ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఔషధ గుణాలు కలిగిన హెర్బ్స్..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మూలికలు, సుగంధ ద్రవ్యాలను సాధారణంగా అందరూ.. వంటకాల్లో వాడుతూ ఉంటారు. అయితే వంటల్లో ఘుమఘుమలే కాదు.. ఆరోగ్య సమస్యలను దూరంచేసే గుణం వీటిల్లో ఉంది. వీటిల్లో యాంటీయాక్సిడెంట్స్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ వంటి లక్షణాలు ఉండటంతో.. మెడిసిన్స్ గా పనిచేస్తాయి. ఏ హెర్బ్స్ ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో తెలుసుకుందాం.

Healing Herbs

మనం ఉపయోగించే మూలికలు, సుగంధ ద్రవ్యాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జలుపు, దగ్గు లాంటి వాటిని ఈ మూలికలు ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మెండైన ఆరోగ్య ప్రయోజనాలున్న టాప్ హెర్బ్స్ ఏంటో చూద్దాం.

అలోవెర:

అలోవెర:

ఇది క్లాజిక్ గార్డెన్ ఫ్లాంట్. అలోవెరలో అద్భుత గుణాలున్నాయి. ఇందులో అద్భుత బెనిఫిట్స్ ఉన్నాయి. డ్యామేజ్ స్కిన్ ను రిపేర్ చేస్తుంది. స్కిన్ బర్న్ ను నివారిస్తుంది. ముఖ్యంగా ఎండకాలంలో చర్మానికి చాలా కూల్ గా పనిచేస్తుంది. అలోవెర టెర్రిఫిక్ మాయిశ్చరైజర్, ఇది వింటర్ లో చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది. బ్రిలియంట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ గుణాల వల్ల ఇమ్యూనిటిని పెంచుతుందిజ

థైమ్ :

థైమ్ :

ఇది అలోవెరలాగా పనిచేస్తుంది. దీన్ని మెయింటైన్ చేయడం చాలా సులభం. ఇందులో ఔషధగుణాలు అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఆరోమా వాసన రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. బ్రీతింగ్ సమస్యలను , మౌత్ అల్సర్ తగ్గిస్తుంది. టాన్సిల్స్ తగ్గిస్తుంది. గొంతునొప్పి, ఇతర ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది.

రోజ్మెర్రీ :

రోజ్మెర్రీ :

ఇందులో ఉండే రోజ్మెరిక్ యాసిడ్ , సినోల్, కాంఫెన్ , బోర్నియోల్ , బోర్నియల్ 1 ఆల్ఫా ఫైనిన్ వల్ల అద్భుతఔషధ గుణాలు కలిగినది. ఇందులో ఉండే అనేక ఔషధ గుణాల వల్ల అనేక వ్యాధులను నివారిస్తుంది. ఇందులోఐరన్ , క్యాల్షియం, విటమిన్ బి6 లు ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతుంది. ముక్యంగా మజిల్ పెయిన్, కంటి సమస్యలను , జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. .జీర్ణశక్తిని పెంచుతుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. మెమరీ పవర్ పెంచుతుంది.

చమోమెలీ:

చమోమెలీ:

చమోమెలీ టీ డైసీ ఫ్యామీలికి చెందినది. ఇందులో ఔషధగుణాలున్నాయి. జర్మన్ చమోమెలి, రోమన్ చమోమెలి టీలో ఇంటర్నల్ గా మరియు ఎక్సటర్నల్ గా సహాయపడుతాయి. వీటిని హెర్బల్ టీని రూపంలో తీసుకోవాలి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది రిలాక్స్ చేస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. దంత సమస్యలను నివారిస్తుంది.అలర్జీలు, గ్యాస్ట్రిక్ , మలబద్దకం మరియు స్ట్రెస్ తగ్గిస్తుంది.

పుదీనా:

పుదీనా:

పుదీనాలో అద్భుత సువాసన ప్లేబరింగ్ లక్షణాలు అద్భతుంగా ఉన్నాయి క్యాండీస్, గమ్స్ లో ఉపయోగిస్తారు ఇందులో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే దీన్ని అనేక సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. ఇది ఏస్తియాటిక్ హెర్బ్, , అనేక గ్యాస్ట్రిక్ డిజార్డర్ ను నివారించుకోవడం లో దీన్ని ఉపయోగిస్తున్నారు .ఇది థెర్ఫటిక్ హెర్బ్, ఇది ఇర్రిటెబుల్ సిడ్రోమ్, కోలిక్ ఇన్ ఫాట్స్ , కోలిక్ స్పామ్స్ మరియు గ్రాస్ట్రిటైటి్స్ ను నివారిస్తుంది..ఇది మెమరీ పవర్ ను మెరుగుపరుస్తుంది. ఇది రెప్పరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. బ్యాడ్ బ్రీత్ ను నివారిస్తుంది.

