For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జైల్లో శశికళ : ఈ 5 వ్యాధులతో జర్ర జాగ్రత్త..!

గతం కొద్ది రోజుల నుండి తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. జయలలిత మరణం తర్వాత ప్రతి ఒక్కరి చూపు తమిళనాడు వైపే చూస్తున్నారు. సిఎం కుర్చీకి ఓపన్నీర్ సెల్వంతో పోటి పడిన శశికళలకు అక్రమాస్తుల కేసులో

|

గతం కొద్ది రోజుల నుండి తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. జయలలిత మరణం తర్వాత ప్రతి ఒక్కరి చూపు తమిళనాడు వైపే చూస్తున్నారు. సిఎం కుర్చీకి ఓపన్నీర్ సెల్వంతో పోటి పడిన శశికళలకు అక్రమాస్తుల కేసులో సుప్రీకోర్ట్ తీర్చు ఇచ్చిన తర్వాత శశికళ జైలు బాట పట్టారు. కాలం కలసిరానప్పుడు, అద్రుష్టం కలసి రానప్పుడు ఎవరేం చేస్తారు..

Here Are The Health Problems Sasikala Needs To Be Careful About While In Jail

చేసిన పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు అన్నట్లుగా జైలుకు వెళ్ళాల్సిందే..అయితే శశికళ జైలుకెళితే ఉన్న ఫలంగా ఆమె లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. శరీరంలో అనేక మార్పుల జరగడం వల్ల ఇన్ఫెక్షన్స్, వ్యాధులను భారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అన్నారు. మరి ఆమె ఈ సూత్రాన్ని పాటిస్తారా...? ఇన్ఫెక్షన్స్ సోకుండా వ్యాధులను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సరైన శుభ్రత నియామాలు లేకపోవడం వల్ల జైలులో ఉన్న వారు తరచూ ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటారన్న విషయం మనం వింటూనే ఉంటాం.

శశికళ బెంగళూరు పరప్పనహల్లి అగ్రహార జైలుకు చేరకముందే, తను బ్లడ్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు కొన్ని అదనపు సౌకర్యాలు కోరుతూ జైల్ అథారిటీస్ కు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నది.

Here Are The Health Problems Sasikala Needs To Be Careful About While In Jail

అలాగే వెస్టన్ కబోడ్ టౌప్ సెపరేట్ టాయిలెట్ , 24 గంటలు వేడి నీళ్ళ సౌకర్యం, తాగడానికి మినిరల్ వాటర్ వంటి మరికొన్ని అదనపు సౌకర్యాలు కోరుతూ లెటర్ పెట్టున్నట్లు సమాచారం. అయితే ఆమె జైల్లో ఉన్నప్పుడు, ఆమె ఎదుర్కోబోయే కొన్ని సాధారణ ఇన్ఫెక్షన్స్ గురించి ఈ క్రింది విధంగా..

 జలుబు & దగ్గు :

జలుబు & దగ్గు :

జైల్లో ఉన్నప్పుడు పరిశుభ్రతలు పాటించడం చాలా అవసరం. సహజంగా వచ్చే జలుబు మరియు దగ్గు వంటిని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఇతర వ్యాధులకు గురిచేయవచ్చు

స్కిన్ రాషెస్ :

స్కిన్ రాషెస్ :

జైల్లో ఉన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ లో స్కిన్ రాషెస్ . ఇది అక్కడి వాతావరణం, నీటి , ఆహారపు కాలుష్యాల వల్ల ఏర్పడవచ్చు. స్కిన్ రాషెస్ ను వెంటనే తగ్గించుకోకపోతే పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది.

శ్వాస సంబంధిత సమస్యలు :

శ్వాస సంబంధిత సమస్యలు :

అక్కడ పరిస్థితులను గది విశాలతను బట్టి, గాలి కాలుష్యం వల్ల త్వరగా డస్ట్ అలర్జీకి గురి అవుతారు. అలర్జీలు కాస్త దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

యుటిఐ:

యుటిఐ:

టాయిలెట్స్ శుభ్రంగా లేకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ త్వరగా వ్యాపిస్తాయి. మహిళలో యూటిఐ సమస్య చాలా సాధారణంగా ఉంటుంది. అయితే ఇటువంటి అన్ హైజీనిక్ ప్రదేశాల్లో మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి .

స్ట్రెస్ :

స్ట్రెస్ :

జైల్లో నాలుగు గోడల మద్య ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కువ సమయం జరిగిన విషయాలను, జరగబోవు విషయాల పట్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్, డిప్రెషన్ వంటి సైకలాజికల్ సమస్యలను ఎదుర్కోవచ్చు.

English summary

Here Are The Health Problems Sasikala Needs To Be Careful About While In Jail

From the past few days, the nation is all eyed on Tamil Nadu. Following the death of Jayalalitha, the race for the post of Chief Minister was on between Sasikala and O. Panneerselvam. But fate had something else in store for both of them.
Story first published: Wednesday, February 15, 2017, 18:24 [IST]
Desktop Bottom Promotion