For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలోని అధిక నీటిని తొలగించి స్లిమ్ గా మార్చే 40 రకాల ఆహారాలు ఇవే!

చాలా మంది శరీరంలో నీరు చేరుకుంటుంది. శరీరం మొత్తం వాపు వచ్చినట్లుగా కనిపిస్తుంది.బాగా బరువు పెరిగిపోతారు. శరీరం మొత్తం ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తుంది. మన శరీరంలో నీరు ఎక్కువగా నీరు ఉండటేమే కారణం.

By Bharath
|

చాలా మంది శరీరంలో నీరు చేరుకుంటుంది. శరీరం మొత్తం వాపు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఫలితంగా బాగా బరువు పెరిగిపోతారు. శరీరం మొత్తం ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తుంది. దీనికంతటికి కారణం మన శరీరంలో నీరు ఎక్కువగా ఉండడమే. శరీరంలో నీరు చేరిందని డాక్టర్లు చెప్పినప్పుడు చాలామంది ఏ మందులు వాడాలో తెలియక సతమతం అవుతుంటారు. ఇందుకు మందులు వాడాల్సిన పనిలేదు.
ఈ సమస్యనుసహజంగానే తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల టిప్స్ పాటిస్తే శరీరంలో ఎక్కువ మోతాదులో ఉన్న నీరు మొత్తం బయటకు వెళ్తుంది. మళ్లీ మీరు ఆరోగ్యంగా, నాజుగ్గా మారుతారు.

1. గుడ్లు

1. గుడ్లు

గుడ్లు మంచి మాంసకృత్తులు. వీటిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్లు తింటే శరీరంలోని అదనపు నీరు మొత్తం బయటకు వెళ్లిపోతుంది. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటూ ఉండండి.

2. దోసకాయ

2. దోసకాయ

దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీన్ని రోజూ సలాడ్ రూపంలోగానీ లేదంటే నేరుగా గానీ తీసుకుంటూ ఉండడం మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే శరీరంలోని అదనపు ద్రవాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది.

3. బామ్బూ షూట్స్ (వెదురు రెమ్మలు)

3. బామ్బూ షూట్స్ (వెదురు రెమ్మలు)

వీటిలో పొటాషియం విషయంలో ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలోని సోడియం స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని అధిక ద్రవం మొత్తం మూత్ర రూపంలో బయటకు వెళ్తుంది. శరీరంలో నిల్వ ఉన్న తొలగించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

4. క్రాన్బెర్రి

4. క్రాన్బెర్రి

ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీలోని అదనపు నీటిని మొత్తం బయటకు పంపడానికి బాగా ఉపయోగపడతాయి. క్రాన్బెర్రీస్ పండ్లను గానీ లేదంటే జ్యూస్ ను గానీ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.

5. రాస్ప్బెర్రీస్

5. రాస్ప్బెర్రీస్

ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రాస్ప్బెర్రీస్ శరీరంలో నీటిని తొలగించడంలో బాగా ఉపయోగపడతాయి.

6. చెర్రీస్

6. చెర్రీస్

చెర్రీస్ లోనూ యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. చెర్రీస్ కూడా శరీరంలో నీటిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తాయి. అందువల్ల వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి.

7. ఆర్టిచోక్

7. ఆర్టిచోక్

ఆర్టిచోక్ కేలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ శరీర బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని కూడా తరుచుగా తీసుకుంటూ ఉండాలి.

8. బీట్రూట్

8. బీట్రూట్

వీటిలోనూ పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి కూడా శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందువల్ల రెగ్యులర్ గా బీట్రూట్ ను తీసుకుంటూ ఉండండి. సలాడ్లు లేదా స్మూతీస్ రూపంలో బీట్రూట్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

9. పుచ్చకాయ (కళింగరపండు)

9. పుచ్చకాయ (కళింగరపండు)

పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ శరీరంలోని నీటిని మొత్తం బయటకు పంపి బాడీ డీ హైడ్రేట్ కాకుండా చేస్తుంది. అందువల్ల రోజూ పుచ్చకాయను కూడా తింటూ ఉండాలి.

