సాధారణ లైంగిక ఆరోగ్య సమస్యలు, వాటికి చికిత్సనందించే మార్గాలు

By: Gandiva Prasad naraparaju
Subscribe to Boldsky

మీ భాగస్వామితో భౌతిక సంబంధాన్ని ప్రభవితం చేసే ఆరోగ్య సమస్యలు లేదా అసమర్ధత వంటి సమస్యలు, సంభోగ చక్రంలో ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. ఈ సమస్యలు పురుషులు, స్త్రీలు ఇద్దరినీ ప్రభావిత౦ చేస్తాయి.

పురుషులలో లైంగిక అసమర్ధత భౌతిక లేదా మానసిక సమస్యలు, ఒత్తిడి ఫలితంగా ఉంటుంది.

పురుషులు ఎదుర్కునే సమస్యలు:

1. అంగస్ధంభన (ఎరిక్టైల్ డిస్ఫక్షన్):

1. అంగస్ధంభన (ఎరిక్టైల్ డిస్ఫక్షన్):

ED కి మందులు కారణం కావొచ్చు, ఉదాహరణకు, మధుమేహం లేదా రక్తపోటు, లేదా లైంగిక అనుబంధంలో పాల్గొనడం గురించి ఆందోళన. మలవిసర్జన, ఆయాసం, ఆతురత వీటితో పాటు ఉంటాయి.

పడకగదిలో వీకా...ఐతే సెక్స్ పవర్ ను పెంచే పవర్ ఫుల్ ఫుడ్స్ మీకోసం..!

2. స్ఖలన సమస్యలు:

2. స్ఖలన సమస్యలు:

వీటిలో ఆకాలం (సంభోగ సమయంలో చాలా త్వరగా జరుగుతుంది), ఏవిధంగానైనా ఉత్సర్గకు శక్తిలేకపోవడం. యాంటీ డిప్రెసేన్ట్స్ వంటి మందులు, సెక్స్ గురించి భయము ఉంటాయి. లైంగిక గాయం, ట్రామాతో (ఉదాహరణకు, మోసంతో కూడిన సన్నిహితం), సిగ్గుతో నిండిన గతం.

3. లైంగిక కోరిక తక్కువ:

3. లైంగిక కోరిక తక్కువ:

ఒత్తిడి, ఆత్రుత వంటి మానసిక సమస్యలతో లైంగిక అనుబంధంలో లైంగిక కోరిక ఉండదు. హార్మోన్ల స్థాయి తగ్గిపోవడం (ప్రత్యేకంగా టేస్టోస్టేరాన్ లు తక్కువ) గా ఉండడం, శారీరిక లోపాలు, ఔషధ లక్షణాలు టేస్టోస్టేరాన్ ని తగ్గిస్తాయి.

4. స్త్రీలలో కూడా లైంగిక అసంబద్ధత ఉంటుంది:

4. స్త్రీలలో కూడా లైంగిక అసంబద్ధత ఉంటుంది:

యోని పొడిబారడం:

దీనివల్ల ఆందోళన, కోరికతో సమస్యలు వచ్చి యోని లో లూబ్రికేషణ్ లేక కలయిక చాలా నొప్పిగా ఉంటుంది. యోని పోడిబారడం అనేది మెనోపాజ్ ముందు, తరువాత, రొమ్ముపాలు ఇచ్చేటపుడు, అప్పటికప్పుడే హర్మోన్లలో మార్పుల వల్ల వస్తుంది. మానసిక సమస్యలు, కలయిక గురించిన వత్తిడి లాంటివి, కూడా యోని పోదిబారడానికి కారణం కావొచ్చు.

5. లైంగిక కోరికలు తక్కువగా ఉండటం:

5. లైంగిక కోరికలు తక్కువగా ఉండటం:

లైంగిక కోరిక లేకపోవడం వల్ల హార్మోన్ ఈస్ట్రోజెన్ తక్కువ స్థాయిలో ఏర్పడుతుంది. అలసట, కష్టం, తక్కువ ఉద్రిక్తత ఆకర్షణను తగ్గిస్తాయి.

మీకు తెలుసా..శృంగారం తర్వాత పురుషుల శరీరంలో జరిగే మార్పులేంటి..?

6. ఉద్వేగం పొందడంలో సమస్య:

6. ఉద్వేగం పొందడంలో సమస్య:

పురుషులు, స్త్రీలు ఇద్దరిలో ఉద్వేగం ఏర్పడడంలో వైఫల్యం పొందవచ్చు. మరోసారి, కొన్ని ఇద్దీపన మందులు కూడా ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావోచ్చు.

7. కలయిక సమయంలో నొప్పి:

7. కలయిక సమయంలో నొప్పి:

ఉల్వోడినియా లేదా ఉల్వర్ వేస్తిబులిటిస్, వజినిస్మస్ అనే ఈ పరిస్ధితులు సంభోగ సమయంలో నొప్పికి దారితీసే ఆకస్మిక ఉద్రేకాన్ని తీసుకురావోచ్చు.

మీరు లైంగిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటుంటే, మీ వైద్య నిపునునితో మీ సమస్యలను చెప్పండి. మీ సమస్యను మీరు క్రమంగా ఇలా సవరించుకోవచ్చు.

8. ఏదైనా తెలియని చికిత్సని మంచిగా పొందడం

8. ఏదైనా తెలియని చికిత్సని మంచిగా పొందడం

మీ లైంగిక సంబంధం గురించి పారదర్శకంగా మీ భాగస్వామితో మాట్లాడడం మద్యం, ధూమపానం, మందుకు దూరంగా ఉండడం

9. ఆందోళన, అశాంతి పర్యవేక్షించుకోవడం

9. ఆందోళన, అశాంతి పర్యవేక్షించుకోవడం

మీరు ఏవైనా ఇతర సమస్యలతో బాధపడుతున్నారు అనుకుంటే, మీ నిపుణుడితో ఈ వైద్యం గురించి మాట్లాడితే ఇలాంటి కేసులలో సహాయపడవచ్చు.

10 చికిత్స:

10 చికిత్స:

ఇది పురుషుని లైంగిక సమస్యతో కూడిన భౌతిక సమస్యను కలిగి ఉంటుంది.

ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆమె అలా ఎందుకు యాచిస్తుంది..?

11. మందులు:

11. మందులు:

మందులు, ఉదాహరణకు, సియాలిస్, లేవిత్ర, స్టాగ్జిన్, స్టేన్డా లేదా వయాగ్రా వంటివి పురుషాంగంలో రక్తప్రసరణ పెంచడం ద్వారా పురుషులలో అంగస్థంభన పెంచుతుంది.

12. మానసిక చికిత్స:

12. మానసిక చికిత్స:

నిపుణుడైన సలహాదారుతో చికిత్స చేయించుకోవడం అనేది అసంతృప్తి, భయపడడం లేదా సిగ్గు వంటి వాటికి సహాయపడుతుంది. సెక్స్, లైంగిక అభ్యాసాలు, ప్రతిచర్యల గురించిన విద్య కూడా సహాయపడవచ్చు. మీరు ఏదైనా నిర్దిష్ట లైంగిక సమస్యల గురించి చర్చించాలి అనుకుంటే, మీరు ఒక ప్రత్యేకమైన సెక్సాలజిస్ట్ ని సంప్రదించి స్వేచ్చగా ప్రశ్నలు అడగవచ్చు.

English summary

common Sexual Health Problems and Ways to Treat Them

A dysfunction or health problem which affects your physical relation with your partner is an issue that may occur at any period of the intercourse cycle. These issues affect both, men and women.
Subscribe Newsletter