయాబెటిస్ ను కొన్ని సింపుల్ వ్యాయామాలు, బ్రిస్క్ వాక్ మరియు హెల్తీ ఫుడ్స్ డైట్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిస్ పేషంట్స్ రక్తంలో ఎక్కువ షుగర్ కెంటెంట్ ఉండటం వల్ల హార్మోనుల ప్రభావం వల్ల ఇది శరీరంలోని ఇతర కణాలకు కూడా వ్యాప్తి చెందుతుందిజ . అలాగే ప్యాక్రియాస్ సరైన మోతాదులో ఉత్పత్తి చేయకపోవడం వల్ల కూడా ఇలా జరగుతుంది.

కొన్ని సందర్బాల్లో ఇన్సులిన్ ఉత్పత్తి సరిపడా ఉన్నా, సరిపడా లేకపోయినా దీన్ని ఇన్సులిన్ ఇన్ సెన్సివిటి అని పిలుస్తారు. డయాబెటిస్ ఉన్న వారిలో దప్పిక ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సార్లు యూరిన్ కు వెళ్లాల్సి వస్తుంది, నోరు తడి ఆరిపోడం , గాయాలు మానకపోవడం, ఎక్కువగా చెమటలు పట్టడం, అలసట, ఆకలి పెరగడం ఇవన్నీ కూడా డయాబెటిస్ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు..

డయాబెటిస్ తో హాస్పిటల్ కు వెళ్లినప్పుడు డాక్టర్స్ వ్యాయామం మరియు డైట్ తో కంట్రోల్ చేసుకోవచ్చని సూచిస్తుంటారు. అయినా కూడా ..బ్లడ్ షుగర్స్ కంట్రోల్ కాకపోతే మెడిసిన్స్ తీసుకోవల్సి ఉంటుంది. రెగ్యులర్ చెకప్స్, అవసరమవుతాయి. కొంత మంది డయాబెటిక్ లక్షణాలను గుర్తించక నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది మరియు ప్రాణానికే ముప్పు కలుగుతుంది.

డయాబెటిస్ అడ్వాస్డ్ స్టేజ్ లో ఉన్న వారిలో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. కొన్ని సార్లు మెడిసిన్స్ తీసుకోకుండా డయాబెటిక్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారిలో ఈ క్రింది సూచించిన ప్రమాధకర పరిస్థితులు ఏర్పడుతాయి..అవేంటంటే..

కిడ్నీ డ్యామేజ్ :

కిడ్నీ డ్యామేజ్ :

డయాబెటిస్ కంట్రోల్ చేసుకోకపోతే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ఎక్సెస్ బ్లడ్ షుగర్ శరీరంలో పాయిజన్ లా పనిచేస్తుంది . చిన్నరక్త కణాలను డ్యామేజ్ చేస్తుంది. దాంతో కిడ్నీల పనితీరులో లోపాలు, చివరకు కిడ్నీలు పాడవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది.

నరాలు డ్యామేజ్ అవుతాయి:

నరాలు డ్యామేజ్ అవుతాయి:

బ్లడ్ లో ఎక్సెస్ షుగర్ ఉన్నప్పుడు, ఇది బ్లడ్ వెజల్స్ ను డ్యామేజ్ చేస్తుంది. రక్త నాళాలకు అందే న్యూట్రీషియన్స్ ముఖ్యంగా కాళ్లలోని రక్తనాలకు న్యూట్రీషియన్ సరిగా అందక, షుగర్ తో నిండిని బ్లడ్ సప్లై అవ్వడం వల్ల రక్త నాళాలు దెబ్బతింటాయి. దాంతో రక్త నాళాల్లో రక్త లేకుండా వీక్ గా మారుతాయి.

 లోయర్ లింబ్స్ చలనం లేకుండా మారుతాయి:

లోయర్ లింబ్స్ చలనం లేకుండా మారుతాయి:

లోయర్ లింబ్స్ చలనం లేకుండా మారుతాయి: డయాబెటిస్ అడ్వాస్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, కాళ్ళకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడం వల్ల కాళ్ళలో చలనం లేకుండా మారుతాయి. ముఖ్యంగా బర్నింగ్ , నొప్పులు, కాళ్ళు జలదరింపు కాలి వేళ్ళు లాగడం వంటి లక్షణాలు కనబడుతాయి.

జీర్ణ సమస్యలు:

జీర్ణ సమస్యలు:

రక్తంలో ఎక్సెస్ షుగర్ ఉండటం వల్ల ఇది జీర్ణ సమస్యలకు కనెక్ట్ అయ్యుండటం వల్ల, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవ్వక జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. దాంతో వికారం, వాంతులు, లూజ్ మోషన్స్ మరియు జీర్ణ సమస్యలు అధికమవుతాయి.

డయాబెటిక్ ఫూట్

డయాబెటిక్ ఫూట్

నరాలు కాలు వరకూ , కాలి వేళ్ళ వరకూ కనెక్ట్ అయ్యుంటాయి. కాళ్ళు, పాదాలు, వేళ్ళకు సరిగా రక్తప్రసరణ జరగకపోతే నరాలు దెబ్బతింటాయి. ఫలితంగా గ్యాంగ్రిన్ కు కారణమవుతుంది. రక్త నాళాలు నిర్జీవంగా చలనం లేకుండా నశించిపోవడం వల్ల పాదాల్లో ఇన్ఫెక్షన్స్ ప్రారంభమవుతాయి. డయాబెటిస్ కారణంగా గాయాలు, ఇన్ఫెక్షన్స్ త్వరగా మానవు . కాలి మొత్తం స్ప్రెడ్ అవుతుంది.

