వయసును బట్టి వక్షోజాల్లో మార్పులకు అసాధారణమైన సంకేతాలు..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

వయసు మళ్లే కొద్దీ మన శరీరంపై ముడతలు, గీతలు పడతాయని మనందరికీ తెలిసిన విషయమే, నిజమే? సరే, వయసు మీద పడేటపుడు ఇలాంటివి జరగడం అనేది మనుషుల౦దరిలో జరిగే అత్యంత సాధారణ విషయం.

మనకు వయసు మీదపడే కొద్దీ ముసలితనం పెరిగి, మన శరీరంలోని కణాలు గణనీయంగా క్షీణించి, తిరిగి వాటిని పొందే సామర్ధ్యం తగ్గిపోతుంది.

ఎప్పుడైతే కణాల పెరుగుదల సామర్ధ్యం తగ్గిపోతుందో, మన శరీరంలోని వివిధ భాగాలలో ఉండే కణజాలాలు చనిపోవడం మొదలవుతుంది, దానర్ధం వయసు మీద పడింది అని.

వయసు పెరుగుదల అనేది, సాధారణంగా 25 నుండి 30 సంవత్సరాల వయసు మధ్య ఏసమయంలో నైనా ప్రారంభం కావొచ్చు, అది ఆవ్యక్తి సాధారణ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సన్నని గీతలు, ముడతలు, కళ్ళకింద సంచులు, చర్మం సాగిపోవడం, అలసట, మతిమరుపు, లైంగిక అసమర్ధత, బరువులో మార్పులు మొదలైనవి అన్నీ వయసు పెరగడంలో వచ్చే కొన్ని సాధారణ మార్పులు.

స్త్రీ స్తనాలు కూడా, కొవ్వు కణజాలాల వల్ల పెద్దవిగా అయి, వయసు మీద పడడానికి కొంత కారణం కావొచ్చు.

అందువల్ల, మీ వయసును బట్టి మీ స్తనాలు కూడా మారడానికి అసాధారణమైన, నిగూఢమైన సంకేతాలు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.

1.వాపు

1.వాపు

మీకు వయసు మళ్ళినపుడు, మీ శరీరంలో హర్మోన్లలో అనేక మార్పులు వస్తాయి, అందువల్ల మీ స్తనాలు ఒక్కొక్కసారి వాచినట్లు అనిపించవచ్చు, ప్రత్యేకంగా యుక్తవయసులో గర్భం ధరించినపుడు, మెనోపాజ్ సమయంలో ఇలా అనిపిస్తుంది.

2. వేగంగా పెరిగినట్టు అనిపించడం

2. వేగంగా పెరిగినట్టు అనిపించడం

20 నుండి 30 సంవత్సరాల మధ్య, సరైన, అర్ధవంతమైన స్తనాలు ఏర్పడి, ఆరోగ్యంగా ఉంటారు, చాలామంది, ఈ సమయంలో, వారు ధృడంగా, బాగా లావుగ్తా, గుండ్రంగా అయినట్టు అనుకుంటారు.

3. చనుమోనలలో మార్పులు

3. చనుమోనలలో మార్పులు

వయసు వల్ల, గర్భానికి సంబంధించిన హర్మోనలలో మార్పుల వల్ల, మీ చనుమొనల ఆకారం, పరిమాణం ఒకేసారి మారవచ్చు, ఇది పూర్తిగా సహజమైనది.

4. చనుమొనల చుట్టూ ఉండే ప్రదేశంలో మార్పులు

4. చనుమొనల చుట్టూ ఉండే ప్రదేశంలో మార్పులు

వివిధ రకాల హార్మోన్ల మార్పుల వల్ల, చనుమొనల చుట్టూ ఉన్న ప్రదేశం నల్లగా అవ్వొచ్చు, రంగు తక్కువగా కూడా ఉండొచ్చు; దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు!

5. అవి చాలా సున్నితంగా తయారవడం

5. అవి చాలా సున్నితంగా తయారవడం

30 సంవత్సరాల వయసు తరువాత, మీ స్తనల లోని కణాలు క్షీణించడం ప్రారంభించి, మీ స్తనాలు తక్కువ బలంగా, ఎక్కువ మృదువుగా తయారయి, దానితోపాటు కిందకు సాగుతాయి.

6. చర్మంపై చికాకు

6. చర్మంపై చికాకు

మీ స్తనాలు ఎక్కువగా సాగినపుడు, చర్మం చికాకుగా అనిపిస్తుంది, స్థానాలపై ఉన్న సాగిన చర్మం స్థితిస్తాపకతను కోల్పోయి, పొడిబారి ఉంటుంది.

7. సున్నితత్వాన్ని కోల్పోవడం

7. సున్నితత్వాన్ని కోల్పోవడం

మీ వయసు పెరిగేకొద్దీ, చనుమోనలు సున్నితత్వాన్ని కోల్పోయి, కణాలు క్షీణించడం వల్ల, ఇది శృంగారంలో కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది!

English summary

7 Unusual Ways In Which Your Breasts Change As You Age!

The signs of ageing, usually start anytime between the ages of 25 and 30, depending on the general health of a person.
Story first published: Friday, March 17, 2017, 22:30 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter