ఈ న్యాచురల్ రెమెడీ జస్ట్ 2 నెలల్లో మీ బెల్లీ ఫాట్ ని తగ్గిస్తుంది!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

నేడు, 'ఫిట్నెస్' మరియు 'ఆరోగ్యం' అనే రెండు పదాలు ప్రజలను కలవర పెడుతున్న విషయాలు గా ప్రాచుర్యం పొందాయి మరియు ఈ 2 విషయాలు ఒకరి చేతి నుండి ఇంకొకరి చేతికి మారుతున్నట్లుగా మేము గ్రహించాము.

మీ బరువును తగ్గించుకోవడం లేదా కండరాల శక్తి ని పొందడం ద్వారా, ఫిట్ గా ఉండటానికి ప్రయత్నం చేయకపోతే, ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

పొట్టలోని కొవ్వును కరిగించే అరటిపండు!

మనలో చాలామందికి, కొత్త కొత్త ట్రెండీ దుస్తులు ధరించడానికి వీలున్న టోన్డ్, ఫ్లాట్ టమ్మీని పొందాలనుకుంటారు ఎలాగంటే అచ్చము మనకి ఇష్టమైన సెలబ్రిటీస్ లాగా, మీరు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నారా?

natural remedy for belly fat

మనలో ఎవరికీ భారీగా పొట్ట వేసుకొని అసహ్యంగా కనిపించేలా ఉండాలని ఎవరూ కోరుకోరు.

అది చూడటానికి ఆకర్షణీయంగా లేకుండా చేస్తుంది. అది చాలా అనారోగ్యకరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బెల్లి ఫాట్ సమస్య జెండర్ తో సంబంధం లేకుండా మనలో చాలామంది ఎక్కువ బరువుని పొందడానికి కారణమవుతున్న సమస్యల్లో ఇది ఒకటి.

ఒకవేళ మీరు ఎప్పుడూ కూర్చొని పని చేసే లేదా సిస్టం కి ఎల్లప్పుడూ అతుక్కుపోయే ఉద్యోగాన్ని గాని కలిగి ఉన్నట్లయితే,ఇది మీ బెల్లి ఫాట్ ని మరింత అధ్వాన్నంగా తయారుచేస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు.

మానవ శరీరం యొక్క ఈ ప్రాంతం కొవ్వు ని నిల్వ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది, అంతేకాదు బొడ్డు కొవ్వు కోల్పోవడం చాలా కష్టతరమైనది అని చెప్పబడింది!

ప్రొఫెషనల్, ఫిట్నెస్ శిక్షకులు కూడా ఒక ఫ్లాట్, బిగువు కడుపు ను పొందేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది!

అనేక సార్లు, మనం ఒక ఆరోగ్యకరమైన డైట్ మరియు వ్యాయామం ని అనుసరిస్తున్నప్పటికీ, బెల్లీ ఫాట్ విషయానికి వచ్చేసరికి మనల్ని బరువు తగ్గించే విషయంలో అసమర్థులుగానే నిరూపిస్తుంది.

అలాగే, మీ కడుపు చుట్టూ కొవ్వు పెరుగుతున్న కొద్దీ అది మీ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.

బెల్లీ ఫాట్ ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్ మరియు కూడా క్యాన్సర్ వంటి ప్రధాన వ్యాధుల తో సంబంధం కలిగివుంటుంది. కాబట్టి, మీరు ఆరోగ్యంగా ఉండటానికి మరియు ఫిట్ గా ఉండటానికి ఖచ్చితమైన ఆహారం మరియు సాధారణ ఫిట్నెస్ నిర్వహించడం చాలా ముఖ్యం.

కొవ్వు తగ్గించుకోటానికి 10 ఆయుర్వేద చిట్కాలు

ఇంతలోపు మీరు బరువు కోల్పోకుండా ఎందుకు ఉంటున్నారో దానికి గల కారణాల గురించి తెలుసు కోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు పొట్ట కొవ్వు తగ్గించుకోవడానికి ఒక నాచురల్ రెమెడీ కోసం చూస్తున్నట్లయితే, క్రింద ఉన్న ఈ సాధారణ పద్ధతిని చూడండి.

కావలసినవి:

చియా విత్తనాలు - 2 టేబుల్ స్పూన్లు

ఫాట్ ఫ్రీ పెరుగు - 2 టేబుల్ స్పూన్లు

బెల్లీ ఫాట్ నివారణకు నాచురల్ రెమెడీ

ఈ కిచెన్ రెమెడీ ని రెండు నెలల పాటు రెగ్యులర్ గా తీసుకోవడం వలన బెల్లీ ఫాట్ ని తగ్గించడంలో అసాధారణమైన ఫలితాలనిస్తుంది.

ఏదేమైనప్పటికీ, కేవలం దీనిని ఒక్కటి ఫాలో అవడం వలన, మీరు ఫ్లాట్ టమ్మీని పొందడంలో సహాయం చేయకపోవచ్చు. దీనితో పాటు మరి కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు చేయాల్సి ఉంటుంది.

natural remedy for belly fat

రోజువారీ కనీసం 40 నిముషాల పాటు వ్యాయామం చేస్తూ, ఎక్కువసేపు ఒకే స్థలం లో కూర్చోకుండా, ఉదర వ్యాయామాలను సాధన చేయడం - ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, నూనెలను తినడం తగ్గించడం, చక్కెరల, ఎర్ర మాంసం మొదలైన వాటిని తగ్గించడం వంటి వాటిని మీ రోజువారీ పనులలో చేర్చడం వలన ఈ రెమెడీ మీకు సహాయపడుతుంది.అదనంగా, మీరు అసాధారణం గా పెరుగుతున్న బెల్లీ ఫాట్ కి గల కారణాలను ఒక డాక్టర్ ని సంప్రదించి చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

బెల్లీ ఫ్యాట్ ఎందుకు కరగట్లేదు..? ఈ డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేశారా?

బరువు కోల్పోవటానికి పసుపురంగు ఎలా సహాయపడుతుందో ఇక్కడ తెలుసుకోండి.

చియా విత్తనాల లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్స్ల లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ శరీరంలోని జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి మరియు బెల్లీ ఫాట్ ని కరిగించడం లో వేగంగా పనిచేస్తాయి.

కొవ్వు లేని పెరుగు ఉదరం యొక్క కండరాలను బిగించగల (టైట్ చేయగల) ప్రోటీన్లను కలిగి ఉంటుంది, తద్వారా పొట్టని ఫ్లాట్ గా ఉంచుతూ మరియు మరింత బిగువుగా తయారవుతుంది.

తయారీ పద్ధతి:ఒక గిన్నెలో చియా విత్తనాలు మరియు పెరుగులను పైన పేర్కొన విధంగా క్వాంటిటీ ని జోడించండి.అది ఒక మిశ్రమం లా ఏర్పడేవరకు బాగా కలపండి.

ప్రతి ఉదయం, అల్పాహారం తర్వాత, 2 నెలల పాటు ఈ మిశ్రమాన్ని తీసుకోండి.

English summary

This Natural Remedy Guarantees Belly Fat Loss In Just 2 Months!

If you want to lose belly fat, naturally, in just a couple of months, here is a home remedy for you!
Subscribe Newsletter