అంగస్తంభన లోపాలను నివారించే 5 ఆయుర్వేద చిట్కాలు

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

అంగస్తంభన అనేది సంభోగంలో పాల్గొనలేని, నిర్వహించలేని అసమర్ధత కలిగి ఉన్న స్థితి. ఈ పరిస్ధితి ఏదైనా సన్నిహిత సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఒకరి మానసిక శ్రేయస్సుని మర్చిపోవద్దు.

అంగస్తంభన అనేది అనేక బౌతిక లేదా మానసిక కారణాల వల్ల కావచ్చు. కొన్నిసార్లు, ఈ పరిస్ధితి అధిక రక్తపోటు, హైపోథైరాయిడిజం, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తహీనత, ఊబకాయం, అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి వంటి వైద్య పరిస్ధితుల వల్ల కూడా అభివృద్ది చెందవచ్చు.

అంగస్తంభన లోపాలు, 5 ఆయుర్వేద నివారణలు

మద్యపాన లేదా మత్తుపదార్ధాల చరిత్ర ఈ రుగ్మత ప్రమాదాన్ని పెంచుతుంది. మానసిక లేదా శారీరక గాయం, ఆందోళన లేదా ఒత్తిడి కూడా ఈ రుగ్మతకు కారణాలు కావచ్చు. భాగస్వామి పట్ల లైంగిక విరక్తి కూడా అంగస్థంభనకు దారితీయవచ్చు.

మెన్ స్పెషల్: అంగస్తంభన సమస్యకు కొన్ని అసాధారణమైన కారణాలు.!!

ED ని నయం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద సన్నాహాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకోవాలి

ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకోవాలి

ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం వల్ల (ఇది యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువ కలిగి ఉండి, జననాంగాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది) కోల్పోయిన శృంగార వాంఛను తిరిగి పొందడానికి సహాయపడుతుంది.

 జీలకర్ర పొడి

జీలకర్ర పొడి

ఆయుర్వేదం ప్రకారం, సూచించబడిన మోతాదులో జీలకర్ర పొడి (ఇందులో జింక్, పొటాషియం అధికంగా ఉంటాయి) తీసుకోవడం వల్ల జననాంగాలలో రక్తప్రవాహం మెరుగుపడి, ఈ పరిస్ధితిని తప్పిస్తుంది.

మునగాకు పూలతో ఒక గ్లాసు గోరువెచ్చని పాలు కలిపి తీసుకోవాలి

మునగాకు పూలతో ఒక గ్లాసు గోరువెచ్చని పాలు కలిపి తీసుకోవాలి

మునగాకు పూలతో ఒక గ్లాసు గోరువెచ్చని పాలు కలిపి తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది, ఇలా ప్రతిరోజూ 2-3 నెలల వరకు తీసుకోవాలి.

అంగస్తంభన లోపాలను ఖచ్ఛితంగా నివారించే 10 కామన్ ఫుడ్సే ..!!

అంగస్తంభన నివారించే అల్లం, తేనె

అంగస్తంభన నివారించే అల్లం, తేనె

2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్, 2-3 టేబుల్ స్పూన్ల తేనెతో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకుంటే, ఇది అంగస్థంభనకు సమర్ధవంతమైన నివారణను అందిస్తుంది.

‘అశ్వగంధ’ మూలికను తీసుకున్నా అద్భుతంగా పనిచేస్తుంది

‘అశ్వగంధ’ మూలికను తీసుకున్నా అద్భుతంగా పనిచేస్తుంది

ఈ పరిస్ధితిని నివారించడానికి ప్రతిరోజూ ‘అశ్వగంధ' మూలికను తీసుకున్న అద్భుతంగా సహాయపడుతుంది. మీరు ఎవైనా ప్రత్యేకమైన సమస్యల గురించి చర్చించాలి అనుకుంటే, మీరు ఒక ఆయుర్వేద డాక్టర్ ని సంప్రదించండి.

English summary

Erectile Dysfunction - 5 Ayurvedic Remedies For it

The most effective Ayurvedic preparations to cure Erectile Dysfunction are as follows:
Subscribe Newsletter