For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోళ్లపై తెల్లమచ్చలు ఉంటే ప్రమాదకరమా ?

By Swathi
|

గోళ్ల ఆరోగ్యం.. మనుషుల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది చెబుతూ ఉంటారు. గోళ్లు ఆరోగ్యంగా ఉంటే.. వాళ్లు హెల్తీగా ఉన్నారని, గోళ్లు పెలుసుగా ఉంటే.. వాళ్లు తరచుగా జబ్బు పడుతూ ఉంటారని ఒక నమ్మకం ఉంది. ఇది చాలావరకు నిజమే అని కొన్ని అధ్యయనాలు కూడా నిరూపించాయి. మరి గోళ్లపై ఉంటే తెల్ల మచ్చల సంగతేంటి ?

కొంతమందికి గోళ్లపై తెల్ల మచ్చలు ఉంటాయి. అవి దేనికి సంకేతం ? గోళ్లపై తెల్లమచ్చలు అందరికీ ఉండవు. అయితే.. గోళ్లపై తెల్ల మచ్చలకు క్యాల్షియం లోపమని ఒక కారణం చెబుతూ ఉంటారు. ఇది నిజమే. కానీ.. దీనివెనక మరిన్ని ఆసక్తికర అంశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గోళ్లపై తెల్లమచ్చలు ఉండటం వెనక వాస్తవాలు కనిపెట్టారు. అవేంటి ?

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

జర్మన్ ఇన్సిట్యూట్ గోళ్లపై ఉండే తెల్ల మచ్చల గురించి అధ్యయనం చేశారు.

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లు 100 నుంచి 150 లేయర్స్ తో రూపొందుతుందట. దానిలో 0.2 శాతం మాత్రమే క్యాల్షియం ఉంటుందట.

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

హార్ట్ ఎటాక్, చిన్న చిన్న గాయాల కారణంగా గోళ్ల ఆకారం మారిపోతుందట. అలాగే.. గోళ్లలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి.

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్లమచ్చలకు ప్రధాన కారణం మాత్రం.. క్యాల్షియం లోపమే అని తేల్చారు. అయితే.. కేవలం క్యాల్షియం లోపమే కాకుండా.. ఇతరు అనారోగ్య సమస్యలకు కూడా ఇది సంకేతమని చెబుతున్నాయి అధ్యయనాలు.

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్ల మచ్చలు.. సీరియస్ డిసీజ్ లకు కూడా లక్షణాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకవేళ మీ గోళ్లలో ఏవైనా మార్పులు గమనిస్తే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని సూచిస్తున్నారు. గోళ్లపై తెల్లమచ్చలు లివర్, హెపటైటిస్ వంటి సీరియస్ డిసీజ్ లకు కారణం కావచ్చు అని చెబుతున్నారు.

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

కిడ్నీ సంబంధిన అనారోగ్య సమస్యలకు కూడా గోళ్ల ద్వారా కనుక్కోవచ్చట. గోళ్లు సాధారణంగా వైట్ లేదా పింక్ కలర్ లో ఉంటాయి. గోళ్లు తెల్లగా, పేలవంగా మారితే.. కిడ్నీ ఫెయిల్యూర్ సంకేతం.

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్లమచ్చలు దేనికి సంకేతం ?

గోళ్లపై తెల్లమచ్చలు, గోళ్లు పేలవంగా కనిపించినా.. ఐరన్ లోపం ఉందని గుర్తించాలి. కాబట్టి ఐరన్ రిచ్ డైట్ ఫాలో అవడం మంచిది. మాంసం, డైరీ ప్రొడక్ట్స్ డైట్ లో చేర్చుకుంటే.. ఐరన్ డెఫీసియెన్సీ నుంచి బయటపడవచ్చు.

English summary

Why some people have white spots on their nails

Why some people have white spots on their nails. There is a generally accepted opinion that the main reason for the appearance of white spots on the the nails is a lack of calcium in the body and the problem is solved by increased intake of this mineral.
Story first published:Monday, February 1, 2016, 17:47 [IST]
Desktop Bottom Promotion