అల్లం:

అల్లం:

అల్లం పురాతన కాలం నుండి వాడుకలో ఉన్నది. ఇందులో అనేక అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా వ్యాధుల నివారణకోసం ఇండియన్స్, చైనీస్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అల్లంలో జింజరోల్ అనే కంటెంట్ అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా ఎఫెక్టివ్ యాంటీఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇమ్యూనిటిని పెంచుతుంది. గొంతు, శ్వాససమస్యలను నివారిస్తుంది. బ్యాక్టీరియల్ మరియు అజీర్తి సమస్యలను నివారిస్తుంది.

పసుపు:

పసుపు:

పుసుపులో యాంటీ ఇన్ప్మలేటరీ యాంటీ డిప్రెసెట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి స్ట్రెస్ తగ్గిస్తాయి. మరియు నొప్పులను నివారిస్తుంది. పసుపును కీమోథెరఫీలో ఉపయోగిస్తున్నారు. ఆర్థ్రైటీ మరియు డయాబెటిస్ ను నివారిస్తుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో ఔషధగుణాలు అధికంగా ఉంటాయి. దాల్చిన చెక్క నుండి ఆయిల్ కూడా తీస్తారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది.

పార్ల్సే :

పార్ల్సే :

పార్ల్సే హెర్బల్ రెమెడీ. ఇది మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉండాలి. ఇందులో కూడా అద్భుతమైన ఔషధగుణాలున్నాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ ర, విటమిన్ సి, విటమిన్ ఇ, థైయమిన్, రిఫోఫ్లెవిన్, నియాసిన్ లు, విటమిన్ బి6లు అధికంగా ఉన్నాయి. విటమిన్ బి12, ఫాంటోథెనిక్ యాసిడ్, చోలి్, ఫొల్లెట్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, షాప్పరస్, పొటాషియం, జింక్ మరియు కాపర్స్ అధికంగా ఉన్నాయి. ఇది యాంటీడయాబెటిక్ , యాంటీ రుమటాయిడ్ ,యాంటీ కార్సిజోనిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.

చిల్లీ పెప్పర్ :

చిల్లీ పెప్పర్ :

చిల్లీ పెప్పర్ లో మెటబాలిజంరేటు పెంచుతుంది మరియు స్టొమక్ సెల్స్ క్రమబద్దం చేసి, అల్సర్ పెరగకుండా నివారిస్తుంది. డీన్ని డైలీ డైట్ లో చేర్చుకోవాలి.

సఫ్రాన్ :

సఫ్రాన్ :

కుంకుమ పువ్వు మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక హెర్బ్ ఇందులో విశ్రాంతి కలిగించేగుణాలు అధికంగా ఉన్నాయి. క్లీనికల్ డిప్రెషన్ తగ్గిస్తుంది. ప్రీ మెనుష్ట్రువల్ సిడ్రమ్ తగ్గించుకోవచ్చని 75శాతం మహిళలుమీద జరిపిన పరిశోధనల ఈ విషయాన్ని కనుగకొన్నారు.

లెమన్ బామ్:

లెమన్ బామ్:

ఇది పుదీనా ఫ్యామిలీ చెందినది. వండర్ ఫుల్ హెర్బ్ఇది ఆందోళనను తగ్గిస్తుంది. స్ట్రెస్, గాయాలు, హెర్పస్, బ్యాడ్ స్టొమక్, కోల్డ్ సోర్స్,నిద్రలేమి, ఇన్ సెక్ట్ బిట్ ను తగ్గిస్తుంది.

సేజ్ :

సేజ్ :

సేజ్ కూడా ఒక హెర్బ్. ఇది మెమరీ పవర్ ను పెంచుతుంది. సేజ్ వ్యాధినిరోధకతను పెంచుతుంది. బోన్ హెల్త్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.

తులసి:

తులసి:

ఇది పిజ్జా పాస్తాలకు మంచి టేస్ట్ ను అందిస్తుంది. అంతే కాదు, ఇందులో నయం చేసే గుణాలు, రిపేర్ చేసే లక్షణాలు మరియు ఇంప్ర్యూవ్ చేసే లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది ఫీవర్ , గొంతు నొప్పి, కిడ్నీ స్టోన్స్, మౌత్ ఇన్ఫెక్షన్స్ స్టరెస్, స్కిన్ డిజార్డర్స్ ను నివారిస్తుంది.

కరివేపాకు :

కరివేపాకు :

కరివేపాకులో నేచురల్ ఫుడ్ ఫ్లేవరింగ్ ఏజెంట్. ఈ హెర్బ్ లో హీలింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. దీన్ని మన ఇంటి పెరట్లోనే పెంచుకోవచ్చు. ఇందులో కూడా ఔషధగుణాలు అధికంగా ఉన్నాయి. అనేక వ్యాధులను నివారిస్తుంది. జీర్ణ శక్తి పెంచుతుంది.

English summary

15 Healing Herbs That You Should Keep Handy

Natural ingredients have proven to be the best healer, since time immemorial. Although synthetic extracts and a dash of chemicals might always accelerate the results, the natural way always attacks the problem from its roots.
Story first published: Friday, May 5, 2017, 10:30 [IST]