For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : టవల్స్ ను రెగ్యులర్ గా వాష్ చేయక పోతే ఆరోగ్యానికి కలిగే హాని..!!

తువాలు మన రోజువారీ స్నేహితుడు. రణబీర్ కపూర్ తన తొలి చిత్రం "సావరియా" లో ఒక చిన్న హానిచేయని వస్త్రం అది ఇంట బైట రెండుచోట్ల మనకెంతో తోడుగా ఉంటుందనే 'స్టైల్ స్టేట్మెంట్' ను ఇవ్వడం జరిగింది. తువాలును శుభ్

By Lekhaka
|

తువాలు మన రోజువారీ స్నేహితుడు. రణబీర్ కపూర్ తన తొలి చిత్రం "సావరియా" లో ఒక చిన్న హానిచేయని వస్త్రం అది ఇంట బైట రెండుచోట్ల మనకెంతో తోడుగా ఉంటుందనే 'స్టైల్ స్టేట్మెంట్' ను ఇవ్వడం జరిగింది. తువాలును శుభ్రం చేసుకోవడం ముఖ్యం ఎందుకు? ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, ఇంకా చదవండి.

తువాలు మన సొంతం అనే ప్రేమను పొందుతాము, ఒక్కటికూడా మనకు స్వంతంగా లేకపోతే జీవితం చాలా అసౌకర్యంగా ఉంటుంది. దాని ఉపయోగం అలాంటిది.

కానీ, మనలో ఎంతమంది మనకు సేవలని అందించే తువాలును సరిగా శుభ్రంగా ఉంచుతున్నారు? అయినప్పటికీ మనం మన తువాలును నమ్ముతాం, కానీ మనం దాన్ని చాలా సాధారణంగా తీసుకుని అటూ ఇటూ ఎగురవేస్తూ ఉంటాము లేదా కుప్పలా పడేసి వదిలేస్తాము.

కనీసం మనం దాన్ని ఆరేయము కూడా, అది మురికిపట్టినా, రంగుపోయినా, సమయానికే ముందే దాన్ని వేసుకుంటాము కూడా. నిజానికి, తువాలు చిరిగినప్పటికీ, దాన్ని రోజూ వాడతాము, అది బాక్తీరియాని కలిగి రోగాలకు దారితీస్తుంది. అందువల్ల, మీ తువాలును సరిగా ఉంచుకోండి.

మనం మనం తువలుపై చూపే కొన్ని సరికాని మార్గాలు ఇవ్వబడ్డాయి, వాటిని తప్పనిసరిగా మార్చుకోవాలి, ఎందుకంటే మన జీవనం మరింత ఆరోగ్యకరం కావాలి కాబట్టి. మనం పరిశుభ్రమైన తువాలునే ఎందుకు వాడాలో చదివి తెలుసుకోండి.

towels

1. ఒక అరలో రెండు తువాళ్ళు వేలాడతీయడం :
ఇది తువాళ్ళను ఉంచుకోవడంలో ఒక అనారోగ్యకర మార్గం. ప్రత్యేకంగా ఈ రెండు తువాళ్ళు వేరు వేరు వ్యక్తులకు సంబంధించినవి అయితే. మీరు ఒకే అర లేదా హుక్ కు అపరిశుభ్రమైన తువాళ్ళను వేలాడదీస్తే, ఆ రెండు తువాళ్ళ మధ్య తేమ, బాక్టీరియా ని పెంచినవారవుతారు. అపరిశుభ్రతను మార్చే 'ప్రోత్సహించే' ఆలోచన అంత మంచిది కాదు.

towels

2. మీరు ప్రతిరోజూ మీ తువాలును శుభ్రం చేసుకుంటారా:
కొంతమంది, లేదు అని చెప్పారు. మీరు స్నానం చేసిన తరువాత అదే తువాలుతో తుడుచుకు౦తారనే ఆలోచన నిజానికి మీకు వచ్చిందా? అంటే మీ వంటిని మీరు శుభ్రం చేసుకున్న తరువాత తువాలును ఉపయోగించి మిమ్మల్ని మీరే మురికి చేసుకుంటున్నారని అర్ధం. అందువల్ల, మీరు రోజూ కాకపోయినా, మీ తువాలును ప్రతిరోజూ శుభ్రం చేసుకోవడం మంచిది. మీ తువాలును చిన్న చూపు చూడకండి లేదా చర్మ రోగాలు మీకెంతో దూరంలో ఉండవు.

towels

3. గత ఐదు సంవత్సరాలలో మీరు మీ తువాలును ఎప్పుడైనా మార్చారా:
బహుశ సమాధానం లేదు కావొచ్చు. తువాలు నిజంగా రోజువారీ దుస్తుల్లా ప్రదర్శించక పోయినా, మనం దాన్ని విస్మరిస్తాం, లేకపోతే వయసు ఒక రంధ్రాన్ని శ్రుష్టిస్తుంది. కానీ, ఒకే తువాలు వాడికంటే ఒకటికంటే ఎక్కువ తువాళ్ళను మనదగ్గర ఎందుకు ఉంచకూడదు, కదా? మనం కొంచెం తెలివి ఉపయోగిస్తే, ఎక్కువ తువాళ్ళు అంటే ఒకే తువాలును ఎక్కువసార్లు వాడడం, ఎక్కువసార్లు ఉతకడం, బదులుగా ఎక్కువసార్లు శుభ్రంచేసి వాడుకోవడం.

towels

4. ఎక్కువ డిటర్జెంట్ ను వాడడం:
మీ తువాలును ఎక్కువ డిటర్జెంట్ తో శుభ్రం చేయకండి. అది గట్టిగా తయారయి, మీరు వాడుకునేటపుడు అసౌకర్యంగా ఉంటుంది.

towels

5. వేడి నీటిలో శుభ్రం చేయడం:
తువాలు ప్రతిరోజూ మీ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది కాబట్టి, దాన్ని వేడి నీటిలో శుభ్ర పరచడం మంచిది, దానివల్ల తువాలుకు అంటిపెట్టుకుని ఉన్న క్రిములు, బాక్టీరియా చనిపోయి, మీరు మంచి శుభ్రమైన తువాలును పొందుతారు.

స్నానంచేసే తువాలు మాత్రమే కాకుండా, వంటింట్లో గిన్నెలు శుభ్రంచేసే తువాళ్ళు, ఇతర పరికరాలను శుభ్రంచేసే బట్టను కూడా ప్రతిరోజూ శుభ్రం చేయాలి. తువాళ్ళను తమను తాము శుభ్రం చేసుకునే ప్రయోజనాలకు ఉపయోగించినప్పటికీ, అదేవిధంగా వాటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం లేదా దుమ్ము కలిగి ఉంది తరచు బాక్టీరియా, క్రిములతో కూడుకుని, కుటుంబంలో ఉన్న మిగిలిన వారికి కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది.

English summary

Have You Washed Your Towel In The Last Six Months? If Not, You Are inviting Trouble For Your Health

Here are some improper ways in which we treat our towels and must change it, so that our living becomes more hygienic. Read to know why should we use clean towels.
Story first published: Monday, January 23, 2017, 18:13 [IST]
Desktop Bottom Promotion