కళ్ళు డ్యామేజ్ (రెటినోపతి):

కళ్ళు డ్యామేజ్ (రెటినోపతి):

అడ్వాస్డ్ డయాబెటిస్ కారణంగా రెటినాకు కనెక్ట్ అయిన నరాలు దెబ్బతినడంతో రెటినా వీక్ గా మారుతుంది. దాంతో కంటి చూపు తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో వెంటనే చికిత్స తీసుకోకపోతే, అందత్వానికి గురిచేస్తుంది. డయాబెటిస్ కాంట్రాక్ట్ మరియు గ్లూకోమాకు దారితీస్తుంది.

వినికిడి లోపం :

వినికిడి లోపం :

రక్తంలో హై గ్లూకోజ్ లెవల్స్ కారణంగా చెవిలోపల ఉండే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల శాశ్వతంగా వినికిడిలోపం ఏర్పడుతుంది . ప్రారంభ దశలో గుర్గించి చికిత్స చేయించుకోవడం మంచిది.

 వంద్యత్వం:

వంద్యత్వం:

పురుషుల్లో డయాబెటిస్ కారణంగా ఎరిక్టైల్ డిస్ఫంక్షన్ కు దారితీస్తుంది. మేల్ రిప్రొడక్టివిటి మీద తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. పీనిస్ కు సరిపడా బ్లడ్ సప్లై కాకపోవడం వల్ల రక్తనాళాలు దెబ్బతినడం వల్ల పురుషుల్లో వంద్యత్వం ఏర్పడుతుంది. అంగస్థంభన లోపాలు, స్పెర్మ్ క్వాలిటి, క్వాంటిటీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్ :

ఫంగల్ ఇన్ఫెక్షన్ :

మహిళల్లో డయాబెటిస్ కారణంగా వైజినాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. డయాబెటిస్ ను కంట్రోల చేయకపోతే ఇంకా గోళ్ళు , నోరు కూడా ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తిసామర్థ్యాలు శరీరం పూర్తిగి కోల్పోతుంది.

దంతాలు ఊడిపోవడం:

దంతాలు ఊడిపోవడం:

రక్తంలో హైబ్లడ్ షుగర్ కారణంగా దంతాలకు, చిగుళ్ళకు రక్తప్రసరణ తగ్గిపోవడం వల్ల దంతాలు వదులుగా మరడం, దంతాలు ఊడిపోవడం జరగుతుంది . దంతాలు, చిగుళ్ళు వీక్ గా మారడంతో దంతాలు ఊడిపోతాయి.

 బోన్స్ వీక్ గా మారుతాయి:

బోన్స్ వీక్ గా మారుతాయి:

డయాబెటిస్ ను సరైన సమయంలో కంట్రోల్ చేలేకపోతే బోన్స్ వీక్ గా మారుతాయి. కాళ్ళల్లో నరాలు మరియు రక్తకణాలు, నాళాలు దెబ్బతినడం వల్ల ఎముకలు డ్యామేజ్ అవుతాయి . బోన్స్ కు సరిపడా న్యూట్రీషియన్స్ అందకపోవడం వల్ల బోన్స్ వీక్ గా మారడం, పెలుబారడం జరిగి విరగడం ప్రారంభమవుతాయి.

హార్ట్ డిసీజెస్:

హార్ట్ డిసీజెస్:

డయాబెటిస్ కారణంగా హార్ట్ సమస్యలు తలెత్తుతాయి. మెడ పట్టేయడం, ధమనలుల్లో అడ్డంకుల వల్ల హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ మరియు స్ట్రోక్ వంటి ప్రాణాపాయ సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది.

 డయాబెటిక్ కోమా :

డయాబెటిక్ కోమా :

క్యాటబాలిక్ స్టేస్ట్. శరీరంలో సరిపడా ఇన్సులిన్ సప్లే లేనప్పుడు ఈ స్టేజ్ కు దారితీస్తుంది. ఇన్సులిన్ త్వరగా ప్రోటీన్స్ ఏర్పడుకు అవసరమవుతుంది. ఈ పరిస్థితిలో మజిల్స్ లోని ప్రోటీన్స్ ను మరియు ఫ్యాట్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది ఫలితంగా రక్తం ద్వారా కీట్స్ శరీరం మొత్తం వ్యాప్తి చెందుతాయి. ఇది డయాబెటిక్ పేషంట్స్ స్పష్టంగా వాసన చూడగలుగుతారు.

English summary

What Happens If You Don't Pay Attention To Diabetes

Diabetes is a common problem these days. People who are obese and who have a family history of diabetes are at more risk. There are two types of diabetes mellitus type 1 and type 2. Type 2 diabetes mellitus afflicts in mature age (after the age of 35). Type 1 diabetes is mostly occurs in childhod.
Desktop Bottom Promotion