ఒక్క రోజులో ఎసిడిటి తగ్గించే హోం రెమెడీ

By: Mallikarjuna
Subscribe to Boldsky

ఈ రోజుల్లో ప్రతి పది మందిలో ఒకరు మలబద్దకంతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల వారిలో ఆందోళన పెరుగుతోంది. వారు రోజంతా ఉత్సాహంగా ఉండలేరు . స్టూల్ (మలం)సరిగా విసర్జన జరగకపోవడం వల్ల ఎక్కువగా అసౌకర్యానికి గురి అవుతుంటారు. అయితే ఈ సమస్యను నివారించుకోవడానికి హోం రెమెడీస్ ఉన్నాయి.

మలబద్దకం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం, జీర్ణ సమస్యలు కూడా బాధిస్తాయి. ఈ సమస్యల వల్ల అసౌకర్యంగా, రోజువారి కార్యక్రమాల మీద ప్రభావం చూపుతుంది.

ఒక్క రోజులో ఎసిడిటి తగ్గించే హోం రెమెడీ

మలబద్దకం ఎందుకు వస్తుంది? స్టూల్ సరిగా పాస్ కాకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ రోజుల నుండి ఉండట వల్ల మలబద్దకంగా మారుతుంది. మలబద్దకం సమస్యకు వివిధ రకాల కారణాలున్నాయి. జీర్ణ సమస్యలు, సరైన పోషకాహారం, పీచుపదార్థాలు తీసుకోకపోవడం, వ్యాయామ లోపం మొదలగునవి కారణం అవుతాయి.

పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!

ఒక వ్యక్తిలో బౌల్ మూమెంట్ సరిగా లేనప్పుడు, స్టూల్ సరిగా పాస్ చేయలేడు, దాంతో మలబద్దక సమస్య ఏర్పడుతుంది. ఈ రోజువారి సమస్యను న్యాచురల్ గా నివారించుకోవాలంటే ఒక అద్భుతమైన హోం రెమెడీ ఒకటుంది, ఇది మలబద్దక సమస్యను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

ఒక్క రోజులో ఎసిడిటి తగ్గించే హోం రెమెడీ

కావల్సినవి:

వేడి నీళ్లు: 1 గ్లాసు

నెయ్యి : 2 టేబుల్ స్పూన్లు

ప్రేగుల్లో చేరి బ్లాక్ అయిన వ్యర్థాలను, మలినాలను ముందుకు నెట్టి, బయటకు నెట్టేయడంలో వేడినీళ్లు, నెయ్యి గొప్పగా సహాయపడుతుంది. ఈ రెమెడీ మలబద్దక సమస్యను న్యాచురల్ గా తగ్గించడానికి సహాయపడుతుంది.

హెత్తీ ఫుడ్సే కానీ, గ్యాస్ట్రిక్ మరియు పొట్టఉబ్బరానికి కారణం అవుతాయి? మరి నివారణ ఎలా?

వేడి నీళ్లు ప్రేగుల్లో గట్టిగా మారిన వ్యర్థాలను కరిగిస్తుంది. దాంతో స్టూల్ సులభంగా ముందుకు జరిగేందుకు సహాయపడుతుంది.

అలాగే నెయ్యి కడుపులోని యాసిడ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది, గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం తగ్గిస్తుంది.

ఒక్క రోజులో ఎసిడిటి తగ్గించే హోం రెమెడీ

తయారీ

ఒకగ్లాసు వేడి నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి.

ఈ రెండూ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పరగడపున ప్రతి రోజూ తాగాలి. ఒక నెలరోజుల పాటు ఈ రెమెడీ ఫాలో అవ్వండి అంతకీ తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించండి.

English summary

Ayurvedic Home Remedy That Can Reduce Acidity In A Day!

Acidity is a digestive ailment which is commonly seen in many people; however, when they experience acidity or heartburn on a regular basis, it can become a problem!Also known as acid reflux, acidity can be described as a condition in which there is excess of stomach acid produced in the stomach.
Subscribe Newsletter