For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరి నూనెతో పళ్ళను శుభ్రం చేసుకుంటే ఏం జరుగుతుంది..?

పళ్ళ శుభ్రతను పెంపొందించు కోవడానికి ఏదైనా మార్గం ఉందా? సరే, మీ రోజువారీ పళ్ళను శుభ్రం చేసుకునే పద్ధతి కంటే మీకు మెరుగైన ఒక తేలికైన నివారణ ఇక్కడ ఇవ్వబండింది.

|

మీ నోరు శుభ్రంగా లేకపోతే, మీరు దంతక్షయాన్ని, క్యావిటీస్ ఇతర సంబంధిత సమస్యలను ఆహ్వానిస్తున్నట్టే. అవును, నోరు శుభ్రంగా లేకపోతే గుండె జబ్బులు, చిత్త వైకల్యం, శ్వాస సంబంధ సమస్యలు వంటి జబ్బులతో పరోక్షంగా అనుసంధానించబడి ఉంటుంది.

అంతేకాకుండా, మీ నోటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ రోజువారీ టూత్ పేస్ట్ బాగా సహాయపడక పోవచ్చు. కానీ, పాచి పోగొట్టడానికి, ఇతర పద్ధతులలో పళ్ళను శుభ్రంగా చేసుకోవడానికి చాలామందికి సమయం ఉండదు.

పళ్ళ శుభ్రతను పెంపొందించు కోవడానికి ఏదైనా మార్గం ఉందా? సరే, మీ రోజువారీ పళ్ళను శుభ్రం చేసుకునే పద్ధతి కంటే మీకు మెరుగైన ఒక తేలికైన నివారణ ఇక్కడ ఇవ్వబండింది.

కావాల్సిన పదార్ధాలు

కావాల్సిన పదార్ధాలు

3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా అవసరం.

స్టెప్ 1

స్టెప్ 1

పైన చెప్పిన పదార్ధాలని అన్నిటినీ తీసుకుని బాగా కలపండి. మీరు వాటిని ఒక పేస్ట్ అంటే మిశ్రమాన్ని తయారుచేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ టూత్ పేస్ట్ లాగా పళ్ళను శుభ్ర పరుచుకుని వాడుకోవడం ఒక పద్ధతి. కొబ్బరి నూనెతో 15 నిమిషాలు పుక్కిలి పట్టి ఉంచడం మరో పద్ధతి.

కొబ్బరి నూనె ఎందుకు?

కొబ్బరి నూనె ఎందుకు?

టూత్ పేస్ట్ కు బదులు కొబ్బరి నూనె మంచిదని చాలా అధ్యయనాలు చెప్పాయి. ఇది సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి ప్రమాదకర బాక్తీరియాని చంపి, టాక్సిన్లను బైటికి నెడుతుంది.

దంతక్షయం

దంతక్షయం

పళ్ళను శుభ్రపరిచే అనేక వస్తువులకంటే కొబ్బరి నూనె దంతక్షయాన్ని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

క్యావిటీలు

క్యావిటీలు

కొబ్బరి నూనె ప్లేగుని తగ్గిస్తుందని అధ్యయనాలు వాదిస్తున్నాయి. 20-25 రోజులపాటు చిగుళ్ళ మీద కొబ్బరి నూనెతో మర్దనా చేయండి, తేడా మీరే గమనిస్తారు. మర్దనాకి 9-10 నిమిషాల సమయాన్ని కేటాయించండి.

టూత్ పేస్ట్ ఎందుకు వద్దు?

టూత్ పేస్ట్ ఎందుకు వద్దు?

రోజువారి టూత్ పేస్ట్ లో త్రిక్లోజన్ అనే యాంటీ బాక్టీరియా ఏజెంట్ ఉంటుంది. ఈ రసాయనం బాక్టీరియా బలాన్ని పెంచి, మీ శరీరంలో ఎన్డో క్రిన్ కి అవరోధం కలిగిస్తుంది. అంతేకాకుండా, టూత్ పేస్ట్ లో ఉండే ఫ్లోరైడ్ కి చాలా చెడ్డ పేరు కూడా ఉంది.

English summary

Brush Your Teeth With Coconut Oil

Are you wondering why coconut oil is good for brushing teeth? It can prevent tooth decay and cavities better than a toothpaste and it contains no chemicals!
Desktop Bottom Promotion