ఆశ్చర్యం : మన శరీరం నుండి వచ్చే వివిధ రకాల శబ్ధాలకు సంకేతం ఏంటి..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

శరీరం నుండి వచ్చే ఆకస్మిక శబ్దాలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ముఖ్యంగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఇది శరీరం లోపల ఎదో జరుగుతుందని చెప్పటానికి ఒక సంకేతం.

మన శరీరానికి మనకు కమ్యూనికేట్ చేయటానికి ఈ బాడీ శబ్దాలు సహాయపడతాయి. ఈ శబ్దాలు హానికరమైనవి కావు. కాబట్టి ఆందోళన పడవలసిన అవసరం లేదు.

శరీరంలో వచ్చే ఈ శబ్దాలకు అర్ధం ఏమిటి

మానవ శరీరంలో శబ్దాలు నిర్దిష్ట సమూహంగా మరియు సాధారణంగా ఉత్పత్తి అవుతాయి. కొన్ని సార్లు చెవి లోపల వచ్చే ఉష్ అనే శబ్దం మెడ భాగంలో సిర మరియు కరోటిడ్ ధమని గుండా ప్రవహించే రక్త ప్రవాహ ధ్వని అని చెప్పవచ్చు. ఇది చెవి వెనక భాగంలో ఉంటుంది.

మెడ వంచినప్పుడు వచ్చే శబ్దం మెడ మీద పగుళ్ళను సూచిస్తుంది. ఇది జాయింట్ ద్రవం ఒత్తిడి తగ్గించడం మరియు వాయువుగా మారటానికి కారణమవుతుంది. ఆ పగులు నుండి జాయింట్ ద్రవం బయటకు వచ్చినప్పుడు శబ్దం వస్తుంది.

శరీరంలో వచ్చే శబ్దాల అర్ధాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

1. చెవులలో రింగ్ సౌండ్

1. చెవులలో రింగ్ సౌండ్

చెవిలో రింగ్ శబ్దం వస్తూ ఉంటే, అది జీవితంలో చెవిలో హోరుకు ఒక హెచ్చరిక అని గుర్తుంచుకోవాలి. చెవిలో హోరు కారణంగా ఇన్ ఫెక్షన్ వచ్చి చెవి నష్టానికి కారణం అవుతుంది.

2. కీళ్ళ పాపింగ్

2. కీళ్ళ పాపింగ్

మీరు నిలబడినప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఆకస్మిక కదలికలకు ఆకస్మిక పాపింగ్ శబ్దం విన్పిస్తుంది. కానీ ఒక దృఢత్వం లేదా చైతన్యం తగ్గుతుంది. ఈ శబ్దం అనేది స్నాయువు పగలటం లేదా గాయానికి సంకేతం కావచ్చు.

3. ఈల శబ్దం

3. ఈల శబ్దం

ఇది వాయునాళాల్లో అదనపు శ్లేష్మం బ్లాక్ అయిందని సంకేతం. మృదులాస్థి గాయం కారణంగా ముక్కు గాయానికి కారణం అవుతుంది.

4. ఎక్కిళ్ళు

4. ఎక్కిళ్ళు

పీల్చటానికి ఆటంకం కలిగినప్పుడు ఎక్కిళ్ళు సంభవిస్తాయి.ఈ అంతరాయం కలిగినప్పుడు డయాఫ్రాగమ్ కి ఆకస్మిక చైతన్యము సంభవిస్తుంది. కడుపుపై పొర మరియు మెడకు,ఛాతికి,ఉదరమునకు ప్రాకు సంచారక నాడి నరాల డయాఫ్రాగమ్ ని నియంత్రిస్తుంది. ఏ ఉత్సాహం లేకపోతే మందుల ద్వారా క్రియాశీలకం చేస్తారు.

5. గట్ ధ్వని

5. గట్ ధ్వని

సాధారణంగా విందు తర్వాత ఈ శబ్దాన్ని వింటారు. అది జీర్ణవ్యవస్థలో కదలే గాలి మరియు ద్రవం యొక్క ధ్వని అని చెప్పవచ్చు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు,మిగిలిపోయిన ఆహారం మరియు ద్రవాల ముక్కలను బయటకు క్లియర్ చేసినప్పుడు జీర్ణాశయం శబ్దం.చేస్తుంది.

6 క్యూఎఫింగ్

6 క్యూఎఫింగ్

ఇది మహిళలలో వారి యోని నుండి గాలి బయటకు నిష్క్రమించే సమయంలో వచ్చే శబ్దం. మీ యోని నుండి గాలి బయటకు వెళ్ళినప్పుడు గాలి అరలు మాత్రమే ధ్వని చేస్తుంది. సాధారణంగా యోని అపానవాయువు,సంపర్కం లేదా వ్యాయామ సమయంలో యోని గాలిని బయటకు పంపిస్తుంది. ఈ శబ్దం కార్యకలాపాల సమయంలో ఏర్పడుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Body Sounds That Indicate Certain Health Conditions; Read To Find Out

    The human body produces a certain set of noises and these are perfectly normal. Sometimes, that annoying whoosh noise that you hear inside your ear may be the sound of blood passing through the jugular vein and carotid artery, which are located behind the ear.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more