అలర్ట్ : లివర్ మరియు బ్రెయిన్ కు ప్రొటక్షన్ కలిగించే హెల్తీ అండ్ సింపుల్ డ్రింక్..!!

Posted By:
Subscribe to Boldsky

మన ఇండియాలో పసుపు అంటే తెలియని వారుండటరంటే ఆతిశయోక్తికాదు, ఎందుకంటే పసుపు అన్ని శుభకార్యాల మొదలు, ఔషధాలు, ఆయుర్వేదం, వంటల్లో విరివిగా వాడుతుంటారు. పసుపు అనేక వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా పుసుపును కాలేయ వ్యాధుల నివారణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పసుపు కేవలం లివర్ వ్యాధులను మాత్రమే కాదు, బ్రెయిన్ హెల్త్ ను కూడా కాపాడుటలో గొప్ప మసాలా..ఔషధ పదార్థం.

గతంలోనే కాదు, రీసెంట్ గా జరిపిన అనేక పరిశోధనల దర్వా పసుపు ఒక వండర్ ఫుల్, పవర్ ఫుల్ రెమెడీ అని నిర్ధారించారు.

Here's A Drink That Protects Liver And Brain!

ప్రాణానికి హాని కలిగించే లివర్ వ్యాధులను నివారించడానికి పసుపు గొప్పగా పనిచేస్తుంది. లివర్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఐరన్ మోతాదు ఎక్కువైనా..శరీరంలో టాక్సిటీ లెవల్స్ తక్కువైనా కాలేయ వ్యాధులు చుట్టుముడుతాయి.

కాలేయ వ్యాధులను నివారించే రెండు డిఫరెంట్ పదార్థాలను ఒకటిగా కలిపి తీసుకోవడం వల్ల కాలేయానికి , బ్రెయిన్ , హార్ట్ కు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

కావాల్సిన పదార్థాలు:

కావాల్సిన పదార్థాలు:

ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర, ఒక గ్లాస్ కోకనట్ మిల్క్, ఒక టేబుల్ స్పూన్ కోకనట్ ఆయిల్, ఒక టీస్పూన్ పసుపు ..

ఎలా తయారుచేయాలి:

ఎలా తయారుచేయాలి:

ఈ పదార్థాలన్నింటిని ఒక సాస్ పాన్ లో వేసి మిక్స్ చేయాలి. బాయిల్ చేయాలి. తర్వాత గోరువెచ్చగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని తాగాలి. ఒక వేళ తాగడానికి ఇష్టపడకపోతే, ఈ మిశ్రమాన్ని సూప్స్ లేదా వంటల్లో జోడించి తీసుకోవాలి.

మరో పద్దతి:

మరో పద్దతి:

ఒక గ్లాసు వాటర్ లో ఒక చిటికెడు పసుపు చేర్చాలి.

ఎలా తయారుచేయాలి:

ఎలా తయారుచేయాలి:

మొదట నీళ్లు బాగా మరిగించి, తర్వాత అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేయాలి. 5-10 నిముషాలు బాయిల్ అయిన తర్వాత, కొద్ది సమయం చల్లార్చాలి.

ఇది ఎలా పనిచేస్తుంది:

ఇది ఎలా పనిచేస్తుంది:

పసుపు బ్రెయిన్ ఫంక్షన్స్ ను మెరుగ్గా మార్చుతుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ బీటీ అమైలైడ్ ఫ్లాక్(మతిమరుపుకు కారణమయ్యే ఒక రకమైన పాచివంటి పదార్థం) ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ:

యాంటీ ఇన్ఫ్లమేటరీ:

ఇంకా , పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. బ్రెయిన్ కు హానికి కలిగించే ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పసుపు పనిచేస్తుంది. మరియు వాపును తగ్గిస్తుంది. పసుపు డిప్రెషన్ తగ్గిస్తుంది.

కుర్కుమిన్ కంటెంట్ ఇంకా ఏం చేస్తుంది:

కుర్కుమిన్ కంటెంట్ ఇంకా ఏం చేస్తుంది:

పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ లివర్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది, ఇంకా ఇది కార్సినోజెన్ డ్యామేజ్ థయాసటమైడ్ ను నివారిస్తుంది.

English summary

Here's A Drink That Protects Liver And Brain!

Is there any ingredient that can benefit both the liver and the brain? Turmeric can prevent both liver disorders and brain disorders like Alzheimer's.
Subscribe Newsletter