యవ్వనంలో తెల్ల జుట్టుకు కారణాలు..ఆరోగ్య సూచనలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

సహజంగా జుట్టు తెల్లగా మారుతోందంటే వయస్సైందని, సంకేతం. అయితే యవ్వనంలోనే జుట్టు తెల్లబడితే?

చిన్న వయస్సులో జుట్టు తెల్లగా మారడం అనేది అనారోగ్యానికి సూచన. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

చిన్న వయస్సులో తెల్లజుట్టుకు గల కారణాలేంటో తెలుసుకుని, తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే శరీరంను మరింత డ్యామేజ్ చేస్తుంది. చిన్న వయస్సుల్లో జుట్టు తెల్లగా మారడం ప్రారంభమైతే దీన్ని ప్రీమెచ్యుర్ ఏజింగ్ అని అంటారు.

చిన్న వయస్సులో తెల్ల జుట్టుకు అనేక కారణాలు ఉన్నాయి. వంశపారంపర్యం వల్ల జుట్టు తెల్లగా మారితే భయపడాల్సిన పనిలేదు. కానీ, జన్యుపరంగా అయితే కొన్ని వైద్యపరంగా చికిత్సను సూచిస్తుంది.

తెల్ల జుట్టును నివారించే 10 పవర్ ఫుల్ హోం రెమెడీస్

జన్యుసంబంద, జీవనశైలి , ఆహారపు అలవాట్లు వల్ల కూడా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. శరీరంలో పిగ్మెంటేషన్ ఉత్పత్తి కాకుంటే, జుట్టు కలర్ లేకుండా , వైట్ గా పెరుగుతాయి. రాత్రికి రాత్రి జుట్టు తెల్లగా మారడం ప్రారంభమైతే వెంటనే అనారోగ్య సూచనగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

చిన్న వయస్సులో తెల్ల జుట్టు రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. గుండె సమస్యలు:

1. గుండె సమస్యలు:

పరిశోధనల ప్రకారంఇస్తమిక్ హార్ట్ డిసీజ్ కు తెల్ల జుట్టుకు సంబందం ఉన్నదని పరిశోధనల్లో తెలింది. ప్రారంభదశలో ఎలాంటి లక్షణాలు కనబడకపోయినా, తర్వాత లక్షణాలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

2. స్మోకింగ్ :

2. స్మోకింగ్ :

ధూమపానం వల్ల త్వరగా వయస్సైన వారిలా కనబడుతారు. ధూమపానం హెయిర్ ఫాలిసెల్స్ మీద ప్రభావం చూపుతుంది. సిగరెట్ తాగడం వల్ల 30 ఏళ్ళలోపే జుట్టు తెల్లగా మారడం ప్రారంభమౌతుంది.

హెయిర్ ఫాల్ తగ్గించే నేచురల్ రెమెడీ : కరివేపాకు ఔషధం

3. దీర్ఘకాలిక ఒత్తిడి:

3. దీర్ఘకాలిక ఒత్తిడి:

తెల్ల జుట్టుకు స్టెస్ కు సంబంధం ఉన్నట్లు చాలా పరిశోధనలు తేల్చాయి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ పాలీసెల్స్ బలహీనంగా మారడం వల్ల జుట్టు తెల్లగా మారతుుంది.

4. విటమిన్ల లోపం:

4. విటమిన్ల లోపం:

శరీంరలో విటమిన్ బి12 లోపించినప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడే తెల్లజుట్టు ప్రారంభమవుతుంది. విటమిన్ డి పొందడానికి గుడ్లు, పాలు, మాంసాహారం, పౌల్ట్రీ ఆహారాలు తీసుకోవాలి.

5. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల :

5. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల :

జుట్టును బ్లీచ్ చేసే కెమికల్ హైడ్రోజెన్ పెరాక్సైడ్.జుట్టు కూడా హైడ్రోజెన్ పెరాక్సైడ్ ఉత్సత్తి చేస్తుంది. ఇది హెయిర్ పిగ్మెంట్ ను బ్లీచ్ చేస్తుంది. దాంతో జుట్లు తెల్లగా మారుతుంది.

6. జీన్స్:

6. జీన్స్:

తెల్ల జుట్టును కంట్రోల్ చేయడానికి కుదరదు. యవ్వనంలో తెల్ల జుట్టుకు కారణం జన్యులోపాలు. నార్మల్ అయితే భయపడాల్సిన అవసరంలేదు.

7.హార్మోనుల అసమతుల్యలతలు:

7.హార్మోనుల అసమతుల్యలతలు:

హార్మోనుల్లో మార్పులు, కూడా తెల్లజుట్టుకు కారణం. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా హార్మోనుల్లో మార్పులు జరుగుతాయి. తెల్ల జుట్టుకు ఇది ఒక టాప్ రీజన్.

తెల్ల జుట్టు నివారించుకోవడానికి 10 నేచురల్ మార్గాలు

8.పోషకాల లోపం:

8.పోషకాల లోపం:

తెల్ల జుట్టుకు మరో కారణం, పోషకాహార లోపం. శరీర వ్యవస్థకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల శరీరంలోపల ఇంటర్నల్ హెయిర్ కేర్ దెబ్బతింటుంది. దాంతో తెల్ల జుట్టు సమస్య పెరుగుతుంది.

English summary

Causes Of Premature Hair Graying Has Something To Do With Your Health; Read To Know

Causes Of Premature Hair Graying Has Something To Do With Your Health; Read To Know
Subscribe Newsletter