11. అవకాడో

11. అవకాడో

అవకాడో కూడా శరీరంలోని నీటిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మంచి ఫ్యాట్, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది బాడీని ప్లాట్ గా మార్చుతుంది.

12. అల్లం

12. అల్లం

శరీరంలోని నీటిని తగ్గించడానికి అల్లం కూడా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని మలినాలను ఇది బయటకు పంపిస్తుంది. దీన్ని తినడం ద్వారా మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. దీంతో శరీరంలోని మలినాలు మొత్తం బయటకు పోతాయి.

13. కిడ్నీ బీన్స్

13. కిడ్నీ బీన్స్

ఇవి కూడా శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో పొటాషియ, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.

14. బ్లాక్ బీన్స్

14. బ్లాక్ బీన్స్

బ్లాక్ బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో పొటాషియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరూ రెగ్యులర్ గా బ్లాక్ బీన్స్ తయారు చేసిన ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉండాలి.

15. పైనాపిల్

15. పైనాపిల్

పైనాపిల్ లో ఇన్ల్ఫమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పైనాపిల్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు మొత్తం బయటకు వెళ్తుంది.

16. డక్

16. డక్

డక్ కూడా వాటర్ వెయిట్ ను ఈజీగా తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. బాతు మాంసం రెగ్యులర్ తింటూ ఉండడం మంచిది.

17. క్యారెట్

17. క్యారెట్

ఇందులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అలాగే బీటా-కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ జ్యూస్ గానీ, సలాడులుగానీ రోజూ తీసుకోవడం చాలా మంచిది.

18. అప్రికోట్

18. అప్రికోట్

అప్రికోట్స్ లోనూ పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మూత్రవిసర్జన ఎక్కువ అవుతుంది. దీంతో శరీరంలోని అధిక నీరు మొత్తం బయటకు వెళ్తుంది. అలాగే ఇందులో ఉండే బీటా కరోటిన్ కూడా బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

19. గ్రీన్ బీన్స్

19. గ్రీన్ బీన్స్

రోజూ తినే ఆహారంలో గ్రీన్ బీన్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక నీరు మొత్తం బయటకు వెళ్తుంది. ఇందులో విటమిన్ బీ6 కూడా అధికంగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.

20. బాదం

20. బాదం

బాదంలో ఒమేగా -3 ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్, విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. బాదం శరీరంలో అదనంగా ఉండే నీటిని తొలగించి బరువును తగ్గిస్తుంది.

21. నిమ్మరసం

21. నిమ్మరసం

రోజూ రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం తీసుకుంటే మంచిది. ఒక గ్లాస్ వేడి నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా మంచిది. శరీరంలోని మలినాలను తొలగించడంలో నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది.

22. బార్లీ

22. బార్లీ

ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. బార్లీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు మొత్తం బయటకు వెళ్తుంది.

23. స్టీక్

23. స్టీక్

స్టీక్ కూడా బరువును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒమేగా -3 ఫ్యాట్స్ ఎక్కవుగా ఉంటాయి. విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం కూడా మంచిది.

24. ఫిగ్స్ పండ్లు

24. ఫిగ్స్ పండ్లు

ఫిగ్స్ పండ్లలోనూ పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలోని నీటిని బయటకు పంపేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అత్తి పండ్లను రెగ్యులర్ గా తింటే చాలా మంచిది.

25. దాల్చిన చెక్క

25. దాల్చిన చెక్క

దాల్చినచెక్క ద్వారా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలోని జీవక్రియను వేగవంతం చేసేందుకు సహాయపడుతుంది. శరీరం నుంచి మలినాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఒక కప్పు వేడి నీటిలో కాస్త దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగితే మంచిది.

26. అమరనాథ్

26. అమరనాథ్

ఇందులో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ గా దీన్ని కూడా తీసుకుంటూ ఉండాలి.

27. కాసావా

27. కాసావా

కాసావలో విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అంతేకాంకుండా ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్. అందువల్ల మీరు దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి.

