అలర్ట్ : వేసవిలో పొట్ట సమస్యలు, ఇన్ఫెక్షన్స్ నివారించే సింపుల్ టిప్స్ ..!!

Posted By:
Subscribe to Boldsky

అవుట్ డోర్స్ వెళ్లడం కానీ, అవుట్ డోర్స్ లో ఆహ్లాదంగా గడపడానికి సమ్మర్ బెస్ట్ టైమ్. అవుట్ డోర్ అంటే అది బీచ్, పార్క్, లేదా ఏదైనా పబ్లిక్ గెట్ టు గెదర్ ప్రదేశాల్లో ఆహ్లాదంగా గడపడం. అయితే ఇలా అవుట్ డోర్ విజిట్స్ వల్ల సమ్మర్ లో కొన్ని ఇన్ఫెక్షన్స్ సోకుతాయని మీకు తెలుసా..?

గ్యాస్, స్టొమక్ పెయిన్, అల్సర్ వంటి పొట్ట సమస్యలను నివారించే ఒకే ఒక్క చిటికెడు పసుపు

సమ్మర్లో వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్ లో ఒకటి స్టొమక్ ఇన్ఫెక్షన్. స్టొమక్ ఇన్ఫెక్షన్ కు ముఖ్య కారణం ఆహారం, నీళ్లు ద్వారా స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటారు. స్టొమక్ ఇన్ఫెక్షన్ చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో కనుక చిన్న పిల్లలున్నట్లైతే వారి పట్ల వేసవిలో కొద్దిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

8 Effective Ways To Prevent Stomach Infection During Summer

వేసవిలో స్టొమక్ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు డయోరియా, వికారం, తలనొప్పి, బాడీ పెయిన్స్, పొట్టలో తిమ్మెర్లు, జ్వరం వంటి లక్షణాలను చూపుతుంది. కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా అవుతాయి. ఈ లక్షణాలన్ని వ్యక్తిలో వచ్చే ఇన్ఫెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సమ్మర్లో వచ్చే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా బాధపడాల్సిన అవసరం లేదు. వేసవిలో బాధించే స్టొమక్ ఇన్ఫెక్షన్ నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ మార్గాలున్నాయి.

స్టొమక్ అప్ సెట్ తో పాటు..ఇతర సమస్యలను నివారించే గ్రేట్ టీ: జింజర్ టీ..!

పొట్ట మద్యలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అదంతట అదే తగ్గుతుంది. అయితే స్టొమక్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎక్కువ రోజులు అలాగే ఉంటే తప్పనిసరిగా డాక్టర్ ను కలవాలి. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడం వల్ల సమ్మర్లో ఆహ్లాదంగా గడపడానికి వీలుపడుతుంది.

కొన్ని సింపుల్ అండ్ ఈజీ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల స్టొమక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు..చేతులను శుభ్రంగా ఉంచుకోవడం నుండి, కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించడంతో స్టొమక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.

వ్యాక్సినేషన్

వ్యాక్సినేషన్

స్టొమక్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వెంటనే సరైన వ్యాక్సినేషన్ ను తీసుకోవాలి. ఇది లైఫ్ టైమ్ ప్రొటక్షన్ కు ఉపయోగపడుతుంది. ముందుగా వ్యాక్సినేషన్స్ వేయించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుండి ప్రొటెక్షన్ కల్పిస్తుంది. డాక్టర్ ను కలిసి వ్యాక్సినేషన్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకోండి.

హ్యాండ్ హైజీన్ :

హ్యాండ్ హైజీన్ :

సరైన హైజీనిక్ (పరిశుభ్రతనియమాలు)రూల్స్ పాటించడం వల్ల స్టొమక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు. ఇవి ఇన్ఫెక్షన్ బారీన పడకుండా చేస్తాయి. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే అనే ప్యాథోజెన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడంలో హైజీనిక్ రూల్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా సమ్మర్లో...

పర్సనల్ ఐటమ్స్ ను వేరుచేయడం

పర్సనల్ ఐటమ్స్ ను వేరుచేయడం

చాలా వరకూ స్టొమక్ ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులు వంటివి, కుంటుంబంలో ఎవరైనా ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటే, వారికి సంబంధించినవి, కుటుంబంలోని వారు ఉపయోగించుకూడదు, ఎవరికి వారివి అన్ని వేరుగా ఉంచుకోవాలి. ఇంట్లో పిల్లలుంటే మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్లో ఇమ్యూనిటి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, వారి పట్ల ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం.

డిస్ ఇన్ఫెక్షన్

డిస్ ఇన్ఫెక్షన్

స్టొమక్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడానికి కొన్ని కామన్ ప్లేసెస్ ఉన్నాయి. అది డోర్ హ్యాండిల్స్ లేదా డోర్స్, డ్రాయర్స్ లేదా క్యాబినేట్స్. వాష్ రూమ్ డోర్ హ్యాండిల్స్ ఇవి చాలా ముఖ్యమైన ప్రదేశాలు. ఈ డిస్ ఇన్ఫెక్ట్ పేసెస్ గురించి కొద్దిగా ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాలి.

 నీరు నిల్వ ఉంచే టాంక్స్ ను క్లీన్ చేయాలి..

నీరు నిల్వ ఉంచే టాంక్స్ ను క్లీన్ చేయాలి..

ఇంట్లో ఉండే వాటర్ టాక్స్ లో ప్యాథోజెన్స్ స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కు కారణమవుతుంది. వేసవిలో ట్యాంక్స్ ను శుభ్రం చేయడం మంచిది. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ప్యాథోజెన్స్ వ్రుద్ది చెందడం ఎక్కువ.

ట్రావెల్ చేసేప్పుడు ప్రికాషన్స్ తీసుకోవడం

ట్రావెల్ చేసేప్పుడు ప్రికాషన్స్ తీసుకోవడం

సమ్మర్లో అవుట్ డోరో వెకేషన్స్, పిక్ నిక్స్, ట్రిప్స్ వెల్లడానికి వేసవి చాలా బెస్ట్. అవుట్ డోర్స్ కు వెళ్లేటప్పుడు ఇంటి నుండే మంచినీరు పట్టుకెళ్లండి. బయట వెళ్లిన తర్వాత జ్యూస్ లు, అక్కడి నీళ్లు తాగడం మానండి. అక్కడి లిక్విడ్స్ కానీ, వాటర్లో కానీ క్వాలిటీ మనకు తెలియదు కాబట్టి, అవుట్ డోర్స్ లో డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది.

అలాగే ఆహారాలు కూడా ..

అలాగే ఆహారాలు కూడా ..

పిక్ నిక్, లేదా వీకెండ్ ట్రిప్ వెళ్లేటప్పుడు ఇంటి నుండి తినడానికి తీసుకెళ్లడం మంచిది. ఇలా తీసుకెళ్లడం వల్ల బయట ఫుడ్స్ తినే రిస్క్ తప్పుతుంది. అన్ హెల్తీ అన్ హైజీనిక్ ఫుడ్స్ తినడం వల్ల స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతారు. సమ్మర్లో స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కు దూరంగా ఉండటానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

నీళ్లు ఎక్కువగా తాగాలి:

నీళ్లు ఎక్కువగా తాగాలి:

వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించుకోవడం కోసం నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. శరీరం హైడ్రేషన్ లో ఉంటే ఇన్ఫెక్షన్స్ కు దూరంగా ఉంటారు. ఒక రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.

English summary

8 Effective Ways To Prevent Stomach Infection During Summer

If you want to stay away from stomach infection, then you need to check out these few easy preventive methods.
Subscribe Newsletter