ఏఏ అనారోగ్య సమస్యకు ఎలాంటి ఫుడ్ మెడిసిన్ లా పనిచేస్తాయి?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా మందులు వాడటం అందరికీ అలవాటుగా మారింది. తలనొప్పి, జలుబు, దగ్గు వంటివి చిన్న చిన్న సమస్యలే అయినా.. హోం రెమిడీస్ పై ఫోకస్ చేయకుండా ఈజీగా అందుబాటులో ఉండే మందులనే వాడుతుంటాం. అలా కాకుండా.. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుంటే.. ముందుగానే సమస్యను అరికట్టవచ్చు.

15 Foods To Cure 15 Diseases! Read To Know More

రెగ్యులర్ డైట్ లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కాదు.. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ఏ పదార్థాలు ఏ అనారోగ్య సమస్యతో పోరాడతాయో తెలుసుకుంటే.. మరింత కేర్ తీసుకోవచ్చు. కాబట్టి ఫుడ్స్ మెడిసిన్స్ గా ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఏ ఫుడ్ ఏ అనారోగ్య సమస్యను అరికడుతుందో చెక్ చేద్దాం.. ఫాలో అయిపోదాం..

మతిమరుపు – కాపీ:

మతిమరుపు – కాపీ:

కాఫీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మతిమరుపు రాకుండా నివారిస్తుంది. పరిశోధనల ప్రకారం కెఫిన్ లేదా కాఫీ ఆల్జైమర్స్ కు థెరఫిటిక్ గా పనిచేస్తుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే – రాస్బ్రెర్రీస్ :

బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే – రాస్బ్రెర్రీస్ :

రాస్బ్రెర్రీస్ లో యాంథో సైనిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇన్పులిన్ ప్రొడక్షన్ పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. రాస్బెర్రీ డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

 స్కిన్ క్యాన్సర్ నివారణకు – క్యారెట్స్ :

స్కిన్ క్యాన్సర్ నివారణకు – క్యారెట్స్ :

కెరోటినాయిడ్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, వారిలో స్కిన్ క్యాన్సర్ నివారించే గుణాలు ఆరు రెట్లు ఎక్కువగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం నేచురల్ కాంపౌండ్స్ పొటెన్షియల్ స్కిన్ క్యాన్సర్ ట్రీట్మంట్ గా పనిచేస్తుంది.

 బ్యాడ్ కొలెస్ట్రాల్ – సాల్మన్ :

బ్యాడ్ కొలెస్ట్రాల్ – సాల్మన్ :

సాల్మన్ లో హార్ట్ హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. హైకొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

బ్రెస్ట్ క్యాన్సర్ – ధాన్యాలు :

బ్రెస్ట్ క్యాన్సర్ – ధాన్యాలు :

ప్రతి రోజూ 30 గ్రాముల ఫైబర్ ఎవరైతే తీసుకుంటారో వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిచండంలో సెరెల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

కోలన్ క్యాన్సర్ – గ్రీన్ టీ

కోలన్ క్యాన్సర్ – గ్రీన్ టీ

గ్రీన్ టీ చల్లని లేదా వేడి ఏదైనా సరే మీరు బరువు తగ్గడానికి ఉపయోగపడే వాటిలో ఒక టాప్ బెవరేజ్. ఇది చాలా ఆరోగ్యకరమైన బెవరేజ్ ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది మరియు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది.హార్ట్ రేటు పెంచుతుంది.కొన్ని పరిశోధన ద్వారా, క్యాన్సర్ నివారించడానికి మరియు శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి గ్రీన్ టీ చాలా సహాయపడుతుందని కనుగొనబడింది.పొట్టలోని పెద్ద ప్రేగులోని చెడు బ్యాక్టీరియాను ఎదుర్కొనే మంచి బ్యాక్టీరియా గ్రీన్ టీలో ఉన్నాయి.ఇవి కోలన్స్ క్యాన్సర్ ను కూడా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

ఆర్థ్రైటిస్ మరియు ఎముకల వ్యాధులు – ష్రింపు :

ఆర్థ్రైటిస్ మరియు ఎముకల వ్యాధులు – ష్రింపు :

ష్రింప్ ఇది ఒక సీఫుడ్ . ఇందులో విటమిన్ బి 12 అధికంగా ఉంది. ఇది బోన్ డెన్షిటి పెంచుతుంది. ఇది బాడీలో కొత్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది విటమిన్ డికి మంచి మూలం. బోన్ గ్రోత్ కు చాలా అవసరం. వ్యాధులతో పోరాడే గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి.

