For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రోజు వారి అలవాట్లే మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి..!

By Mallikarjuna
|

సాధారణంగా 20 ఏళ్ళలో ఉన్నవారికి ప్రతీది కొత్తగా కనిపిస్తుంది. ప్రతి విషయాన్ని చాలెంజింగ్ గా తీసుకుంటారు, ఎక్కువ తప్పులు చేసే వయస్సు కూడా ఇది. అలాగే ఏదైనా చూసి నేర్చుకుంటారు.

అందువల్ల, ఈ వయస్సులోనే నేర్చుకోవాలన్నా, చెడు అలవాట్లు మానేయాలన్నా ఇదే మంచి సమయం. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పడానికి ఇదొక మంచి మయం.ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లును మానుకోవడంచాలా మంచిది.

<strong>ఈ అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..లేదంటే?! </strong>ఈ అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..లేదంటే?!

డ్యామేజింగ్ హ్యాబిట్స్ ను వదులుకోవడం కొంచెం కష్టమే అయినా, ఈ అలవాట్లు శరీరానికి చాలా హఆని చేస్తుంది. ఎప్పుడు సమస్యాత్మకంగా మారుతాయి.

అందువల్ల రోజు వారి అలవాట్లే అయినా, వాటి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి.ఈ ఆర్టికల్లో మీ ఆరోగ్యానికిహాని కలిగించే కొన్ని రోజు వారి అలవాట్లు తెలపడం జరిగింది. కాబట్టి, వీటిని తెలుసుకుని దూరంగా ఉండటం మంచిది..

<strong>లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం : 8 డేంజరస్ హ్యాబిట్స్..!!</strong>లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం : 8 డేంజరస్ హ్యాబిట్స్..!!

1. తుమ్ములను నివారించుకోవడం:

1. తుమ్ములను నివారించుకోవడం:

ఎక్కువగా తుమ్మడం వల్ల ఇంటర్కార్నియల్ ప్రెజర్ పెరుగుతుంది. ఇది మెదడుకు మరియు రక్త నాళాలకు రక్తప్రసరణ మీద ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ కంప్రెస్ అవుతుంది. దాంతో తలనొప్పి, రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం, చెవి సమస్యలు, సరిగా వినపడకపోవడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపే ఒక చెడు అలవాటు.

2. స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్స్ ను ఉపయోగించడం:

2. స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్స్ ను ఉపయోగించడం:

ఘాటైన ఫెర్ఫ్యూ్స్ ను ను ఉపయోగించడం, వల్ల వాటి లో ఉండే సింథటిక్ పదార్తాలు, వికారం, వాంతులు, తలతిరగడానికి కారణం అవుతుంది. కళ్ళకు చీకాకు కలిగిస్తాయి. చర్మం, గొంతు నొప్పికి దారి తీస్తుంది. కాబట్టి, ఫెర్ఫ్యూమ్స్ కంటే ఎసెన్సియల్ ఆయిల్ ను ఉపయోగించడం మంచిది.

3. రాత్రి నిద్రించడానికి ముందు స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించడం:

3. రాత్రి నిద్రించడానికి ముందు స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించడం:

నిద్రకు సహాయపడే మెలటోమా హార్మోన్ మీద స్మార్ట్ ఫోన్ లోని ఆర్టిఫిషియల్ లైట్స్ ప్రభావం చూపుతాయి. దాంతో తక్కువ మెలటోనిన్ లెవల్స్ డిప్రెషన్, క్యాన్సర్, హార్ట్ డిసీజ్, ఫ్రాగ్లే ఇమ్యూన్ సిస్టమ్ కు దారితీస్తుంది.

4. ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాలను స్టోర్ చేయడం:

4. ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాలను స్టోర్ చేయడం:

ప్లాస్టిక్ డబ్బాలో ఆప్తాలేట్ మరియు బిస్పినాల్ వంటి కెమికల్స్ ఉండటం వల్ల వాటి ఫ్లెక్సిబిలిటిని మెయింటైన్ చేస్తాయి. అలాంటి బాక్సుల్లో ఆహారాలను ఎక్కువ సమయం స్టోర్ చేయడం వల్ల హానికిరమైన వి ఆహారాల్లో చేరి ఎండో క్రైన్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం మీద ప్రభావం చూపేవాటిలో ఇదొక అలవాటు.

5.తిన్న వెంటనే బ్రష్ చేయడం:

5.తిన్న వెంటనే బ్రష్ చేయడం:

మనం తాగే శీతల పానీయాలలో ఉండే యాసిడ్స్ దంతాల యొక్క ఎనామిల్ మీద ప్రభావం చూపుతుంది. దంతాల మీద యాసిడ్స్ మరింత డీప్ గా పనిచేస్తాయి. దంతాల యొక్క సెన్సిటివిటి మీద ప్రభావం చూపుతాయి. దంతాల యొక్క ఎనామిల్ ను దెబ్బ తీస్తాయి. దంతాలకు ఇది మరో వరెస్ట్ హ్యాబిట్.

6 యాంటీబ్యాక్టీరియల్ సోప్ ను ఉపయోగించడం:

6 యాంటీబ్యాక్టీరియల్ సోప్ ను ఉపయోగించడం:

చాలా వరకూ చర్మంలో బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి, చర్మ సంరక్షణ చాలా అవసరం. సోపులను ఉపయోగించడంవ ల్ల చర్మం మీద ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుందని చాలా వరకూ అనుకుంటారు, కానీ, ఎక్కువగా ఉపయోగించడం వల్ల మంచి బ్యాక్టీరియాను కూడా కోల్పోవల్సి వస్తుంది. దాంతో హానికరమైన బ్యాక్టీరియా శరీరంలోనికి ప్రవేశిస్తుంది.

7. టైట్ జీన్స్ వేసుకోవడం:

7. టైట్ జీన్స్ వేసుకోవడం:

టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల చర్మాన్ని ప్రెస్ చేసి ఉంచుతుంది. ిది అసౌకర్యం అనిపిస్తుంది. ఇది నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. ఇది కాళ్ళకు గాలి లేకుండా చేస్తుంది. దాంతో కాళ్ళుకు దురద కలుగుతుంది. టైట్లింగ్ సెన్షేషన్ కలుగుతుంది. కాళ్ళు తిమ్మెర్లుగా ఉంటుంది.

English summary

Everyday Habits That Can Damage Your Health Overtime

Hence, for these reasons, there is no better time than your 20s to ditch your bad habits. This will help you figure out a better track to lead your life hassle free.habits that damage your health Giving up damaging habits is a very difficult thing to do. These habits can be very damaging for our bodies and can become problematic overtime.
Desktop Bottom Promotion