ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి తీసుకుంటే పొందే ఉపయోగాలు

Posted By:
Subscribe to Boldsky

నిమ్మరసం, బేకింగ్ సోడ రెండూ మనకు బాగా సుపరిచితమైన వస్తువులు. ఎందుకంటే ప్రతి వంటగదిలో ఉండే ఈ రెండు వస్తువులను వంటలకు విరివిగా ఉపయోగిస్తుంటారు. వీటిని వంటలకు రిచికోసం మాత్రమే కాదు, ఈ రెండింటి కాంబినేషన్ లో క్యాన్సర్ తో పోరాడే గుణాలు కూడా అద్భుతంగా ఉన్నాయి.

ఈ రెండు పదార్థాల్లో యాంటీ కార్సినోజెన్స్ మరియు న్యేచురల్ పదార్థాలైన యాంటీ యాక్సిడెంట్స్, ఆల్కలైన్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.

ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే పొందే ఉపయోగాలు

అంతే కాదు, ఇంకా ఈ ఆహారపదార్థాలు, విటిమిన్స్, మినిరల్స్, ఎంజైమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇతర జబ్బులు నివారించడానికి సహాయపడుతాయి.

సగం నిమ్మ చెక్కను సోడియం బై కార్బోనేట్ లో డిప్ చేయడం వల్ల ఈ ద్రవం ఆరోగ్య పరంగా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది.

మరి ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక స్పూన్ బేకింగ్ సోడా డిప్ చేయడం వల్ల పొందే ఉపయోగాలేంటో తెలుసుకుందాం..

స్వచ్చమైన చర్మ సౌందర్యానికి బేకింగ్ సోడా ఫేస్ ఫ్యాక్

1. ఆల్కలైజింగ్ :

1. ఆల్కలైజింగ్ :

నిమ్మరసం మరియు సోడియం బైకార్బోనేట్ శరీరంలో ఆల్కనైజింగ్ గుణాలను పెంచడంలో సహాయపడుతుంది. దాంతో శరీరంలో యాసిడ్స్ పెరగకుండా సహాయపడుతుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది ఎక్సలెంట్ హోం రెమెడీ.

2. జీర్ణశక్తిని పెంచుతుంది:

2. జీర్ణశక్తిని పెంచుతుంది:

నిమ్మరసం, బేకింగ్ సోడ జీర్ణ శక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది యాంటీ యాసిడ్స్ గా పనిచేస్తుంది.

వేగంగా బరువు తగ్గించే బేకింగ్ సోడా + నిమ్మరసం

3. డ్యూపరేటివ్ :

3. డ్యూపరేటివ్ :

ఇది లివర్ ను ప్యూరిఫై చేస్తుంది, శరీరానికి కావల్సిన విటమిన్ సి, పొటాషియం, మరియు యాంటీఆక్సిడెంట్స్ ను అందిస్తుంది.

4. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను రెగ్యులేట్ చేస్తుంది :

4. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను రెగ్యులేట్ చేస్తుంది :

నిమ్మరసం, సోడియం బైకార్బోనేట్ బ్యాడ్ ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్స్ ను క్రమబద్దం చేస్తుంది. కార్డియో వ్యాస్కులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

English summary

Dip Half A Lemon In Baking Soda & See Its Health Benefits

Lemon and baking soda combination has several health benefits that you need to know about. Read to know about lemon and baking soda benefits.
Story first published: Monday, July 31, 2017, 14:00 [IST]
Subscribe Newsletter