మాస్కులర్ డీజనరేషన్– గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

మాస్కులర్ డీజనరేషన్– గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

వీటిలో ఉండే లూటిన్ మాస్కులర్ డీజనరేషన్ తగ్గిస్తుంది. ఫ్లెవనాయిడ్స్ నే స్ట్రాంగర్ యాంటీఆక్సిడెంట్స్ గా చెప్పుకుంటారు . ఇవి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి . ఆకుకూరల్లో అలాంటి ప్రయోజనాలను అందించే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మరింత పవర్ ఫుల్ గా మార్చుతాయి . గ్రీన్ లీఫ్స్ తో ఫ్రెష్ సలాడ్స్ ను తయారుచేసుకొని రెగ్యులర్ గా తినవచ్చు.

ఎర్లీ ఏజింగ్ లక్షణాలు – రెడ్ వైన్:

ఎర్లీ ఏజింగ్ లక్షణాలు – రెడ్ వైన్:

ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రెస్విరోట్రల్ కొత్త కణాల ఏర్పాటుకు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఫ్రీరాడికల్స్ ను తొగిస్తుంది. లేదంటే చర్మంలో ఎర్లీ ఏజింగ్ లక్షణాలు కనబడుతాయి.

క్యావిటీ కిల్లర్ – చీజ్ :

క్యావిటీ కిల్లర్ – చీజ్ :

జాక్ లేదా చెడ్దార్ లేదా మాజిరెల్లా చీజ్ ను పరిమితంగా తీసుకోవాలి. ఇది దంతాల పిహెచ్ లెవల్స్ ను పెంచుతుంది. ఇది దంతక్షయాన్ని నివారిస్తుంది. ఓరల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

 బ్లడ్ ప్రెజర్ – బేక్డ్ పొటాటో:

బ్లడ్ ప్రెజర్ – బేక్డ్ పొటాటో:

బేక్డ్ పొటాటోలో 400గ్రాముల పొటాషియం, ఉంటుంది. శరీరంలో పొటాషియం లెవల్స్ పెంచడంతో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. వ్యాధులను నివారించడంలో బేక్ చేసిన పొటాటో గ్రేట్ ఫుడ్స్ .

జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం నివారించే - బీఫ్ :

జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం నివారించే - బీఫ్ :

ఈ మాంసాహారంలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది హెయిర్ టర్నోవర్ పెంచుతుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మాంసాహారంలో జింక్ అధికంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రొటెక్టర్ – వెల్లుల్లి:

ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రొటెక్టర్ – వెల్లుల్లి:

ఘాటైన వాసన కలిగిన వెల్లుల్లిలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్స్ ను అందిస్తుంది . ప్రయోజనాలు అనేకం, అంతే కాదు పచ్చిఉల్లిపాయలను తినడం వల్ల ప్రయోజనాలు మరింత ఎఫెక్టివ్ గా ఉంటాయి. వీటిని పచ్చిగా తినడం వల్ల నోరు వాసనొస్తుందనుకుంటారు. కానీ ప్రయోజనాలు మెండుగా ఉండటం వల్ల తినక తప్పదు . ఇంకా రోస్ట్ చేసి తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ను తగ్గించుకోవచ్చు.

లంగ్ క్యాన్సర్ – గ్రేప్ ఫ్రూట్ :

లంగ్ క్యాన్సర్ – గ్రేప్ ఫ్రూట్ :

గ్రేప్ ఫ్రూట్ క్యాన్సర్ కు కారణమయ్యే ఎంజైమ్స్ ను తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల లంగ్ క్యాన్సర్ ను 50శాతం తగ్గిస్తుంది.

కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ తగ్గిస్తుంది – ఆలివ్ ఆయిల్ :

కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ తగ్గిస్తుంది – ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది హెచ్ డిఎల్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచి , ఎల్ డిఎల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది కార్డియో వాస్కులర్ డిసీజ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

15 Foods To Cure 15 Diseases! Read To Know More

Each time you head to the grocery store, that is when your healthy eating plans must kick in. You need to shop smart and opt for veggies and fruits that can help in combating several of the diseases out there. Deploying these foods in your daily diet is the only thing that you need to do and your body will thank you for it.
Subscribe Newsletter