అలర్ట్ : ఇవి అసాధారణ వ్యాధులే-అయితే ఇవి అంటువ్యాధులని మీకు తెలుసా..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

అంటు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, వారి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలాగే వారు ఉపయోగించిన వస్తువులకు దూరంగా ఉండటం ముఖ్యం.

నేడు ఈ వ్యాసంలో కొన్ని అంటు వ్యాధుల గురించి చర్చిస్తున్నాం.

1. నోటి వ్యాధులు

1. నోటి వ్యాధులు

నోటి వ్యాధులు అంటువ్యాధులని మీకు తెలుసా? మీ భాగస్వామి వ్యాధి యొక్క ఒక నిర్దిష్ట రకంతో బాధపడుతూ ఉంటే, మీరు కూడా అదే వ్యాధితో బాధపడతారు. మౌఖిక బాక్టీరియా కారణంగా కావిటీస్ మరియు చిగురువాపు వస్తుంది. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ వస్తుంది.

2. క్యాన్సర్

2. క్యాన్సర్

HPV వైరస్ కారణంగా కొన్ని రకాల క్యాన్సర్ లు వస్తాయి. ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. దీని కారణంగా గొంతు, నోరు, గర్భాశయ, పురుషాంగం మరియు పాయువు క్యాన్సర్ లు వస్తాయి. ఇప్పుడు క్యాన్సర్ ఎలా అంటువ్యాధిగా ఉంటుందో తెలిసింది కదా.

3. ఊబకాయం

3. ఊబకాయం

మీకు ఊబకాయం అంటువ్యాధి అని తెలుసా? పరిశోధకులు ఊబకాయం అనేది పెద్దలలో శరీర కొవ్వులో ఉండే ఒక వైరస్ కారణంగా వస్తుందని కనుగొన్నారు.

4. స్కార్లెట్ జ్వరము

4. స్కార్లెట్ జ్వరము

స్కార్లెట్ జ్వరము అనేది సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే విషం కారణంగా గొంతు నొప్పి మరియు చర్మం మీద దద్దుర్లు వస్తాయి. రాష్ కు కారణమయ్యే. ఈ జ్వరం గొంతు నొప్పితో పాటు వారం రోజులు ఉంటుంది. దీనిని సాధారణంగా గొంతు సంవర్ధనం ద్వారా గుర్తిస్తారు. ఈ అంటువ్యాధికి యాంటీబయాటిక్స్ తో వైద్యం చేస్తారు.

5. చర్మానికి సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధి

5. చర్మానికి సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధి

ఈ వ్యాధి సూక్ష్మజీవుల కారణంగా చర్మానికి వస్తుంది. మొదట తీవ్రత తక్కువగా ఉండి ఆ తర్వాత చర్మం పై పొర మీద ప్రభావం చూపుతుంది. ఇది చర్మం పై పొరలోకి చొచ్చుకొని మచ్చలు మరియు గీతలకు కారణం కావచ్చు. దీనికి సాధారణంగా యాంటీబయాటిక్ క్రీమ్స్ తో చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే నోటి యాంటీబయాటిక్స్ తో చికిత్స చేస్తారు. ఇది చర్మం విచ్ఛిన్నమయ్యే అంటువ్యాధి.

6. అథ్లెట్ ఫూట్

6. అథ్లెట్ ఫూట్

అథ్లెట్ పాదాలలో ట్రైకోఫైటాన్ ఫంగస్ వలన ఫంగల్ వ్యాధి వస్తుంది. వ్యాధి ఉన్న వారు నడిచిన ప్రాంతంలో నడిస్తే ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

English summary

Did You Know That These Diseases Are Contagious?

To protect yourself from contagious diseases, you have tried every possible way to stay away from people who suffer from it or have strictly avoided using their things.
Story first published: Wednesday, February 15, 2017, 9:00 [IST]
Subscribe Newsletter