చెవులు మరియు ముక్కు కుట్టించుకోవడం వల్ల ఆశ్చర్యకరం కలిగించే ఆరోగ్య లాభాలు

By DEEPTHI T A S
Subscribe to Boldsky

చెవి మరియు ముక్కు కుట్టించుకోవడం కేవలం శరీరానికి అందానికి మాత్రమే కాదు. వైదిక ఆచారాల ప్రకారం, స్త్రీకి చెవులు మరియు ముక్కు కుట్టించడం ఆరోగ్యానికి అనేక లాభాలు కలిగిస్తాయి.

గ్రామీణ భారతంలో ఇది తప్పనిసరైతే, దేశంలో ఇతర భాగాలలో ఫ్యాషన్ కోసం కుట్టించుకుంటారు.

ప్రత్యేకంగా, ఎనిమిదవ నెలనుంచి త్వరగా జరిగే మెదడు ఎదుగుదలకి సాయపడుతుంది.

చెవులు, ముక్కు కుట్టించుకోవడం ప్రాచీన కాలం నుంచే వస్తూ ఉండి. కొందరు స్త్రీలు చాలా నొప్పిని తగ్గించుకోటానికి ఎడమ చెవికి ముక్కుపుడక తగిలించుకుంటారు.

Surprising Benefits Of Ear & Nose Piercing

విజ్ఞానపరంగా, చెవి మరియు ముక్కు కుట్టించుకోవడం ప్రత్యామ్నాయ వైద్యపద్ధతులలోకి వస్తుంది. ప్రత్యేకంగా ఇది ఆక్యుపంచర్ విభాగానికి చెందుతుంది. ఆక్యుపంచర్ పద్ధతిలో శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలను సన్నని సూదులతో వత్తిడి ఎక్కువ వున్న భాగాలను ప్రేరేపించి తగ్గిస్తారు.

చెవిలోపల ఉన్న మరో వత్తిడి కేంద్రం ఆకలికి సంబంధించిన జీర్ణవ్యవస్థకి చెందినది. ఈ వ్యాసంలో మేము చెవి మరియు ముక్కు కుట్టించుకోవడం వల్ల లాభాలను చర్చించాం...

1 మొత్తం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కోసం

1 మొత్తం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కోసం

ఆయుర్వేదం ప్రకారం, ముక్కు ఎడమవైపు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి చెందినది. ఇక్కడ ముక్కుపుడక కుట్టించుకోవటం వలన ఆ అవయవాలు, మొత్తంగా స్త్రీ ఆరోగ్యం బాగుంటుంది.

చెవులు కుట్టించడం సంప్రదాయమా ? మూఢనమ్మకమా ? సైన్సా ?

2 నొప్పిలేని పురుడు కోసం

2 నొప్పిలేని పురుడు కోసం

ఎడమవైపు ముక్కుపుడక పెట్టుకోవటం వలన పురిటి సమయంలో నొప్పులు తగ్గుతాయి. గ్రామీణ భారతదేశంలో నమ్మకం ఏంటంటే ముక్కుపుడక పురుడును సులువు చేస్తుంది.

3 నెలసరి నొప్పి

3 నెలసరి నొప్పి

ఎడమవైపు ముక్కుపుడక పెట్టుకోవడం వలన స్త్రీలలో నెలసరి నొప్పి తగ్గుతుంది. ఇదే ముక్కుపుడక వల్ల ముఖ్య ఆరోగ్యలాభం.

4 మానసిక శక్తి కోసం

4 మానసిక శక్తి కోసం

చెవులు కుట్టించుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మెదడుకి సరైన రక్తప్రసరణ వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

5 బలమైన రోగనిరోధక వ్యవస్థ కోసం

5 బలమైన రోగనిరోధక వ్యవస్థ కోసం

చెవి మధ్య ప్రాంతం రోగనిరోధక వ్యవస్థకి చెందిన ప్రాంతం. అందుకని చెవులు కుట్టించడం అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ మంచిది. నెలసరి సరిగ్గా రాకపోయినా దాన్ని పరిష్కరిస్తుంది.

6 వీర్యకణాల ఉత్పత్తి కోసం

6 వీర్యకణాల ఉత్పత్తి కోసం

పురుషులకి,చెవులు కుట్టించుకోవడం వలన వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి. చాలా భారతీయ కుటుంబాలలో, పురుషులకి కూడా తప్పనిసరిగా చెవులు కుట్టిస్తారు.

ప్రపంచంలోని 10 అత్యంత భయంకర ఆచారాలు: లిప్ ప్లేట్లు నుండి మెడ లో బ్రాస్ కాయిల్స్ వరకు..

7 కంటిచూపు కోసం

7 కంటిచూపు కోసం

ఆక్యుపంచర్ ప్రకారం, చెవి మధ్యప్రాంతం కంటిచూపుకి నేరుగా సంబంధించి ఉంటుంది. ఇక్కడ చిల్లి పెట్టడం వల్ల వత్తిడి కలిగి నేరుగా కంటికి లాభాన్ని కలిగిస్తుంది. ఇది చెవి కుట్టించుకోవడం వలన ప్రధాన లాభాలలో మేటిది.

8 ఆరోగ్యకర చెవుల కోసం

8 ఆరోగ్యకర చెవుల కోసం

చెవిలోని ఆక్యుప్రెజర్ పాయింట్ ను మాస్టర్ సెన్సార్ మరియు మాస్టర్ సెరెబ్రల్ స్థానం అని అంటారు. ఆ స్థానం వినికిడి శక్తికి కేంద్రం. చెవులను కుట్టించుకోవడం ధనుర్వాతంను తగ్గిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  English summary

  Surprising Benefits Of Ear & Nose Piercing

  Surprising Benefits Of Ear & Nose Piercing , Piercing the ear and nose is not only to make a style statement but it also comes along with a host of health benefits for your body! Read to know more.
  Story first published: Monday, October 30, 2017, 17:00 [IST]
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more