28. ఓక్ర

28. ఓక్ర

ఇందులోనూ పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటిని బయటకు పంపేందుకు బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఓక్ర కూడా ఎక్కువగా తింటూ ఉండాలి.

29. ఆస్పరాగస్

29. ఆస్పరాగస్

ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఆస్పరాగస్ తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు నీరు మొత్తం బయటకు వెళ్తుంది. అందువల్ల దీన్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

30. మామిడి

30. మామిడి

మామిడిలో విటమిన్ సి, బీటా కెరోటిన్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ వాటర్ వెయిట్ లాస్ కు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల మామిడిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

31. పుట్టగొడుగులు

31. పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్లో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలోని నీరు మొత్తం కూడా బయటకు వెళ్తుంది. అందువల్ల రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం కూడా చాలా మంచిది.

32. క్యాబేజీ

32. క్యాబేజీ

క్యాబేజీలో విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. క్యాబేజీ ని సలాడ్ రూపంలో కూడా తీసుకోవొచ్చు. లేదంటే ఆహారపదార్థాలుగా తీసుకోవొచ్చు.

33. పప్పుధాన్యాలు

33. పప్పుధాన్యాలు

పలు రకాల పప్పుధాన్యల్లో ప్రోటీన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం లో అధికంగా ఉంటుంది. వాటర్ వెయిట్ లాస్ కు ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.

34. బుక్ వీట్

34. బుక్ వీట్

శరీరంలో నీరు ఎక్కువగా ఉండి మీరు ఇబ్బందులుపడుతున్నట్లయితే బుక్ వీట్ బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఫైబర్, మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

35. క్యాట్ ఫిష్

35. క్యాట్ ఫిష్

క్యాట్ ఫిష్ లో ఒమేగా -3 ఫ్యాట్స్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ చేపను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. వాటర్ వెయిట్ లాస్ ను తగ్గించడంలో మాత్రం ఇది బాగా పని చేస్తుంది.

36. అరటి

36. అరటి

అరటిలో పొటాషియం లో ఎక్కువగా ఉంటుంది. రోజూ 1 నుంచి 2 అరటిపండ్లు తింటే మంచిది. రెగ్యులర్ గా ఇలా చేస్తే ఈజీగా వాటర్ వెయిట్ లాస్ కావొచ్చు.

37. యాపిల్స్

37. యాపిల్స్

యాపిల్స్ లో ఫైబర్, పెక్టిన్ అధికంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ గా యాపిల్స్ తీసుకోవడం చాలా మంచిది.

38. డాండెలైన్ గ్రీన్స్

38. డాండెలైన్ గ్రీన్స్

ఇవి కూడా వాటర్ వెయిట్ లాస్ కు బాగా ఉపయోగపడతాయి. శరీరంలోని అదనపు నీటిని మొత్తం తొలగించడంలో డాండెలైన్ గ్రీన్స్ ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

39. డార్క్ చాక్లెట్

39. డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని కూడా రెగ్యులర్ తింటూ ఉండాలి.

40. బీట్ గ్రీన్స్

40. బీట్ గ్రీన్స్

బీట్ గ్రీన్స్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ గా మీ ఆహారంలో బీట్ గ్రీన్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రక్తహీనత తగ్గించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలో అదనపు నీటిని మొత్తం బయటకు పంపిస్తాయి. ఈ ఆహారాలన్నీ రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలోని అదనపు నీరు మొత్తం బయటకు వెళ్లి మీరు స్లిమ్ గా తయారవుతారు.

సెలేరీ

సెలేరీ

సెలేరీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీ రెగ్యులర్ డైట్ లో దీన్ని చేర్చుకుని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. దీంతో శరీరంలోని నీరు మొత్తం తొలగిపోతుంది.

English summary

foods to fight fluid retention weight

Fluid retention is very common among women during their pregnancy. However, oedema is also commonly found among those who are inactive or who are bedridden.So, listed here are a few of the best foods that help one to get rid of the condition.
Desktop Bottom Promotion